తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని త్వరలోనే తప్పించనున్న సంగతి విధితమే. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ గా కొత్త వ్యక్తిరాబోతున్నారని వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే టీపీసీసీ చీఫ్ గా ఎవరు రాబోతున్నారనే ట్విస్ట్ కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయాన్ని చవిచూస్తోన్న నేపథ్యంలో సారథి మార్పు అనివార్యమైంది. కానీ …
Read More »తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి విధితమే. ఇప్పటికే పలు విభాగాల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలిసారిగా వేములవాడ రాజన్న ఆలయ ప్రసాదాన్ని కొరియర్లో భక్తులకు చేరవేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ” ఆలయాల్లో ఆన్ లైన్ సేవలను భక్తులకు అందుబాటులో తీసుకురావడానికి …
Read More »మీకు నిద్ర రావడం లేదా..?
మీకు పది అయిన నిద్రపట్టడం లేదా.. రాత్రి పన్నెండు ఒకటైన కానీ నిద్రరావడం లేదా.. అయితే ఈ ఐదు పనులు చేయండి. నిద్ర దానంతట అదే తన్నుకువస్తుంది. ప్రతిరోజు రాత్రిపూట పాలు త్రాగడం వలన చాలా ఉపయోగం ఉంటుంది క్రమం తప్పకుండా రోజూ కనీసం ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయాలి నిద్రపోవడానికి నిద్రలేవడానికి ఒక నిర్ధిష్ట సమయాన్ని ఎంచుకోవాలి కాఫీ,టీ,శీతల పానీయాలు వంటి కెఫైన్ ఉన్న ఆహార పదార్థాలను …
Read More »ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజ
తెలంగాణ రాష్ట్రం సాంకేతిక ఆవిష్కరణల్లో దేశంలోనే ముందంజలో ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ వెల్లడించారు. ఆల్ ఇండియా రేడియోతో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేరంజన్ మాట్లాడుతూ” ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో పలు అవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం స్వర్గధామంగా మారిందని అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడో ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యసంబంధిత సేవలకు డ్రోన్లు వినియోగిస్తున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఆధునీక సాంకేతిక …
Read More »తెలంగాణలో రైతన్నకు అందుబాటులో యూరియా..
తెలంగాణలో ఈ సీజన్లో చాలా చోట్ల సాధారణ వర్షపాతం నమోదైన సంగతి విదితమే. దీంతో రైతన్నలు వరినాట్లు మొదలెట్టారు. గతంలో కంటే ఈ సారి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 111% వరినాట్లు వేశారు .దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా డిమాండ్ ఎక్కువైంది. పెద్దన్న పాత్రలో ఉన్న కేంద్ర సర్కారు రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఎరువులను కూడా ఇవ్వలేదు. అందుకే రైతన్నలు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో టీఆర్ఎస్ సర్కారు …
Read More »ఇదేందీ కార్పోరేట్ స్కూలా..
ఇదేందే కార్పోరేట్ పాఠశాల నా… !! ఇంత బాగుంది….. కాదే ఇది జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నే… నో అడ్మిషన్లు అని బోర్డు పెట్టి..మంచి విద్యా బోధన అందించే రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.. ఇదేం అనుకుంటూన్నారా ..సిద్దిపేట లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో కారులో వెళ్తూ ఇందిరా నగర్ పాఠశాల …
Read More »బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత,మాజీ కేంద్ర మంత్రి, త్వరలోనే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న బండారు దత్తాత్రేయ ఇంట్లో కత్తి కలవరం సృష్టించింది. ఈ క్రమంలో ఆయనకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా నియమిస్తున్నట్లు కేంద్ర సర్కారు ప్రకటించిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు,నేతలు ,అభిమానులు విషెష్ చెప్పడానికి భారీ ఎత్తున తరలివస్తున్నారు. అయితే ఆయన ఇంట్లో కత్తి కన్పించడంతో ఆశ్చర్యానికి లోనైన భద్రతా …
Read More »మీకు దురద ఉందా..?
మీరు దురదతో బాధపడుతున్నారా.. ఆ సమస్య నుండి రీలీఫ్ కోరుకుంటున్నారా.. వెంటనే పరిష్కార మార్గం కావాలా.. అయితే వెంటనే ఈ ఆర్టికల్ చదవండి. మీ దురదను మీరు దూరం చేసుకోండి. సహాజంగా మనం ఇంట్లో అన్నం వండిన సమయంలో చాలా మంది గంజీ వృధాగా పారబోస్తారు. అయితే గంజీతో చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు వైద్యులు.విరోచనాలైతే గంజీనీళ్లు త్రాగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. చర్మంపై దురద ఉంటే ఆ ప్రదేశంలో గంజీనీటిని …
Read More »నిన్న చిదంబరం.. నేడు రావత్.. రేపు చంద్రబాబు.. త్వరలోనే బాబు అరెస్ట్
నవ్యాంధ్ర మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే కాంగ్రెస్ పార్టీతో జతకల్సి దేశమంతా తిరిగి ఎంపీ ఎన్నికల్లో ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కల్సి బరిలోకి దిగాడో అప్పుడే ఆ పార్టీకి చెందిన నేతల రాజకీయ జీవితం పతనమయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందులో భాగంగానే నిన్న డీకే శివకుమార్ అనే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతపై సీబీఐ విచారణ జరపడమే కాకుండా జైలుపాలయ్యాడు. తాజాగా …
Read More »చెంప చెల్లుమన్పించిన కాంగ్రెస్ మాజీ సీఎం
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను ఫాలో అయిండు ఈ మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ,బాలయ్యకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు ముచ్చటకు వద్దాం.. అసలు ఏమి జరిగిదంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మైసూర్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన వెంట ఉన్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అంతే ఎక్కడ లేని …
Read More »