వైద్య రంగంలో అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యాన్ని అందించే మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఇప్పుడు అంకాలజీ విభాగం మల్లారెడ్డి క్యాన్సర్ హాస్పిటల్ రి సార్చ్ ఇన్స్టిట్యూట్ జనవరి 30న జరగబోతున్న ప్రారంభోత్సవ కార్యక్రమానికి బంగారు తెలంగాణ నిర్మాత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఆహ్వాన పత్రికను అందజేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మరియు మంత్రి కుమారుడు హెల్త్ సిటీ చైర్మన్ …
Read More »మోదీకి ప్రత్యామ్నాయం: కేసీఆర్ కొత్త భూమిక!
ప్రధాని మోదీకి దీటైన ప్రతిపక్షం జాతీయ స్థాయిలో సిద్ధం కాగలదా అన్నది ఇప్పుడు ప్రజలముందున్న ప్రశ్న. మోదీ, అమిత్ షాల గురించి ప్రజలకు తెలుసు. వారిద్దరూ భావోద్వేగాలు కల్పించే అంశాలు తప్ప మరేమీ మాట్లాడరనీ, వారి వల్ల దేశ ఆర్థిక ప్రగతిలో పెద్దగా మార్పు ఉండదనీ తెలుసు. అయినప్పటికీ, బలమైన ప్రత్యామ్నాయం లేకపోతే, మోదీ వైపే ప్రజలు మొగ్గు చూపించవచ్చు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కేసీఆర్ …
Read More »కమిషన్ చైర్మన్ పదవి అని కాకుండా బాధ్యతతో పని చేస్తున్నా
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు సంబంధించిన సావనీర్,2018-19ఏడాది కమిషన్ పనితీరు,ఈ ఏడాది డైరీ ఆవిష్కరణ పబ్లిక్ గార్డెన్లోని ప్రియదర్శిని ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకకు కమిషన్ సభ్యులు,కమిషన్ సెక్రటరీ కరుణాకర్,ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ సెక్రటరీ అజయ్ మిశ్రా,బుద్ధవనం ప్రాజెక్టు …
Read More »సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్ బదిలీ సేవలు, గూగుల్ క్లౌడ్‌లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం …
Read More »నిరుద్యోగ యువతకు సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్తను తెలియజేయనున్నారు. ఈ క్రమంలో జనవరి ఒకటో తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాల నియామక క్యాలెండర్ ను విడుదల చేస్తామని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ శాఖాల్లో ఖాళీల వివరాల నివేదిక రావడంలో ఆలస్యం కావడంతో క్యాలెండర్ ను విడుదల చేయలేదు. అయితే ఈ …
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో డాన్స్ మాస్టర్ జానీ
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శ్రీముఖి గారు ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన జానీ మాస్టర్ ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో మొక్కలు నాటడం జరిగింది. ఈసందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ ఈ మధ్య నీను ఒక సినిమా లో చూసాను అని ఆ సినిమాలో భవనాలు కట్టడం కోసం …
Read More »పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి : మంత్రి కేటీఆర్
పట్టణాల్లో ప్రణాళికబద్ధమైన ప్రగతికి కృషి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు జేజేలు తెలిపారు కేటీఆర్. 127 మున్సిపాలిటీల్లో 119 మున్సిపాలిటీలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ప్రత్యర్థులకు అందనంత దూరంలో అగ్రభాగాన నిలిచింది టీఆర్‌ఎస్ పార్టీ అని ఆయన తెలిపారు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యావంతులకు, మేధావులకు, ప్రజలకు వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం …
Read More »మండలి రద్ధు అయిన రాష్ట్రాలు తెలుసా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?. అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ …
Read More »స్టార్ హీరోతో రష్మిక మంధాన రోమాన్స్
సరిలేరు నీకెవ్వరు మూవీతో మంచి జోష్ లో ఉన్న భామ రష్మిక మంధాన. ఈ మూవీలో ఒక పక్క చక్కని అభినయంతో కామెడీని పంచుతూనే మరోవైపు తన అందాలను ఆరబోసింది. అయితే ఈ మూవీ తర్వాత రష్మిక జూనియర్ ఎన్టీఆర్ తో రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ పేరును ఖరారు చేసినట్లు వార్తలు తెలుగు …
Read More »మహేష్ కు ఆపరేషన్
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం. గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ …
Read More »