తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి స్వీకారం చుట్టి హారిత విప్లవానికి నాందిపలికిన సంగతి విదితమే. తాజాగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన అధికారక ట్విట్టర్ ఖాతా నుండి మరో పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా నాటిన విత్తనం మొలకెత్తడంలో ఎన్నో సవాళ్లు.. అది మొక్కగా ప్రాణం పోసుకోవడంలో మరెన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటిని పరిగణలోకి తీసుకుంటే …
Read More »కారు నడిపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు స్వయంగా కారు నడిపారు. ఈ సంఘటన మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.వరంగల్ జిల్లాలో మడికొండలో ఐటీ కంపెనీల క్యాంపస్ ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ స్వయంగా సైయెంట్ చైర్మన్ బీవీఆర్ మోహాన్ రెడ్డి,టెక్ మహేంద్రా సీఈఓ సీపీ గుర్నానీ,ప్రతినిధి ఆశోక్ రెడ్డి,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని …
Read More »దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు
ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఎంతో దూరదృష్టితో అమలు చేస్తున్న పల్లె ప్రగతిని సద్వినియోగం చేసుకుని మన గ్రామాలను ఏ లోటు లేని పల్లెలుగా మార్చుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు పిలుపునిచ్చారు. గత 30 రోజుల ప్రణాళికలో కొత్తగూడెంలో పాల్గొన్నామని, అప్పటి పల్లె ప్రగతిలో చాలా కార్యక్రమాలు చేపట్టామని, ఈసారి రెండో దశలో గ్రామంలో ఇంకా మిగిలిన పనులన్ని పూర్తి …
Read More »మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి సుప్రీంకోర్టు ఝలక్
తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున మండలికి ఎన్నికైన భూపతిరెడ్డి.. 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో భూపతిరెడ్డిపై నాటి చైర్మన్ అనర్హత వేటు వేశారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసిన భూపతిరెడ్డికి అక్కడ చుక్కెదురైంది. చైర్మన్ ఆయనను అనర్హుడిగా ప్రకటించడాన్ని నాడు హైకోర్టు సమర్థించింది. అయితే దీనిపై ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. దీనిపై విచారించి హైకోర్టు తీర్పుపై జోక్యం …
Read More »ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం
తెలంగాణలోవరంగల్, కరీంనగరే కాదు రాష్ట్రంలోని అన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వరంగల్‌లోని మడికొండలో ఏర్పాటు చేసిన సైయెంట్, టెక్ మహీంద్రా క్యాంపస్‌లను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. 2018 వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో బీవీ మోహన్ రెడ్డి, గుర్నానిని కలిశానని కేటీఆర్ తెలిపారు. అనేక వనరులు ఉన్న వరంగల్‌లో ఐటీ సేవలు అందించాలని కోరాను. …
Read More »హవ్వ.. ఈ గాజులు, ఉంగరాలు, పట్టీల చదివింపులేంటీ చంద్రబాబు..!
ఏదైనా సమస్య వస్తే దాన్ని రాజకీయంగా అనుకులంగా మార్చుకుని క్యాష్ చేసుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధహస్తుడు. అధికారంలోకి రాగానే తన సామాజికవర్గానికి అను”కుల” మైన విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి ఏపీ ప్రజల్లో అమరావతి సెంటిమెంట్ రగిలించారు. సింగపూర్ స్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్ చూపించి ప్రజలను ఊహాలోకాల్లోకి తీసుకువెళ్లాడు.. రాజధానికి రాష్ట్రంలోని 16 వేల గ్రామాల నుంచి మట్టి, నీళ్లు తీసుకువచ్చి ప్రజల్లో అమరావతి పట్ల …
Read More »అల్లం టీ తాగితే…?
అల్లం టీ తాగితే చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. అల్ల టీ తాగడం వలన జీర్ణక్రియ ,రక్తప్ర్తసరణకు సంబంధించిన పలు సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని వారు చెబుతున్నారు. మరి అల్లం టీ తాగితే లాభాలు ఏంటో ఒకసారి లుక్ వేద్దాం.. * అల్లం టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది * వికారం తగ్గుతుంది * ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది * రోగ నిరోధక శక్తి పెరుగుతుంది * …
Read More »బీజేపీలోకి టీటీడీపీ సీనియర్ మాజీ నేత
తెలంగాణ తెలుగు దేశం పార్టీకి చెందిన సీనియర్ మాజీ నేత ,మాజీ మంత్రి మోత్క్లుపల్లి నరసింహులు ఆ పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తున్న సంగతి విదితమే. అయితే తాజాగా మోత్కుపల్లి బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా సమక్షంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు దీనికోసం బీజేపీ అధ్యక్షుడు …
Read More »ఈ నెల 13న సీఎంలు కేసీఆర్ జగన్ భేటీ.. అందుకేనా..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల పదమూడో తారీఖున భేటీ కానున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు కేసీఆర్,జగన్ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయంతో …
Read More »పవన్ ఫ్యాన్స్ కు చేదువార్త
జనసేన అధినేత,సీని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా చేదువార్త. టాలీవుడ్ కు చెందిన యంగ్ అండ్ స్టార్ హీరో. స్టైల్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడిగా అల్లు అరవింద్ నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ అల వైకుంఠపురములో.. ఈ మూవీ యొక్క మ్యూజికల్ నైట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ పవన్ …
Read More »