తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. పాలనలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది.దేశంలోని పలు రాష్ట్రాల ప్రభుత్వాలు టీఆర్ఎస్ సర్కారును ఆదర్శంగా తీసుకుంటుంది. రాష్ట్రంలోని పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొత్త పురపాలక చట్టంపై జీహెచ్ఎంసీ ఆఫీసులో జరిగిన సదస్సులో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్రంలో అవినీతి రహిత పాలన కోసమే కొత్త …
Read More »మాటిస్తే వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదు
తెలంగాణ రాష్ట్రంలోని అని వర్గాల సంక్షేమాభివృద్ధికై పలు పథకాలను తీసుకొచ్చి.. చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం మాది. ఈ క్రమంలో ఎస్సీ,ఎస్టీ మైనార్టీ వర్గాలకోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 661 గురుకులాలు ఏర్పాటు చేశాం. అన్ని సర్కారు హాస్టళ్లలో సన్నబియ్యంతో ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరుగుతున్న చర్చలో భాగంగా మంత్రి తన్నీరు హారీష్ రావు …
Read More »డ్రైవర్ లేకుండా 40 కి.మీలు వెళ్లిన ట్రైన్-ఆ తర్వాత ఏమి జరిగింది..?
డ్రైవర్ లేకుండా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఏకంగా నలబై కిలోమీటర్ల దూరం వెళ్ళింది ఒక గూడ్స్ రైలు. రాజస్థాన్ రాష్ట్రంలో సెంద్రా రైల్వే స్టేషన్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. సెంద్రాకు చేరుకున్న గూడ్స్ రైలు డ్రైవర్ కిందకు దిగాడు. అయితే ఒక్కసారిగా వేగం అందుకున్న రైలు కదిలి నలబై కిలోమీటర్ల దూరం వెళ్లింది. ఇది గమనించిన అధికారులు తర్వాత స్టేషన్లను అప్రమత్తం చేయడంతో …
Read More »మీకోసమే 12,074 ఉద్యోగాలు
మీకు ప్రభుత్వ రంగానికి చెందిన ఉద్యోగం చేయాలని ఉందా..?. నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారా..? . అయితే ఇది మీలాంటోళ్ల కోసమే. దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న 12,074ఉద్యోగాల భర్తీకి ఐబీపీఎస్ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విధితమే. తాజా గా ఈ రోజు నుంచే(సెప్టెంబర్ 17) ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది. ఆక్టోబర్ 9వ తారీఖు సాయంత్రం 5.00గంటల వరకు …
Read More »మీకు బ్యాంకు ఖాతా ఉందా.. అయితే ఇది మీకోసమే.?
మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు డైలీ బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారా..?. మీరు బ్యాంకుకు వెళ్లందే రోజు ముగియదా.? అయితే ఈ వార్త మీకు సంబంధించిందే..?. దేశంలోని బ్యాంకులన్నీటిని విలీనాన్ని చేస్తున్న కేంద్ర సర్కారు చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26,27న దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్న సంగతి విదితమే. దీంతో ఈ రెండు రోజులు దేశ వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రోజైన సెప్టెంబర్ …
Read More »మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!
దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …
Read More »గొర్రెల పంపిణీకి సర్వం సిద్ధం
తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి తీసుకొచ్చిన పథకం గొర్రెల పంపిణీ. అందులో భాగంగా తొలివిడతలో మొత్తం 3.62లక్షల మందికి గొర్రెలను పంపిణీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.రెండో విడత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. రెండో విడతలో 3.62లక్షల మందికి గొర్రెలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నామని “తెలిపారు.
Read More »రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు రైతన్నలకు ఆర్థిక సాయమందించడానికి తీసుకొచ్చిన అద్భుత పథకం రైతుబంధు. ఈ పథకం కింద ప్రతి రైతన్నకు ఎకరాకు రెండు పంటలకు కల్పి మొత్తం పదివేల రూపాయలను ఆర్థికసాయంగా పెట్టుబడికి అందిస్తుంది. ఈ క్రమంలో రైతుబంధు పథకానికి పరిమితులున్నాయి. కేవలం ఐదెకరాల భూములున్న రైతన్నలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రచారం జరిగింది. రైతుబంధుపై వస్తోన్న ఈ ప్రచారంపై రాష్ట్ర వ్యవసాయ …
Read More »మీకు రూ.1.50 లక్షల వరకు..!
మీకు వాహానం ఉందా.. మీరు వాహానం వినియోగిస్తున్నారా.. మరి ముఖ్యంగా టాటా మోటార్స్ వాహానాలు వాడుతున్నారా.. అయితే ఇది మీకు నిజంగా శుభవార్తనే. లేటెస్ట్ మోడల్ కారు హారియర్ తో పాటు పలు రకాల కార్ల ధరలను భారీగా తగ్గించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. నెక్సస్,హెక్స్,టియాగో,ఎన్ఆర్టీ ,హారియర్ కార్ల కొనుగోళ్లపై ఏకంగా రూ.1.5లక్షల వరకు భారీగా తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కార్ల ఫెస్టివల్ పేరుతో టాటా మోటార్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నట్లు …
Read More »మమ్మల్ని తెలంగాణ లో కలపండి-మహారాష్ట్ర బోర్డర్ ప్రజలు
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమ బాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »