శ్రీశైలం ప్రాజెక్టు డ్యామ్ తీవ్ర ప్రమాదంలో ఉంది. డ్యాంకు ఏమన్నా సమస్య వస్తే వచ్చే వరద ప్రభావంతో ఏపీ సగం మునుగుతుంది అని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వ్యాఖ్యానించిన సంగతి విదితమే. అయితే ఈ వార్తలపై రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” శ్రీశైలం డ్యాం కు ఎలాంటి ముప్పు లేదు. ప్రాజెక్టు భద్రతపై ఇరిగేషన్ శాఖ …
Read More »మాజీ సీఎం చంద్రబాబుపై కేసు నమోదు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం మద్యపానం నిషేధం తీసుకొచ్చారు. ఇందులో భాగంగా మద్యపానం ధరలు పెంచారు. ధరలు పెంచడం ద్వారా తిరుపతిలో భక్తులు రాకుండా ఉండేందుకు లడ్డు ధరలు.. రూంల ధరలు పెంచారు. ఈ రెండిటి మధ్య సంబంధం ఉంది కదా అని అన్నారు. దీంతో తమ మనోభావాలు దెబ్బ …
Read More »సీఎం కేసీఆర్ కీలక సమీక్ష
తెలంగాణ రాష్ట్రంలో గత నలబై ఎనిమిది రోజులుగా చేస్తోన్న ఆర్టీసీ సమ్మెను విరమిస్తున్నట్లు నిన్న బుధవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ ప్రకటించిన సంగతి విదితమే. ఎలాంటి భేషరతుల్లేకుండా సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ జాక్ ఆర్టీసీ యజమాన్యాన్ని,ప్రభుత్వాన్ని కోరింది. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అంశంపై సర్వత్ర ఆసక్తి నెలకొన్నది. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం …
Read More »మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హారీష్
” మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకొనే స్థోమత లేదు ఆందోళన తో సతమతమవుతున్న చూస్తుండగా 12 ఏళ్లు గడిచాయి.. నన్ను ఆదుకోవాలి అని సిద్దిపేట గణేష్ నగర్ 22 వ వార్డు చెందిన 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం. .ప్రయివేటు …
Read More »ఎంపీ గంభీర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ …
Read More »మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మహాబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీ మాలోతు కవితకు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన కమిటీల్లో చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన మానవ వనరుల అభివృద్ధి కమిటీలో సభ్యురాలిగా ఎంపీ మాలోతు కవితను నియమించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. సంపూర్ణ అక్షరాస్యత ,విద్యా సౌకర్యాలను మెరుగపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ విధివిధానాలను …
Read More »పదో తరగతి పరీక్ష ఫీజు గడవు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపు గడవును మరోసారి పెంచారు. ఇప్పటికే గతంలో ఒక్కసారి పొడిగించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరోసారి పెంచింది. గతంలో పొడిగింపుతో నిన్న బుధవారంతో గడవు ముగిసింది. తాజాగా ఈ నెల ఇరవై మూడో తారీఖు వరకు గడవు పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా రూ.50 ఆలస్య రుసుంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖు వరకు ఫీజు చెల్లించవచ్చు అని …
Read More »ఇండియా జాయ్ లో మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హెచ్ఐసీసీలో జరిగిన ఇండియా జాయ్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” ప్రపంచ స్థాయి స్టూడియోలకు నెలవుగా తెలంగాణ రాష్ట్రం మారింది. యానిమేషన్ వచ్చాక మరోస్థాయికి మూవీ మేకింగ్ చేరుకుంది. బాహుబలి, అరుంధతి ,రోబో లాంటి మూవీల రాకతో యానిమేషన్ రంగంపై యువతకు …
Read More »దేశ చరిత్రలోనే తొలిసారిగా
దేశంలోనే తొలిసారిగా భారీగా ప్రైవేటీకరణకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతిస్తూ నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బీపీసీఎల్,షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ,టీహెచ్డీసీ ఇండియా,నార్త్ ఈస్ట్రన్ ఎలక్ఱ్రిక్ పవర్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. బీపీసీఎల్ లో 53.29% వాటా,షిప్పింగ్ కార్పొరేషన్ లో 53.75% ,కాంకర్ లో …
Read More »బ్లాక్ టీతో మీ జీవితంలో చీకటిని తొలగించుకొండి
బ్లాక్ టీ తాగడం వలన చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు పరిశోధకులు. బ్లాక్ టీ తాగడం వలన ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం క్యాన్సర్ ను నివారిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది బరువును సులభంగా తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది డయోరియాకు ఉత్తమ ఔషధంగా పని చేస్తుంది శరీరానికి తక్షణమే శక్తినిస్తుంది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది
Read More »