Home / Tag Archives: slider (page 1189)

Tag Archives: slider

ఘనంగా పాండు గారి జయంతి వేడుకలు

కుత్బుల్లాపూర్ రాజకీయ పితామహులు శ్రీ కేఎం పాండు గారి 74 వ జయంతి, విగ్రహావిష్కరణ మహోత్సవం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ బస్టాప్ పక్కన జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మరియు హోం శాఖ మంత్రి మహమూద్అలీ గారు, తెలంగాణ రాష్ట్ర పశు సంరక్షణ, మత్స్య శాఖ, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి …

Read More »

బీజేపీలోకి బాబు ముఖ్య అనుచరుడు…!

ఆయన సీనియర్ పోలిటీషియన్.. అంతకంటే మాజీ హోమ్ మంత్రి.. మాజీ రాజ్యసభ సభ్యులు.. అయితేనేమి కాలం కల్సి రాక అప్పటి ఉమ్మడి ఏపీలో 1995-2004వరకు దాదాపు పదేళ్ల పాటు ఆధికారంలో ఉండి.. ఆ తర్వాత పదేళ్ల (2004-2014) పాటు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది. తీరా రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణలో జరిగిన తొలి రెండో విడత సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక అంతే …

Read More »

స్వచ్చ దర్పణ్ లో తెలంగాణ సత్తా

స్వచ్చ భారత్ లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్చ తెలంగాణ కార్యక్రమంలో కీలకమైన పురోగతి నమోదైంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పన్ మూడో దశ సర్వేలో తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. స్వచ్చ దర్పణ్ ఫేస్ – 3 ర్యాంకింగ్ వివరాలను కేంద్ర తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖ శనివారం వెల్లడించింది . దేశంలోని మొత్తం 700 జిల్లాల్లో ఈ …

Read More »

కమిషన్ల సంస్కృతి భట్టి దే..

కమిషన్ల సంస్కృతి భట్టి విక్రమార్క దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ని విమర్శించే స్థాయి బట్టి విక్రమార్క లేదని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. ఈరోజు స్థానిక టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ బట్టి విక్రమార్క పై విమర్శలు సంధించారు. కాలేశ్వరం ప్రాజెక్టు గురించి నేడు ప్రపంచమే అబ్బర పడుతుందని వారన్నారు. భవిష్యత్తులో కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రపంచ …

Read More »

బిగ్ బాస్ 3లో వారిద్దరూ లవర్స్ గా మారనున్నారా..?

టాలీవుడ్ మన్మధుడు సీనియర్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా తెలుగు మా లో ప్రసారమవుతోన్న ఎంటర్ ట్రైనర్ ప్రోగ్రామ్ బిగ్ బాస్ 3. ప్రస్తుతం ఈ రీయాల్టీ షో అందర్నీ అకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3లో ప్రేమాయణం ఉండబోతుందా.?. గతంలో మాదిరిగా ఈ సీజన్లో కూడా లవ్ బర్డ్స్ ఉన్నారా..?. గత సీజన్లో సామ్రాట్ ,తేజస్వీ.. తనుష్ ,దీప్తి సునయనల మధ్య లవ్ ట్రాక్ నడిచినట్లు …

Read More »

యాదాద్రిలో సీఎం కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శనివారం ఉదయం పదకొండు గంటలకు యాదాద్రికి బయలుదేరి వెళ్లారు . కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.

Read More »

లచ్చిరెడ్డీ.. నీళ్లు వస్తున్నయా?-సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని  రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం (నీలోజిపల్లికి చెందిన) మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కొనుకటి లచ్చిరెడ్డితో  ఫోన్‌లో మాట్లాడారు. నిన్న శుక్రవారం యథావిధిగా లచ్చిరెడ్డి పొలానికి నీళ్లు పెడుతుండగా ఉదయం 11.08 గంటలకు సీఎం కార్యాలయం ల్యాండ్‌ఫోన్ నుంచి లచ్చిరెడ్డి సెల్‌కు కాల్ వచ్చింది. నేను సీఎం కార్యాలయం నుంచి పరమేశ్వర్‌రెడ్డిని మాట్లాడుతున్న లచ్చిరెడ్డి గారూ.. లైన్‌లో ఉండండి. మీతో సీఎం గారు …

Read More »

వైసీపీ వైపు చూస్తోన్న టీడీపీ మాజీ ఎంపీ..!

నవ్యాంధ్ర అధికార వైసీపీ పార్టీలోకి వలసలు ప్రారంభం కానున్నాయా..?. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు కేంద్ర అధికార పార్టీ బీజేపీలో చేరిన సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ ఒకరు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని ఆర్ధమవుతుంది. టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఈ రోజు శుక్రవారం తిరుమల తిరుపతిలో శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో …

Read More »

యువనేత కేటీఆర్ ఔదార్యం..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కేటీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ క్రమంలో నిన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాజీ సైనికుడి కూతురు ఉన్నత విద్య కోసం సహకారం అందించడానికి ముందుకొచ్చారు  టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు . తెలంగాణభవన్‌లో గురువారం జాతీయజెండా ఎగురవేసిన అనంతరం మా జీ సైనికుడు వీరభద్రాచారి కూతురు మహాలక్ష్మి ఉన్నత విద్యకు అవసరమైన చెక్కు కేటీఆర్ స్వయంగా అందించారు. …

Read More »

కాంగ్రెస్ నేత విజయశాంతి సంచలన నిర్ణయం

మాజీ ఎంపీ,కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ కమిటీ చైర్మన్ అయిన విజయశాంతి సంచలన నిర్ణయం తీసుకున్నారా..?. ఇప్పటికే పలు పార్టీలు మారిన ఆమె కాంగ్రెస్ పార్టీకి కూడా గుడ్ బై చెప్పనున్నారా..?. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ వైపు ఆమె చూస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండుమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి అధికార టీఆర్ఎస్ లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat