ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. గత కొంతకాలంగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరబోతున్నారని వార్తలు వస్తున్న అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే, గత ఎన్నికల్లో అనకాపల్లి లోక్‌సభ నుండి గెలిచిన అవంతి శ్రీనివాస్.. టీడీపీని వీడి వైసీపీలోకి వెళుతున్నారని కొద్ది రోజులుగా ఒక వార్త జోరుగా ప్రచారం అవుతోంది. ఏపీలోని అన్ని జిల్లాల్లో నియోజక వర్గాలుగా టీడీపీ నేతల …
Read More »ఏపీ రాజకీయాల్లో సంచలనం-వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే
ఏపీ రాజకీయాలను కుదిపేస్తూ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరబోతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీ తరపున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే అయిన రాజంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అందులో భాగంగా ఆయన ఈ రోజు మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ అధినేత వైఎస్ …
Read More »గీసుగొండ జాతరకు పోటెత్తుతున్న భక్త జనం
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా గీసుగొండ లక్ష్మినరసింహస్వామి జాతరకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి ఏడాది జనవరిలో వచ్చే పౌర్ణమిలో ఈ జాతరకు వరంగల్ జిల్లాలోని భక్తులే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి జిల్లాలైన ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ నుంచి సైతం భక్తులు విచ్చేస్తున్నారు. సమ్మక్క జాతరకు వెళ్లే వారు లక్ష్మీనరసింహుడిని దర్శించుకునే ఆనవాయితి ఉన్న నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో విస్తరింంచి …
Read More »సభాపతి పోచారంపై కేటీఆర్ ప్రశంసలు..
తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిపై సిరిసిల్ల టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సందర్భంగా శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన కేసీఆర్ సీఎం కావడం, పోచారం స్పీకర్ కావడం రాష్ర్టాభివృద్ధికి శుభపరిణామం అని అన్నారు కేటీఆర్. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులంతా సంబురపడుతున్నారడంలో అతిశయోక్తి లేదన్నారు. పోచారం పనితీరును మెచ్చుకున్న కేసీఆర్ …
Read More »జనసేన పార్టీలోకి “సిట్టింగ్ ఎమ్మెల్యే”..!
ప్రముఖ సినీ హీరో,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్ధతుగా ప్రచారం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటనే టీడీపీతో మైత్రీకి కటీప్ చెప్పి రానున్న ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆ పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈక్రమంలో ఏపీ బీజేపీ పార్టీకి …
Read More »టీడీపీ పార్టీకి సీనియర్ ఎమ్మెల్యే గుడ్ బై..!
ఏపీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగే షాకిచ్చే పనిలో ఉన్నాడు ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ తరపున బరిలోకి దిగిన సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున బరిలోకి దిగిన పిడమర్తి రవిపై సుమారు ముప్పై వేల …
Read More »జగన్ పై హాత్యయత్నం కేసు నిందితుడు సంచలన నిర్ణయం..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై రాష్ట్రంలోని విశాఖపట్టణం విమానశ్రయంలో కోడికత్తితో శ్రీనివాస్ హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెల్సిందే. వైఎస్ జగన్ మీద జరిగిన ఈ హాత్యయత్నం కేసులో ఏపీ పోలీసులు సరైన రీతిలో విచారణ చేయడం లేదని జగన్ ,వైసీపీ పార్టీ శ్రేణులు ఏపీ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఈ కేసును ఎన్ఐఏకు అప్పజెప్పింది. దీంతో ఎన్ఐఏ గత వారం రోజులుగా ఈ కేసు …
Read More »జగన్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. జగన్ పై గత ఏడాది వైజాగ్ విమనాశ్రయంలో కోడి కత్తితో అక్కడ ఉన్న రెస్టారెంట్లో పని చేసే శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో జగన్ పై జరిగిన ఈ దాడి గురించి ఏపీ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పచెబుతూ …
Read More »మానవత్వాన్ని చాటుకున్న హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు..!
తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రజలు అంటే ప్రేమా…అభిమానం…ఒక కుటుంబం అని హరీష్ రావు గారు నిరంతరం తన మాటల్లో విన్నాం..వారి సతీమణి నిదర్శనం అని చూపారు.. ఎమ్మెల్యే హరీష్ రావు గారు,వారి సతీ మణి శ్రీనిత గారు.. ప్రతి ఏటా సిద్దిపేట లో హాస్టల్ లలో చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు..అదే మాదిరిగా ఈ ఏటా కూడా అలానే దుప్పట్ల పంపిణీ చేస్తారు..సిద్దిపేట లో అనాథ పిల్లల వసతి గృహం …
Read More »