తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నేతను ప్రత్యర్థులు అతికిరాతకంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతల మధ్య నెలకొన్న వివాదాలు ఈ హత్యకు కారణమయ్యాయి అని సమాచారం. ఎల్కారంలో ఇరు వర్గాల మధ్య రెండు రోజులుగా ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఎల్కారం కు చెందిన మాజీ సర్పంచ్,టీఆర్ఎస్ నేత ఒంటెద్దు వెంకన్నను ప్రత్యర్థులు …
Read More »శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్
మెగా కాంపౌండ్ హీరో.. వరుణ్ తేజ్ తనను తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ముకుంద సినిమాతో పరిచయం చేసిన తన తొలి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తదుపరి చిత్రం చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కథను హీరో వరుణ్ తేజ్ కు విన్పించాడు. కథ నచ్చడంతో వరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల విక్టరీ వెంకటేష్ తో నారప్ప …
Read More »రేపు తెలంగాణ మంత్రి వర్గం భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఏర్పాట్లపై సీఎస్ సోమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. రేపు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్ లో జరగనున్న ఈ క్యాబినేట్లో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా కొత్త రెవిన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలపై మంత్రి వర్గం …
Read More »పెద్ద మనసును చాటుకున్న మంత్రి
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ తన గొప్ప మనస్సును చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి -ఆర్నికొండ రోడ్డు మార్గంలో జరిగిన ఒక ప్రమాదంలో భూమయ్య అనే వ్యక్తి గాయపడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భూమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ భూమయ్యను గమనించాడు. అంతే కారును ఆపించి మరి తన దగ్గర ఉన్న నీళ్లను తాగించాడు. తన కాన్వాయ్లోని ఒక …
Read More »చంద్రబాబు,లోకేష్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతాయా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »కత్తి మహేష్ పై దాడి
ప్రముఖ తెలుగు సినీ నటుడు.. తెలుగు సినిమా క్రిటిక్ కత్తి మహేష్ పై దాడి జరిగినట్లు ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఐమ్యాక్స్ థియేటర్ దగ్గర కారులో వెళ్తున్న కత్తి మహేష్ పై కొంతమంది దుండగులు దాడికి పాల్పడ్డారు. కారును ఆపి కారద్దాలను పగులకొట్టారు.దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే కత్తి మహేష్ సోషల్ మీడియా వేదికగా …
Read More »అవినీతి మా ఇంట వంట లేదు-లోకేష్ నాయుడు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా ఐటీ దాడులపై స్పందిస్తూ” రాష్ట్రంలో జరిగిన ఐటీ దాడులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లే ఉంది అని ఆయన ట్వీట్ చేశారు. ఇంకా ఆయన లోకంలో పచ్చ కామెర్లు ఉన్నోడికి లోకమంతా …
Read More »చంద్రబాబు అవినీతి అక్షరాల లక్ష కోట్లు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,తెలుగుదేశం అధినేత ,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీపీ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు దగ్గర పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇండ్లపై జరిగిన ఐటీ దాడుల్లో రెండు వేల కోట్ల అక్రమాస్తులను పట్టుకున్నారు. అధికారంలో తనకోసం నిర్మించుకున్న …
Read More »మాజీ పీఎస్ శ్రీనివాస్ డైరీలో బాబు స్క్లా ముల వివరాలు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »5ఏళ్లల్లో వేలకోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్షపార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల అధికారంలో కొన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడని మాజీ మంత్రి,వైసీపీ ప్రధాన కార్యదర్శి సి రామచంద్రయ్య ఆరోపించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ” విభజన తర్వాత నమ్మకంతో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపించి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వేల వేల కోట్ల అవినీతికి బాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడ్డారని ఆయన …
Read More »