Home / Tag Archives: slider (page 228)

Tag Archives: slider

మంత్రి నిరంజన్ రెడ్డిని కల్సిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల  చల్‌గల్‌ పండ్ల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు. ఇటీవల లక్ష చదరపు అడుగుల్లో నిర్మించిన మామిడి, వ్యవసాయ మార్కెట్‌లో సీసీ రోడ్లు, కరెంటు, ఇతర మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేయాలని మంత్రి …

Read More »

మెడికల్‌ కాలేజీలను ప్రారంభించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్‌ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Read More »

తన తండ్రి కోరిక నెరవేర్చలేకపోయిన కృష్ణ.. ఆ కోరిక ఏంటంటే..?

సూపర్‌స్టార్‌ కృష్ణ 1942 మే 31 న గుంటూరు జిల్లాలో జన్మించారు. తెనాలి తెనాలి పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలోని బుర్రిపాలెం గ్రామం ఆయన స్వస్థలం. ఘట్టమనేని వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల పెద్ద కొడుకుగా జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి. సినీరంగ ప్రవేశం తర్వాత ఆదుర్తి సుబ్బారావు ఆయన పేరును కృష్ణగా కుదించాడు. చిన్నతనం నుంచి కృష్ణకు ఎన్‌టీఆర్‌ అభిమాన నటుడు. కృష్ణకు …

Read More »

పాన్ ఇండియా మూవీని అప్పట్లో తీసిన కృష్ణ.. ఆ సినిమాలు ఏంటంటే..?

బాహుబలి,ఆర్ఆర్ఆర్ ,పుష్ప లాంటి సినిమాల తర్వాత ప్రస్తుతం  మనం పాన్‌ ఇండియా, పాన్‌ వరల్డ్‌ సినిమాలంటూ గొప్పగా మాట్లాడుకుంటున్నాము .. కానీ సినీ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణ 50ఏళ్ళ క్రితమే పాన్‌ వరల్డ్‌ సినిమా తీసి టాలీవుడ్‌ సినిమాను హాలీవుడ్‌ స్థాయికి తీసుకెళ్లాడు. కృష్ణ హీరోగా కే.ఎస్‌.ఆర్‌ దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’. ‘మెకన్నాస్‌ గోల్డ్’, ‘ఫర్‌ ఏ ఫ్యూ డాల్లర్స్‌’ …

Read More »

అందుకే కృష్ణను డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు..?

   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏడాదికి పది సినిమాల చొప్పున.. రోజుకు మూడు షిప్ట్ ల గా పని చేసి మూడోందల యాబై సినిమాలకు పైగా నటించి ఎన్నో హిట్ చిత్రాల‌తో తెలుగు …

Read More »

నటుడు కృష్ణ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం

   తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ విషాదం చోటు చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీకి మూల స్థంభాల్లో ఒకటైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు మంగళవారం తెల్లారుజామున ఉదయం నాలుగు గంటలకు కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  కృష్ణ మరణంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్ర సంతాపం ప్రకటించారు. దాదాపు 350కి పైగా సినిమాల్లో నటించిన అగ్రశ్రేణి నటుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం

ప్రముఖ ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇటీవల ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన నాటినుంచి ఆ సంస్థలో ఉద్యోగులను భారీగా తొలగిస్తున్నారు. సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే 50శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించిన మస్క్‌.. మరో షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న తాజా నిర్ణయంతో సుమారు 4,400 …

Read More »

విరాట్ కోహ్లీ తాజాగా  మరో ఘనత

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌.. మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు కింగ్‌ విరాట్ కోహ్లీ తాజాగా  మరో ఘనత సాధించాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో  రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్‌ కోహ్లీ మ్రాతం టాప్‌ స్కోరర్‌గా టోర్నీని ముగించాడు. ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. …

Read More »

సినిమాల్లోకి రాకముందు సమంత ఏమి చేసిందో తెలుసా..?

 తాజాగా విడుదలైన యశోద మూవీ హిట్ టాక్ సాధించడంతో మంచి జోష్ లో ఉంది సూపర్ స్టార్ హీరోయిన్  సమంత.. ఈ ముద్దుగుమ్మ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందు తాను కష్టాలు పడినట్లు చెప్పుకోచ్చింది. సరిగ్గా తనకు  14 సంవత్సరాల వయసులోనే తను పనిచేయాల్సి వచ్చిందని  తాజాగా ప్రముఖ చానెల్ కిచ్చిన  ఓ ఇంటర్వూలో తెలిపింది సమ్ము. మ్యారేజ్‌ ఫంక్షన్‌లలో వెలకమ్‌ చేసే అమ్మాయిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చింది. 3గంటలు నిల్చొని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat