తెలంగాణతో పాటు మొత్తం దేశంలోనే సంచలన సృష్టించిన దిశ ఘటనలోని నిందితులైన నలుగురు సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ లో మృతి చెందిన సంగతి విదితమే. సీన్ రీకన్ స్ట్రక్షన్ లో భాగంగా నిందితులను ఘటన ప్రదేశానికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నిందితుల్లో ఇద్దరు పోలీసుల దగ్గర ఆయుధాలను లాక్కొని వారిపై కాల్పులు జరిపారు. మరో ఇద్దరు నిందితులు పోలీసులపై రాళ్ళు విసిరారు.దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు …
Read More »ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు.ఈ రోజు శనివారం హైదరాబాద్ మహనగరంలోని మారేడ్ పల్లిలోని తన నివాసంలో ఇటీవల ఆర్టీసీ సిబ్బంది నిర్వహించినసమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులకు ఆర్ధికసాయంకింద చెక్కులను, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సంస్థను లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు …
Read More »దివ్యాంగులు ఏ తప్పు చేయలేదు. అలా పుట్టడం వారి తప్పు కాదు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్‌లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం …
Read More »ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్లు
ప్రముఖ దేశీయ టెలికాం సంస్థలో ఒకటైన భారతీ ఎయిర్ టెల్ ప్రస్తుతం పెంచిన మొబైల్ టారిఫ్ ల ప్రకారం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ఇటీవల ప్రవేశపెట్టింది. తాజాగా మరిన్ని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ట్రూలీ అన్ లిమిటెడ్ పేరిట వచ్చిన ఈ ప్లాన్లలో ఎయిర్ టెల్ ఇతర నెట్వర్కులకు అన్ లిమిటెడ్ కాల్స్ ను చేసుకునే వసతిని కల్పిస్తోంది. ఈ సరికొత్త ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి. …
Read More »ఎంపీ సంతోష్ కు మంత్రి కేటీఆర్ విషెస్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కేటీఆర్ తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ఎంపీ సంతోష్ పుట్టిన రోజును పురస్కరించుకుని “నిండు నూరెళ్ళు ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో మరింత కాలం ప్రజలకు సేవ చేయాలని “ఆయన ట్వీట్ చేశారు. ఈ …
Read More »దిశ నిందితుల ఎన్కౌంటర్ పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం,హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. ఈ సంఘటనపై పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తోన్నారు. తాజాగా ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలో తన అధికారక ట్విట్టర్ వేదికగా ” దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై స్పందిస్తూ” న్యాయ వ్యవస్థలో అతి …
Read More »రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయనే మీ భాద..ఏనాడైనా ప్రజలకోసం పనిచేశారా !
చంద్రబాబు గత ఐదేళ్ళ పాలనలో ప్రజలకు ఏమీ చేసిందిలేదనే చెప్పాలి. ఎందుకటే 2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి, చివరికి గెలిచిన తరువాత చేతులెత్తేశారు. మరోపక్క ప్రభుత్వం ఏర్పడిన తరువాత అధికారం వచ్చిందనే అహంకారంతో విచ్చలవిడిగా నచ్చినట్టు టీడీపీ నాయకులు వ్యవహరించారు. ఇక రాజధాని విషయానికి వస్తే అది పెద్ద మాఫియ అనే చెప్పాలి. అమరావతి పరిసర ప్రాంతాల రైతులను మోసం చేసి వారి భూములు …
Read More »హిందూ మతంపై పవన్‌కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు..బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!
రాయలసీమ ఆత్మీయ యాత్రలో హిందూ మతంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. డిసెంబర్ 2, సోమవారం నాడు తిరుపతిలో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..మతాల మధ్య గొడవ పెట్టేది, మత రాజకీయాలు ఆడేది హిందూ రాజకీయ నేతలే అంటూ దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల తిరుమల డిక్లరేషన్, అన్యమత ప్రచారం అంటూ ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటున్న పవన్ మరోసారి టీటీడీపై కాంట్రవర్సీ కామెంట్స్ …
Read More »జియో వినియోగదారులకు బిగ్ షాక్
ప్రముఖ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్‌లు తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు అందిస్తున్న మొబైల్ టారిఫ్‌లను పెంచిన విషయం మనకు విదితమే. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు పెంచిన ధరల ప్రకారం నూతన రీచార్జి ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇక ఆ ప్లాన్లు ఇవాళ అర్ధరాత్రి నుంచే అమలులోకి రానున్నాయి కూడా. మరో వైపు జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.మొబైల్ టారిఫ్‌ల పెంపులో భాగంగా …
Read More »బస్ పాసు చార్జీలు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో బస్ పాసు చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇప్పటికే పెంచిన టికెట్ ఛార్జీలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా అన్ని రకాల బస్ పాసుల ధరలను కూడా పెంచింది. సిటీ ఆర్డినరీ పాస్ చార్జీ రూ.770నుంచి రూ.950కి పెరిగింది. ఇక మెట్రో పాస్ రూ.880నుండి రూ.1070వరకు పెంచింది. మరోవైపు మెట్రో డీలక్స్ పాసు రూ.990నుండి 1180లకు పెంచింది. స్టూడెంట్ పాసు రూ.130నుండి రూ.165కు పెంచుతున్నట్లు ప్రకటించింది.
Read More »