Home / Tag Archives: slider (page 1123)

Tag Archives: slider

తెలంగాణలో కొలువుల జాతర

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేళ్లుగా పలు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న సంగతి విదితమే. తాజాగా రాష్ట్రంలోని గురుకులాల్లో ఉపాధ్యాయ ,ఉపాధ్యాయేతర పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటనలు సిద్ధమయ్యాయి. కొత్త జోనల్ విధానం మేరకు వచ్చిన 2200 పోస్టుల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా మరో ఆరు వందలకు పైగా పోస్టులు …

Read More »

4,085 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. పదవ తరగతి లేదా ఐటీఐ చదివి ఉన్న వారికి ఇదోక గొప్ప అవకాశం.. మొత్తం నలబై ఒక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో ఉన్న 4,085 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నది. ఐటీఐ విభాగంలో 3,120 పోస్టులు,నాన్ ఐటీఐ విభాగంలో 1,595 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ సిద్ధమైంది. నాన్ ఐటీఐ విభాగ పోస్టులకు పదవ తరగతి(యాబై శాతం మార్కులు,గణితం/సైన్స్ …

Read More »

తెలంగాణ అభివృద్ధికి సహాకరించండి- మంత్రి కేటీఆర్

కేంద్ర రైల్వే మరియు వాణిజ్య శాఖ మంత్రి అయిన పియూష్ గోయల్ ను తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రంలో రైల్వే విభాగానికి రావాల్సిన నిధులు.. నెరవేర్చాల్సిన పలు హామీల గురించి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా మంత్రి కేటీ రామారావు రాష్ట్ర …

Read More »

కేంద్ర మంత్రి అమిత్ షాతో మంత్రి కేటీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడైన అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. అందులో భాగంగా మంత్రి కేటీ రామారావు కేంద్ర మంత్రి అమిత్ షాను” రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని బేగంపేట సమీపంలో రసూల్ పుర …

Read More »

జర్మనీలో మంత్రి నిరంజన్ రెడ్డి బృందం పర్యటన

తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారధి,ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి,విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు తదితరులతో కలిసి జర్మనీలో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి బెర్లిన్‌ సమీపంలో ఉన్న సమీకృత వ్యవసాయ క్షేత్రాన్నిసందర్శించారు. ఇలాంటి క్షేత్రాలకు అక్కడ మంచి ఆదరణ ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రయోగాత్మకంగా ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆదరణ …

Read More »

స్టార్ హీరోతో శృతీ హాసన్ రోమాన్స్

శృతీ హాసన్ ఒకవైపు మత్తెక్కించే అందం.. మరోవైపు చూడగానే ఆకట్టుకునే సౌందర్యం.. ఇంకోవైపు చక్కని అభినయంతో టాలీవుడ్ సినిమా ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన అందాల రాక్షసి. యువత గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన ముద్దుగుమ్మ. ఇలాంటి అందాల రాక్షసి గత కొంతకాలంగా టాలీవుడ్ లో సరైన హిట్ లేక సతమతవుతుంది.ఇలాంటి తరుణంలోనే ఈ ముద్దుగుమ్మకు నేనున్నాంటూ బిగ్ ఆఫర్ ఇచ్చాడు ఓ స్టార్ హీరో. ఆ స్టార్ హీరోనే గతంలో బలుపుతో …

Read More »

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుతో వేల మందికి ఉపాధి

తెలంగాణేర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రపంచ పారిశ్రామికవర్గాలను ఆకర్షించి, అందరి ప్రశంసలు అందుకున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని  టీఆర్ఎస్  ప్రభుత్వం.. దేశానికే ఆదర్శంగా తొలిసారి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్మెస్‌ఎంఈ)లకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటుచేసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో 435 ఎకరాల్లో నిర్మించిన టీఎస్‌ఐఐసీ -టీఐఎఫ్- ఎమ్మెస్‌ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇక్కడ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున నిలబడిన శానంపూడి సైదిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. ఈ ఎన్నికల సమరాన్ని మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. అందులో …

Read More »

బంగారంపై కేంద్రం క్లారీటీ

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై పరిమితులు తీసుకురానున్నది. బంగారం పై సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి అమలు చేయనున్నది అని నిన్న బుధవారం ఈ రోజు గురువారం వార్తలు వచ్చిన సంగతి విదితమే. పాత నోట్ల రద్దులాగానే బంగారంపై కూడా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదని వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు …

Read More »

రాజకీయ పార్టీలకు షాకిస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం

పలు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిస్తూ సోషల మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నుండి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నిషేధం గురించి విధివిధానాలను నవంబర్ పదిహేనో తారీఖున వెల్లడిస్తామని ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాటిక్ డోర్సే తెలిపారు. రాజకీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat