బంగారంపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఇప్పటివరకు లెక్కలు చెప్పకుండా దాచుకున్న లేదా ఉంచుకున్న బంగారాన్ని బయటకు తెప్పించేలా విధివిధానాలను త్వరలోనే రూపొందించనున్నది అని సమాచారం. దీంతో ఒక వ్యక్తి ఇక నుంచి పరిమితమైన బంగారం మాత్రమే నిల్వ ఉంచుకునే వీలుంటుంది అని టాక్. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దానికి లెక్కలు చెప్పాలి. మరోవైపు ఒక …
Read More »జ్యోతి విలేఖరి హాత్య కేసుల్లో సంచలన విషయాలు
ప్రముఖ తెలుగు మీడియాకు చెందిన ఆంధ్రజ్యోతికి చెందిన తుని విలేకరి కాతా సత్యనారాయణ హత్యకేసు కు సంబందించి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు అని సమాచారం. వారు సుమారు లక్ష పోన్ కాల్స్ ను విశ్లేషించి కేసును చేదించడం విశేషంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది.విలేఖరి సత్యనారాయణ ఎస్.అన్నవరంలో నివసిస్తారు. ఎస్పి చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి అని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ వార్తల్లో ఏముందో ఒక లుక్ …
Read More »సరికొత్త పాత్రలో అనుపమ
అనుపమ పరమేశ్వరన్ ఒకవైపు అదిరిపోయే అందంతో .. మరోవైపు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకున్న ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఒక మలయాళ చిత్రంలో నటిస్తుంది. అయితే అమ్మడు ఈ చిత్రం కోసం సరికొత్త అవతారమెత్తనున్నారు. అదే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారమెత్తారు. ఒకేసారి రెండు పనులు చేయలేను. అందుకే సినిమాల్లో అవకాశాలు వచ్చాక చదువుకు దూరమయ్యా. సినిమా సెట్లో మాత్రం నా ఆలోచనలు మారిపోతున్నాయి. …
Read More »బరువు తగ్గాలంటే..?
నీళ్లు ఎక్కువగా త్రాగాలి గ్రీన్ టీని తప్పనిసరిగా తీసుకోవాలి వేడి నీళ్లల్లో తేనె కలిపి తీసుకోవాలి మొలకెత్తిన పెసలు రోజూ తినాలి అల్పాహారంతో అరటి పండు తినాలి ఆహారాన్ని నమిలి తినాలి వ్యాయమం తప్పనిసరిగా చేయాలి క్రాన్ బెర్రీ,ద్రాక్ష జ్యూస్ లు త్రాగాలి కూరగాయల జ్యూస్ లు త్రాగాలి
Read More »నెలకు రూ.10 వేలు ఇవ్వాలి
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ” రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నందున ఉపాధి కోల్పోయిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున నెలకు రూ.10వేలను సాయంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక నియంత్రణ పేరుతో అధికార పార్టీ అయిన వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారు.సొంత ఊర్లల్లో వాగు ఇసుకను తీసుకెళ్లడానికి కూడా …
Read More »ఏపీలో వింత.. చిన్నారులపై వరకట్నం కేసు
చదవడానికి.. వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. ఇదేక్కడి చోద్యం అని ఆశ్చర్యపడకండి. కానీ నిజం ఇదే. ఏపీలో గుంటూరు జిల్లా కేంద్రంలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు ఏకంగా నలుగురిపై వరకట్నం కేసు నమోదు కావడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసును కొట్టివేయాలని నలుగురు చిన్నారులు హైకోర్టును ఆశ్రయించడంతో …
Read More »నవంబర్ 1న ఇండస్ట్రీయల్ పార్కు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెడుతున్న చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద పన్నెండు వందల యాబై ఎకరాల్లో ఏర్పాటవుతున్న పర్యావర్ణ హిత పారిశ్రామిక పార్కు పనులు పూర్తి అవుతున్నాయి. ఎంఎస్ఎంఈ లకు దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా దీనిని భావిస్తున్నారు. దీనిని నవంబర్ ఒకటో తారీఖున ప్రారంభిస్తున్నారు. దీనిలో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా దాదాపు నలబై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. …
Read More »నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల హుజూర్ నగర్ నియోజకవర్గ కృతజ్ఞత సభలో పలు హామీలను కురిపించిన సంగతి విదితమే. అందులో భాగంగా హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా చేస్తానని ఆయన హామీచ్చారు. హామీచ్చిన విధంగానే హుజూర్ నగర్ ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ను జారీచేసింది. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట రెవిన్యూ డివిజన్లోని …
Read More »ఎర్రచందనంపై మోజు పడ్డ అల్లు అర్జున్
వినడానికి వింతగా ఉందా..?. టాలీవుడ్ స్టార్ హీరో.. కొన్ని కోట్ల మందికి ఆరాధ్యదైవమైన హీరో ..స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఏంటీ ఎర్ర చందనంపై మోజు పడటం ఏంటని ఆలోచిస్తున్నారా..?. అయితే ఇక్కడ అసలు కథ ఏంటీ అంటే ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఒక కథను టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబుకు విన్పించాడు. ఈ కథ తనకు నచ్చకపోవడంతో మహేష్ సుకుమార్ తో ఈ కథతో మూవీకి …
Read More »మంత్రి కేటీఆర్ కల నిజం కాబోతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడు, ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీఆర్ కన్న కలలు త్వరలోనే నిజం కాబోతున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో దిగువ మానేరు జలాశయం పరిధిలో ఐటీ టవర్ నిర్మాణానికి అప్పటి ఇప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు 2018 జనవరి 8వ తారీఖున శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన …
Read More »