టీమిండియా డేరింగ్ డ్యాష్ంగ్ బ్యాట్స్ మెన్. ప్రముఖ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్ లో మొత్తం 5 సిక్సర్లు కొట్టడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో డెత్ ఓవర్లలో (17-20) అత్య ధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. హార్దిక్ 39 సిక్సర్లు కొట్టగా రెండో స్థానంలో ఉన్న …
Read More »తెలంగాణలో ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు ఎప్పుడంటే..?
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డ్ ప్రకటించింది. ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీలన్నింటికీ ఇవే సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. మరోవైపు స్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు సెలవులు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు అక్టోబర్ 10న పునఃప్రారంభం కానున్నాయి.
Read More »జగన్ కు షాకిచ్చిన వైఎస్ షర్మిల
తెలంగాణ వైఎస్సార్టీపీ పార్టీ అధినేత .. ఏపీ ముఖ్యమంత్రి,ఆ రాష్ట్ర అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సోదరి.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ అయిన వైఎస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే. ఈ పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కి ఇంటర్వూ ఇచ్చారు. ఆ ఇంటర్వూలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి …
Read More »తానేమి తక్కువంటున్న సావిత్రి
మహిళల సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానం
దేశంలో మహిళల కోసం అత్యధికంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలను సమాన దృష్టితో చూస్తూ వారు సగర్వంగా జీవించేలా సీఎం కేసీఆర్ చేస్తున్నారని వెల్లడించారు. ములుగు జిల్లా కేంద్రంలో బతుకమ్మ చీరలను మంత్రి సత్యవతి పంపిణీ చేశారు. అంతకుముందు ములుగులోని గట్టమ్మ ఆలయంలో, తాడ్వాయిలోని మేడారం సమ్మక్క సారలమ్మలకు దర్శించుకుని అమ్మవార్లకు బతుకమ్మ చీరలను …
Read More »కుర్రకారు గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోన్న సోనాక్షి వర్మ అందాలు
త్వరలో ఒకటి కాబోతున్న రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చరిత్రలోనే మొదటి సారి ఒక జోడి నిజంగానే ప్రేమలో పడి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఎవరో కాదు.. రాకింగ్ రాకేష్, జబర్దస్త్ సుజాత. రెండేళ్ల కింద వీళ్ళు మొదటిసారి జబర్దస్త్ లో కలిశారు. అప్పటినుంచి తన స్కిట్‌లో సుజాతకు అవకాశం ఇస్తున్నాడు రాకేష్. అంతకుముందు పిల్లలతో స్కిట్లు చేసిన ఈయన.. ఆ తర్వాత సుజాతతో పాటు మరికొందరు లేడీ కమెడియన్స్ తో కలిసి స్కిట్ …
Read More »విడుదలకు ముందే గాడ్ ఫాదర్ రికార్డుల వర్షం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి.. రాజకీయాలకు స్వస్తి చెప్పినాక సినిమాల్లోకి రీ ఎంట్రీచ్చిన తర్వాత ఫుల్ జోష్‌తో ఒకదాని తర్వాత ఒక మూవీ చేస్తున్నాడు. ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘ఆచార్య’ వంటి భారీ పరాజయం తర్వాత మలయాళంలో సూపర్ హిట్టయిన లూసీఫర్‌కు రీమేక్‌గా కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తూ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ అతిధి …
Read More »