తెలంగాణలో జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల మొదటి ప్రక్రియ పూర్తయింది. 2011 జనాభా ప్రకారం ఎస్టీ, ఎస్సీలకు వార్డు పదవుల్లో రిజర్వేషన్లు కల్పించారు. ఎస్టీల జనాభా ఒకశాతానికి తక్కువగా ఉన్న కార్పోరేషన్లు, మున్సిపాల్టీల్లోనూ ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్..50 శాతానికి మించకుండా బీసీలకు మిగతా రిజర్వేషన్లు చేశారు. రిజర్వేషన్ల వివరాలను జిల్లా కలెక్టర్లకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం.వార్డుల వారీగా రేపు రిజర్వేషన్లు ఖరారుకానున్నాయి. కరీంనగర్ …
Read More »మంత్రి కేటీఆర్‌ని కలిసిన టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సోషల్ మీడియాతో పాటు ఇంటింటికి ప్రచారం చేస్తున్న టీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం శనివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ని క్యాంపు ఆఫీస్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన వివిధ పథకాలతో పాటు టీఆర్ఎస్ గెలుపు …
Read More »టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం పార్టీ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో భేటీ కొనసాగుతుంది. సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ సమావేశం ద్వారా దిశానిర్దేశం చేయనున్నారు.
Read More »డ్రాగన్ ఫ్రూట్ తింటే ఉంటది ..?
* బరువు తగ్గాలనుకుంటే డ్రాగన్ ఫ్రూట్ మంచిది * వీటిలో ఉండే విటమిన్ సీ,ఐరన్,మెగ్నీషియం ఎక్కువ * జీర్ణక్రియను మెరుగు పరిచి ,మలబద్ధకాన్ని నివారిస్తుంది * గుండె జబ్బులను తగ్గిస్తుంది * వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు * ఈ ఫ్రూట్స్ రోగ నిరోధక శక్తిని పెంచుతాయి * వీటిని దంచి ,తేనెతో కలిపి సహజ యాంటీ ఏజింగ్ మాస్క్ గా తయారు చేయవచ్చు * …
Read More »చిరు సినిమా టైటిల్ లో ధనుష్
మెగాస్టార్ చిరంజీవి నటించి.. తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఒక సినిమాకు చెందిన ఒక టైటిల్ ను తమిళ హీరో ధనుష్ తీసుకోనున్నాడు. ఇప్పటికే ఖైదీ ,దొంగ టైటిళ్లతో తమిళ హీరో కార్తీ రెండు హిట్లను కొట్టాడు. తాజాగా ధనుష్ ఇదే ఫార్ములాను ఫాలో కానున్నాడు. ఇందులో భాగంగా 1984లో మెగాస్టార్ చిరంజీవి నటించిన రుస్తుం అనే మూవీ పేరును ధనుష్ తాజా తమిళ మూవీ పటాస్ ను తెలుగులో …
Read More »LKG చిన్నారికి ఓటు హక్కు
వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాదిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆయా పురపాలకల్లో ఉన్న ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో ఇటీవల రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ ఓటరు ఫోటో బదులు కిటికీ, బీరువా ఫోటోలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. తాజాగా కరీంనగర్ లోని ఓటర్ల జాబితా తయారీలో అధికారుల నిర్లక్ష్యం మరోసారి …
Read More »శ్రీకాకుళంలో దారుణం
ఏపీలో శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. సింహాచలం నుండి ఒడిశాలోని బరంపురం వెళ్తుండగా శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్త పల్లి బ్రిడ్జి దగ్గర కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడక్కడే మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో గాయాలతో …
Read More »దానికోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ మండలం జైనల్లీపూర్‌ను సందర్శించిన ఆయన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పట్టణాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కూడళ్లు బాగుచేసుకోవాలన్నారు. శిథిలావస్థకు …
Read More »ఆ రోజు బ్యాంకులు బంద్
కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ..సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొనున్నట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల అసోసియేషన్ ప్ర్తకటించింది. దీంతో జనవరి ఎనిమిదో తారీఖున బ్యాంకులు,ఏటీఎంల సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా పని చేస్తాయని బ్యాంకు అధికారులు తెలిపారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా కూడా …
Read More »రూ 2 .11కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని హస్తినాపురం డివిజన్ ప్రగతి పథంలో ముందుకెళ్తుందని ఎల్బ్ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుదీర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు డివిజన్ లోని రూ. 15 లక్షలతో ఇంద్రసేనా రెడ్డి నగర్ లో కమ్యూనిటీ హాల్, రూ. 10 .20 లక్షలతో వాంబే కాలనీ లో ఫుట్ పాత్ నిర్మాణం, రూ. 10 .70 లక్షలతో ధాతు నగర్ లో UGD , …
Read More »