Home / Tag Archives: slider (page 184)

Tag Archives: slider

విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా  తీవ్ర గుండెపోటుకు గురైన ప్రముఖ హీరో నందమూరి తారకరత్న  బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న సంగతి తెల్సిందే. అయితే చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను చూసేందుకు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్మ్ ఇవాళ బెంగళూరుకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో వీరిద్దరూ బెంగళూరుకు బయల్దేరారు. ఇప్పటికే …

Read More »

పాదయాత్రలో నారా లోకేష్ కు షాక్

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. పాదయాత్రలో భాగంగా  కుప్పంలో నారా లోకేష్ కు  స్థానిక టీడీపీ కార్యకర్త నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో బీసీలకు పథకాలు అందలేదు. కుప్పంలో పార్టీ పరిస్థితి బాగోలేదని.. తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఓ టీడీపీ …

Read More »

స్మితా సబర్వాల్ ఇంటిలోకి చొరబాటు కేసులో ట్విస్ట్

తెలంగాణ రాష్ట్ర ప్రముఖ ఐఏఎస్ అధికారిణి అయిన స్మితా సబర్వాల్ ఇంటిలోకి డిప్యూటీ ఎమ్మార్వో చొరబడిన సంఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు మ్యాటర్ మాట్లాడేందుకే ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ క్వార్టర్ కు వెళ్లినట్లు మాజీ డిప్యూటీ తహసీల్దార్ ఆనందర్ కుమార్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఆనందకుమారెడ్డితో పాటు మరో 9 మంది అధికారుల పదోన్నతుల కోసం …

Read More »

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకి తీవ్ర అస్వస్థత

 ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి చెందిన  సీనియర్ నేత, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర గుండెనొప్పి రావడంతో రాష్ట్రంలోని విజయవాడ రమేశ్ ఆస్పత్రికి తరలించారు.. ఈ సందర్భంగా అర్జునుడుకు వైద్యులు స్టంట్ వేశారు. బీపీ ఎక్కువగా ఉన్నందున విషమంగానే బచ్చుల ఆరోగ్యం ఉండగా.. 24 గంటలు గడిచాక మరోసారి డాక్టర్లు ఆయన పరిస్థితి సమీక్షించనున్నారు.

Read More »

రేపే ఒక్కొక్కరికి 10వేల సాయం అందజేత

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం జగనన్న చేదోడు.. ఈ  పథకం 3వ విడత సాయాన్ని ప్రభుత్వం రేపు సోమవారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి 10వేల చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తుంది.. రేపు పల్నాడు జిల్లా వినుకొండలో జరిగే బహిరంగ సభలో   ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి …

Read More »

మోదీ సర్కారుపై అమర్త్యసేన్‌ తీవ్ర విమర్శలు

 ప్రముఖ నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ కేంద్రంలోని మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని ఘోరమైన ప్రభుత్వాల్లో మోదీ సర్కారు ఒకటని అన్నారు. బీజేపీ సర్కారు ముస్లింల పట్ల వ్యవహరిస్తున్న తీరు, పార్లమెంటు ఉభయ సభల్లో ఆ పార్టీకి ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేకపోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాని అనాగరికమేనని మండిపడ్డారు. ఈ సర్కారు గురించి మాట్లాడాలంటే తనకు అనాగరికం అనే మాట వెంటనే …

Read More »

ఎమ్మెల్సీ కవితతో శరత్ కుమార్ భేటీ

ప్రముఖ నటుడు, ఆల్ ఇండియా సమతావ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ ఎమ్మెల్సీ కవితతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రస్తుత దేశ రాజకీయాలు, ఇతర అంశాలపై ఇరువురు చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ స్థాపన ఉద్దేశాలు, లక్ష్యాలు, ఎజెండా వంటి అంశాల గురించి శరత్ కుమార్.. కవితను అడిగి తెలుసుకున్నారు.

Read More »

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత

ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి కన్నుమూశారు. 32 ఏండ్ల స్వామి.. ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి చనిపోయారు. నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన స్వామి చిన్నతనంలోనే ఫ్లోరోసిస్ బారినపడ్డారు. ఫ్లోరైడ్ రక్కసిని తరమికొట్టాలని అవిశ్రాంతంగా పోరాడారు. ఫ్లోరైడ్ బాధితుల తరపున గళం వినిపించారు. కాగా, శుక్రవారం సాయంత్రం తన ఇంటివద్ద ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి స్వామి కిందపడిపోయారు. దీంతో మెడకు గాయమవడంతో స్థానికంగానే చికిత్స చేయించుకున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat