నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి 2014సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అత్యధిక స్థానాలను గెలుపొంది ప్రతిపక్ష నేతగా తొలిసారిగా నవ్యాంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టిన సంగతి విదితమే. ఆ తర్వాత అప్పటి నుండి వైసీపీ అధినేతగా,ప్రతిపక్ష నేతగా టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై అలుపు ఎరగని పోరాటం చేస్తూ.. బాబు అండ్ బ్యాచ్ ను తన స్పీచులతో చుక్కలు చూపించిన సంగతి మనకు తెల్సిందే.ఈ క్రమంలో …
Read More »కొత్తగూడెం ఎమ్మెల్యేపై కేసు నమోదు..
తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుతోపాటు మరో నలుగురిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.పోయిన శనివారం తమశాఖ అధికారుల విధులకు ఆటంకం కలిగించారంటూ కొత్తగూడెం అటవీశాఖ డిప్యూ టీ రేంజ్ ఆఫీసర్ రామకృష్ణ పిచ్చేశ్వరరావు సోమవారం లక్ష్మీదేవిపల్లి పీఎస్‌లో ఫిర్యాదుచేశారు. లక్ష్మీదేవిపల్లిలోని ఇల్లెందు క్రాస్‌రోడ్ సమీపంలోని పాత హెలీప్యాడ్ స్థలంలో శనివారం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అటవీభూముల చుట్టూ ప్రహరీ …
Read More »పార్టీ మార్పుపై మాజీ డిప్యూటీ సీఎం కడియం క్లారీటీ
తెలంగాణ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ,టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కడియం శ్రీహారి గత కొద్ది రోజులుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో కడియం శ్రీహారి టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరనున్నారు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన సంగతి విదితమే. తనపై వస్తున్న వార్తలపై కడియం శ్రీహారి …
Read More »పండుగలా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత నెల ఇరవై ఏడో తారీఖున ఆ పార్టీ నేతలు,ఎమ్మెల్సీలు,ఎంపీలు,మంత్రులతో సమావేశం అయిన సంగతి విదితమే. ఈ సమీక్ష సమావేశంలో ఆ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం గురించి దిశ నిర్ధేశం చేసిన సంగతి కూడా తెల్సిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గం నుండి యాబై వేల మంది వరకు సభ్యత్వ నమోదు చేయించాలి. మొత్తం …
Read More »ఎంపీ రేవంత్ రెడ్డి రాజీనామా..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం పరిధిలోని మల్కాజ్ గిరి నుండి బరిలోకి దిగిన రేవంత్ రెడ్డి ఎంపీగా గెలుపొందిన సంగతి తెల్సిందే. అయితే తెలంగాణలో మూడు స్థానాలను గెలుచుకున్న కానీ దేశ వ్యాప్తంగా మాత్రం ఆ పార్టీఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత …
Read More »అనంతపురం జిల్లాలో టీడీపీ ఖాళీ..!
నవ్యాంధ్రలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి నుంచి తేరుకోక మునుపే జిల్లా టీడీపీకి ఆ పార్టీ ముఖ్య నేత వెన్నుపోటు పొడిచారు. జిల్లా ప్రధాన కార్యదర్శి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి శుక్రవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఫ్యాక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పంపారు. అనంతరం భారతీయ జనతాపార్టీలో చేరారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, జేపీ నడ్డా సమక్షంలో …
Read More »లక్ అంటే సందీప్ రెడ్డి వంగాదే..
విజయ్ దేవరకొండ హీరోగా ఇటీవల విడుదలైన ఆర్జున్ రెడ్డి సంచలనమైన హిట్ సాధించిన సంగతి విదితమే. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మూవీ సరికొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. ఈ నేపథ్యంలో మొదటి సినిమానే బంపర్హిట్ సాధించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగాకు జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు వచ్చింది. దీంతో సందీప్ రెడ్డి ఆర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కించిన కబీర్ సింగ్ తో బాలీవుడ్కు …
Read More »దంతాలు తెల్ల తెల్లగా మెరవాలంటే ..?
దంతాలు తెల్లతెల్లగా మెరవాలంటే కింద చెప్పిన పనులు చేయాలి. కాఫీ టీలను రోజులో అనేక సార్లు త్రాగే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి తక్కువ సమయంలోనే కప్పుల కొద్ది కాఫీ లేదా టీలు తాగడం వలన పండ్లపై మచ్చలు ఏర్పడతాయి. అందుకే ఎక్కువ విరామం తీసుకుని కాఫీ లేదా టీ తాగడం మంచిది ఏదైన తాగినప్పుడు కానీ తిన్నప్పుడు కానీ పండ్లను శుభ్రం చేసుకోవాలి రోజుకు తప్పనిసరిగా రెండు సార్లు …
Read More »హారీష్ రావుపై అభిమానంతో..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావుపై తనకు ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో ” హరీష్ అన్న హెయిర్ కటింగ్ ” పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానంతో లక్ష మెజారిటీ రావాలని …
Read More »కేటీఆర్ ప్రత్యేక చొరవతో వీరయ్య జీవితంలో వెలుగులు
దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో …
Read More »