Home / Tag Archives: slider (page 1234)

Tag Archives: slider

హ్యాట్సాప్ ఎమ్మెల్యే అరూరి రమేష్…

పేద ప్రజలకు నిత్యం అండగా ఉండే వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు మరోసారి తన దయా హృదయాన్ని చాటుకున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 57వ డివిజన్ పలివేల్పుల గ్రామానికి చెందిన పచ్చిమట్ల చందన అనే బాలిక వివాహా కార్యక్రమానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేష్ గారు హాజరైయ్యారు. అయితే పెళ్లికూతురు చందనకు తల్లిదండ్రులు లేరు అన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గారు నూతన వధూవరులకు 10వేల …

Read More »

సీఎంగా తొలి రోజే జగన్ తీసుకునే సంచలన నిర్ణయం ఇదే..?

ఏపీలో గత నెలలో సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెల్సిందే. ఈ నెల ఇరవై మూడున ఈ ఫలితాలు వెలువడునున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో తాము గెలుస్తామంటే .. తాము గెలుస్తామని ఇటు అధికార టీడీపీ నేతలు.. అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు అవాక్కులు చవాక్కులు పెలుస్తున్నారు. అయితే ఎంతో ఉత్కంఠంగా జరిగిన ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలలో తేలింది. …

Read More »

“లేటు వయస్సు”లో అందాలను ఆరబోసిన కాజల్..!

కాజల్ అగర్వాల్ ఇటు కుర్రకారు మదిని దోచుకునే అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస హిట్లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పోజీషన్ లో ఉంది ముద్దుగుమ్మ.చిన్న హీరో దగ్గర నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరి సరసన తన అందాలను ఆరబోసింది. అయితే తాజాగా సీత అనే సరికొత్త మూవీలో అమ్మడు నటిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ పూర్తిచేసుకుని …

Read More »

రోజా మౌనం వెనక ఉన్న అసలు కారణమిదే..!

ఆమె ప్రత్యర్థి పార్టీకి చెందిన నేతలకు సింహాస్వప్నం.. ఆమె పంచులేస్తే ఎదుటివాళ్లకు ముఖంపై తడి ఉండదు. పెదాలపై చిరునవ్వు ఉండదు. ఆ పంచులకు సమాధానం ఉండదు. ఆమె ఎక్కుపెట్టిన ఆస్త్రాలకు తిరుగులేదు. అలాంటి ఆమె ఎందుకు ఉన్నట్లు మౌనం దాల్చారు. ఎప్పుడు ఎవరు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దగ్గర నుండి కింది స్థాయి నేతల వరకు ఎవరిపైన అధికార పార్టీ నేతలు కౌంటరిస్తే క్షణాల్లో ప్రెస్ …

Read More »

రవి ప్రకాష్ కు బిగ్ షాక్..!

ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాష్ సంతకం ఫోర్జరీ కేసులో పరారీలో ఉన్న సంగతి తెల్సిందే. అయితే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చిన కానీ విచారణకు హాజరు కావడం లేదు రవిప్రకాష్. అయితే బెయిల్ గురించి రవిప్రకాష్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టును ఆశ్రయించాడు రవిప్రకాష్.అంతేకాకుండా హైదరాబాద్ నగర సైబర్‌ క్రైం …

Read More »

ఓటమిని ఒప్పుకున్న టీడీపీ మంత్రి..!

ఏపీ అధికార టీడీపీకి చెందిన నేత ,రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన మంత్రి కొణకళ్ల నారాయణ నిజమే చెప్పడానికి ప్రయత్నించినట్లు కనబడింది. ఆయన మీడియాతో మాట్లాడుతూ తన ప్రత్యర్థి బలవంతుడని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటాడని, అయినా ఎదుర్కొన్నాను. ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. మళ్లీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేదో ఆయన స్పష్టంగా చెప్పకపోగా నెల్లూరు జిల్లాలో పార్టీ ఎన్ని సీట్లు వస్తాయనే దానికి స్పష్టంగా జవాబివ్వకుండా వెళ్లిపోయారు. …

Read More »

కేంద్రంలో టీఆర్‌ఎస్ కీలక పాత్ర..

టీఆర్‌ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని, ప్రాంతీయ పార్టీలు కీలకంగా వ్యవహరించనున్నాయన్నారు. ఒక ప్రముఖ వార్తాసంస్థతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాండ్లుగా టీఆర్‌ఎస్ చెప్తున్నట్టుగానే కేంద్రంలో ప్రాంతీయపార్టీలు ముఖ్యభూమిక నిర్వహించనున్నాయని పేర్కొన్నారు. జాతీయ పార్టీలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేంత మెజార్టీ రాదని మొదట్నుంచీ చెప్తూనే ఉన్నామని గుర్తుచేశారు. ఒక్కోదశ ఎన్నికల …

Read More »

నేనేమి తప్పు చేయలేదు-రవిప్రకాష్

సంతకం ఫోర్జరీ కేసులో అజ్ఞాతంలోకి వెళ్ళిన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ జాడ తెల్సింది. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేసిన కానీ పట్టించుకోని రవి ప్రకాష్ ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో రవిప్రకాశ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగా గత నెల ఏప్రిల్ పద్దెనిమిది తారీఖున తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన తర్వాత జరిగిన …

Read More »

చలించిపోయిన కేటీఆర్.. ఏమి చేశారంటే..!

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ను ఏజెంట్ల మోసానికి బలై సర్వసం కోల్పోయిన గల్ఫ్ బాధితుడు ఒకరు నన్ను కాపాడాలని వేడుకుంటూ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. రాష్ట్రంలోని సిరిసిల్ల జిల్లాకు చెందిన ఇల్లంతకుంట నివాసి సమీర్ ఒక ఏజెంట్ కు రూ.ఎనబై మూడు వేలను ఇచ్చి సౌదీకి వెళ్ళాడు. అయితే అక్కడకెళ్ళిన తర్వాత ఒక ఫాం హౌజ్లో పని …

Read More »

తెలంగాణ “రైతన్న”కు శుభవార్త..!

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీఆర్ఎస్ సర్కారు శుభవార్తను ప్రకటించింది. గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ నడుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం కింద ఇవ్వాల్సిన చెక్కులను వాయిదా వేస్తూ వస్తున్న విషయం కూడా విదితమే. అయితే తాజాగా రైతుబంధు పథకానికి సర్కారు నిధులు కేటాయించింది. దీనికి సంబంధించిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని ఆర్థికశాఖకు సర్కారు ఆదేశాలను ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat