Home / Tag Archives: slider (page 1068)

Tag Archives: slider

జార్ఖండ్ లో బీజేపీకి ఎదురుదెబ్బ

జార్ల్హండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సోమవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్ర్తెస్,జేఎంఎం మిత్రపక్షం విజయం సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన మ్యాజిక్ ఫిగర్ ను దాటింది కాంగ్రెస్,జేఎంఎం కూటమి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటుకు నలబై రెండు మంది సభ్యుల మద్ధతు అవసరం. ఇప్పటి వరకు వెలువడుతున్న ఎన్నికల ఫలితాల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి నలబై మూడు స్థానాల్లో అధిక్యంలో ఉంది. …

Read More »

మల్లన్న దయతో తెలంగాణ అభివృద్ధి

సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాలో నిర్మించిన రెండు రిజర్వాయర్లకు మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నామకరణం చేశారని మంత్రి హరీశ్ తెలిపారు. మల్లన్నను దర్శించుకుని ఆ తరువాత కొండపోచమ్మ అమ్మవారిని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ అన్నారు. మల్లన్న దేవుడు, కొండపోచమ్మ అమ్మవారు భక్తులను ఎలా చల్లగ చూస్తున్నారో, రేపు మల్లన్నసాగర్ కొండపోచమ్మసాగర్ వచ్చే నీళ్లు రైతులను చల్లగా చూస్తాయన్నారు.   గోదావరి జలాలు కాళేశ్వరం విగ్రహాన్ని అభిషేకం చేసుకుని మల్లన్న …

Read More »

ఆ హీరోకి చెల్లెలిగా కీర్తి సురేష్

కీర్తి సురేష్ ఒక సూపర్ స్టార్ హీరోకి చెల్లెలిగా నటించబోతుంది.సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న దర్బార్ త్వరలోనే విడుదల కానున్నది. ఈ మూవీ తర్వాత రజనీ శివ దర్శకత్వంలో చేయనున్నాడు అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తోన్నాయి. ఈ మూవీలో సీనియర్ నటీమణులు కుష్భూ,మీనాలు రజనీ కాంత్ సరసన హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే ఈ మూవీలో కీర్తి సురేష్ రజనీకాంత్ చెల్లెలి పాత్రలో నటించనున్నారు అని సమాచారం. ఈ …

Read More »

రౌండప్ -2019 :మార్చిలో సినిమా విశేషాలు

మార్చి 1న అజిత్ విశ్వాసం ,కళ్యాణ్ రామ్ 118,క్రేజీ క్రేజీ ఫీలింగ్ చిత్రాలు విడుదల మార్చి 8న జీవీ ప్రకాష్ కుమార్ సర్వం తాళమయం మార్చి 21న చీకట్లో చితక్కొటుడు మార్చి28న నయనతార ఐరా మార్చి 29న నిహారిక సూర్యకాంతం చిత్రాలు విడుదల

Read More »

రౌండప్ -2019: మార్చిలో అవార్డుల విశేషాలు

మార్చి 2న డీఆర్డీవో చైర్మన్ డా. సతీష్ రెడ్డికి మిస్సైల్ సిస్టమ్స్ -2019 అవార్డు అందజేత మార్చి3న నేషనల్ స్టెమ్ -2019 అవార్డు అందుకున్న భారత సంతతికి చెందిన అమెరికా యువతి కొప్పరావు కావ్య మార్చి6న హైదరాబాద్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ కు ప్రతిష్టాత్మక గోల్డెన్ పీకాక్ నేషనల్ ట్రైనింగ్ అవార్డు-2019 లభ్యం మార్చి 14న సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కు పరమ విశిష్ట …

Read More »

రౌండప్ -2019: మార్చిలో క్రీడా విశేషాలు

మార్చి 2న 100వ ఏటీపీ టైటిల్ సాధించిన రోజర్ ఫెదరర్ మార్చి 3న డాన్ కొలో[ నికోలా పెట్రోప్ టోర్నమెంట్లో స్వర్ణం గెలుచుకున్న భారత రెజ్లర్ బజ్ రంగ్ పునియా మార్చి 4న ఐసీసీ వన్డే ర్యాకింగ్స్ లో అగ్రస్థానంలో నిలిచిన భారత మహిళ క్రికెటర్ జులన్ గోస్వామి మార్చి 14న జాతీయ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం సాధించిన వెన్నం జ్యోతి మార్చి31న ఐపీఎల్ లో …

Read More »

రౌండప్-2019: మార్చిలో ఆర్థిక రంగంలో విశేషాలు

మార్చి 5న ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 13వ స్థానంలో నిలిచిన ముకేశ్ అంబానీ మార్చి14న ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటు రంగ బ్యాంకుగా ప్రకటించిన ఆర్బీఐ మార్చి20న మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ మళ్లీ 100 బిలియన్ల డాలర్ల జాబితాలో చేరారు మార్చి 25న జెట్ ఎయిర్ వేస్ నుంచి తప్పుకున్న చైర్మన్ నరేశ్ గోయల్ మార్చి29న హైదరాబాద్ లో మోటార్ సైకిల్ డుకాటి షోరూం ప్రారంభం

Read More »

పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలను, చిన్న చిన్న పట్టణాలను పట్టించుకునేనాథుడే లేడన్నారు. సీఎం కేసీఆర్.. రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి, పచ్చదనానికి అమితమైన ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. గ్రామాల్లోని వాడవాడలకు, పట్టణంలోని ప్రతి డివిజన్‌లకు ప్రత్యేక నిధులు కేటాయించి పారిశుద్ధ్య పనులు, సీసీ రోడ్ల నిర్మాణానికి పాటుపడుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని రంగారెడ్డి డివిజన్ పరిధిలోని మారుతీ …

Read More »

గ్రీన్ ఛాలెంజ్ లో మిథాలీ రాజ్..

టీమిండియా వుమెన్ క్రికెటర్ మిథాలీరాజ్.. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియాలో భాగమయ్యారు. ఈస్ట్‌జోన్ డీసీపీ రమేష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను ఈ లెజెండరీ వుమెన్ క్రికెటర్ స్వీకరించి, నగరంలోని తిరుమలగిరిలో గల తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మిథాలీ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం తన వంతు కృషి చేసే అవకాశం ఇచ్చిన డీసీపీ గారికి కృతజ్ఞతలు. ఈ మహా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్ గారికి …

Read More »

జగన్ కు చిరు మద్ధతు వెనక కారణం ఇదేనంటా..?

ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. సీఎం జగన్ ప్రకటనపై పలువురు మద్ధతు తెలుపుతున్నారు. మరోవైపు టీడీపీ,జనసేన కు చెందిన నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు మెగా స్టార్ చిరంజీవి జగన్ నిర్ణయానికి మద్ధతు తెలిపారు. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat