Home / Tag Archives: slider (page 1117)

Tag Archives: slider

స్టాబెర్రితో లాభాలెన్నో

స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది గుండెపని తీరు మెరుగుపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం కంటి చూపు సమస్యను నివారిస్తుంది ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది

Read More »

ఎమ్మార్వో విజయారెడ్డి డ్రైవర్ మృతి

తన భూములకు సంబంధించిన పట్టా పాసు పుస్తకం ఇవ్వకుండా పలు సార్లు ఆఫీసుల చుట్టూ.. తన చుట్టూ తిప్పించుకుంటుందనే నెపంతో సురేష్ అనే నిందితుడు అబ్దుల్ పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై పెట్రోల్ దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో ఎమ్మార్వో విజయారెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 85% గాయాలతో ఎమ్మార్వో డ్రైవర్ గురునాథం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. వైద్యులు …

Read More »

ఫేస్ బుక్ కు కొత్త లోగో

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సరికొత్త లోగోను విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న లోగోను ఫేస్ బుక్ మార్చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉన్న క్యాపిటల్ లెటర్స్ తో FACEBOOK లోగోను నూతనంగా క్రియేట్ చేసింది. అయితే ఈ లోగోను కేవలం కంపెనీ అంతర్గత కార్యకలాపాల్లో మాత్రమే వినియోగిస్తాము. మిగిలినవాటి కోసం ఫేస్ బుక్ కు సంబంధించిన పాతలోగోనే ఉంటుంది అని కంపెనీ తెలిపింది. …

Read More »

సినిమాలకు మహేష్ 3నెలలు బ్రేక్.. ఎందుకంటే..?

వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో 12 తారీఖున విడుదల కానున్నది. ఆ మూవీ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ బాబు సినిమాలకు దూరం కానున్నాడు. ఇదే అంశం గురించి మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ” బ్రేక్ లేకుండా మహేష్ …

Read More »

నేటికి హాట్ బ్యూటీ టబు

టబు ఒకప్పుడు తనకే సొంతమైన అందాలతో.. చూడముచ్చని చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరించిన హాట్ బ్యూటీ . దాదాపు కొన్నేండ్లు పాటు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది .. ఆ తర్వాత బాలీవుడ్ లో తనకంటూ స్థానాన్ని దక్కించుకున్న ఈ బ్యూటీ నిన్న సోమవారంతో నలబై ఏడు వసంతాలను పూర్తి చేసుకుని నలబై ఎనిమిదో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అల వైకుంఠపురములో చిత్రం యూనిట్ …

Read More »

హీరోయిన్ గా రాణించాలంటే అది తప్పనిసరి-కాజల్ సంచలన వ్యాఖ్యలు

కాజల్ అగర్వాల్ దశాబ్ధం కాలంగా ఒకపక్క నటనతో. మరోపక్క మత్తెక్కించే అందాలతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న అందాల రాక్షసి. కుర్ర హీరో సరసన నటించి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల పక్కన నటిస్తూ వరుస విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన హాట్ బ్యూటీ కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ భారతీయుడు-2 సినిమాలో నటిస్తుంది. దశాబ్ధం కాలంగా నటిస్తున్న …

Read More »

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ ఎమ్మార్వో విజయారెడ్డి సంఘటనపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు. దీనిపై మంత్రి హారీష్ రావు తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టులో స్పందిస్తూ”అబ్దుల్లాపూర్ మెట్ MRO శ్రీమతి విజయారెడ్డి గారిపై అత్యంత దుర్మార్గంగా, పాశవికంగా జరిపిన హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది హేయమైన చర్య. ఈ సంఘటన నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి …

Read More »

విజయారెడ్డిపై పెట్రోల్ దాడికేసులో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్  పూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై సురేష్ అనే కౌలుదారు రైతు తన భూమికి చెందిన పట్టా పాసు పుస్తకం ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు వెళ్లిన కానీ కనికరించలేదు అని పెట్రోల్ దాడికి దిగడంతో ఆమె సజీవదహనం అయి అక్కడక్కడే మృతి చెందిన సంగతి విదితమే. అయితే ఈ ఘటనలో నిందితుడు సురేష్ కి కూడా గాయాలవ్వడంతో ఉస్మానీయ ఆసుపత్రిలో చికిత్స …

Read More »

మహిళలకు అది చాలా అవసరం

సాయిపల్లవి చూడగానే మన ఇంట్లోని అమ్మాయిలా.. పక్కింట్లో ఉండే పదహారణాల తెలుగు అమ్మాయిలా నేచురల్ బ్యూటీతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న నేచూరల్ బ్యూటీ .వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న సాయి పల్లవి తాజాగా వి ది విమెన్ అనే కార్యక్రమంలో పాల్గొన్నది. ఈ కార్యక్రమంలో అమ్మడు మాట్లాడుతూ పలు అంశాల గురించి తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్భంగా …

Read More »

క్రిస్ గేల్ కు అవమానం

విండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కు చేదు అనుభవం ఎదురైంది. నిన్న సోమవారం ఎమిరేట్స్ వెళ్ళేందుకు విమానం ఎక్కిన క్రిస్ గేల్ కు ప్లైట్లో సీటు లేదంటూ విమాన సిబ్బంది దిమ్మతిరిగే షాకిచ్చారు. తన దగ్గర బిజినెస్ క్లాస్ టికెట్ ఉందని క్రిస్ గేల్ ఎంత చెప్పిన కానీ ఎకానమీ క్లాస్ కి పంపించేశారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని క్రిస్ గేల్ తన అధికారక ట్విట్టర్ ఖాతా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat