సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రముఖ సోషలిస్టు నాయకులు రామ్ మనోహర్ లోహియా, స్వాత్రంత్య సమరయోధులు జయప్రకాష్ నారాయణ్ వంటి గొప్ప జాతీయ నాయకుల అడుగు జాడల్లో నడిచారు.. ముఖ్యమంత్రి గా,ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు, ఎంపీ అఖిలేషుకు,వారి …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో ఒక శకం ముగిసింది అన్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకులు, విధేయులందరికీ బలం చేకూర్చాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ …
Read More »ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ (82) ఈ రోజు కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాష్ట్రంలోని గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా ఆయనను ఐసీయూలో ఉంచి, చికిత్స అందిస్తున్నారు. ములాయం మరణవార్తను ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
యూపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన.. తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా.. ఏడు సార్లు ఎంపీగా.. కేంద్ర మంత్రిగా పని చేసిన మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా, …
Read More »2024 ఎన్నికలే బాబుకు చివరి ఎన్నికలు..?
ఏపీ ప్రధానప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలే చివరివని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జోస్యం చెప్పారు. నారా చంద్రబాబు నాయుడుకు వయసు అయిపోయింది.. ఇప్పటికైనా ఆయన మారాలని సూచించారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులను కోరుకుంటున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ …
Read More »ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త.
ట్విట్టర్ యూజర్స్ కు శుభవార్త. ట్విట్టర్ కు మరో నూతన ఫీచర్ ను పరిచయం చేసింది. ఇప్పటివరకు ట్వీట్ చేసే సమయంలో ఫొటో లేదా వీడియోలో ఏదో ఒకటి మాత్రమే ట్వీట్ చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకటికి మించి ఒకేసారి పోస్ట్ చేయొచ్చు. వీడియోలు, ఇమేజ్లు, జిఫ్ఫైల్.. ఇలా ఒకే ట్వీట్లో మూడింటిని పొందుపరిచే అవకాశాన్ని ట్విటర్ తీసుకొచ్చింది. ఈ మూడింటిని కలిపి ఒకే ట్వీట్ చేయొచ్చు. …
Read More »మహేష్ బాబు కీలక నిర్ణయం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి, సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్ బాబు మాతృమూర్తి ఇందిర గత నెల సెప్టెంబర్ 28న మరణించిన సంగతి మనకు తెలిసిందే! నిన్న శనివారం ఇందిర పెదకర్మ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. అయితే మహేశ్‌బాబు తన మాతృమూర్తి కోసం ఓ నిర్ణయం తీసుకున్నారని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈనెల 16న కృష్ణ స్వస్థలం బుర్రిపాలెంలో …
Read More »మహేష్ అభిమానులకు శుభవార్త
సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా ..టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో … బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా ఓ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హీరో హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . కానీ ఇందిరా దేవి దశదిన కర్మ అయిపోయిన తర్వాత కనీసం మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని …
Read More »చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను చూసి భయపడుతున్న మోదీ
చైనాలోని జింజియాంగ్ ప్రాంతంలో మానవ హక్కుల పరిస్థితిపై చర్చను కోరుతూ ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలిలో ఓటింగ్‌కు భారత్ హాజరుకాలేదన్న సంగతి విధితమే. అయితే ఈ అంశం గురించి ట్విట్టర్ ద్వారా నిప్పులు చెరిగారు మజ్లిస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ట్విట్టర్ వేదికగా ఒవైసీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు.ట్విట్టర్ వేదికగా ఆయన వీఘర్ ముస్లింల సమస్యపై ముఖ్యమైన ఓటు వేయకుండా చైనాకు సాయపడాలని భారత్ ఎందుకు …
Read More »మీరు బరువు తగ్గాలంటే…?
ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరూ స్లిమ్‌గా కనబడాలని ఉబలాటపడుతున్నారు. దీనికి ఆడ, మగ అనే తేడా లేకుండా పోయింది. స్లిమ్‌గా కనిపించేందుకు, శరీరం బరువును తగ్గించుకునేందుకు పొద్దున్నే రన్నింగ్ చేయడం, జిమ్‌లలో చెమట తీయడం వంటి కఠిన పనులను ఎంచుకుంటున్నారు. తిండిలో సైతం మార్పులు చేసుకుంటున్నారు. అయితే, కొన్నిరకాల పానీయాలను ఉదయాన పరిగడుపున తీసుకోవడం వల్ల శరీరం బరువును తగ్గించుకోవచ్చు. అవేంటంటే.. శరీరం బరువు తగ్గించడంలో ఆహారం, రోజువారీ శారీరక శ్రమ.. …
Read More »