Home / Tag Archives: slider (page 259)

Tag Archives: slider

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఘన స్వాగతం

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి రాకతో సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామంలో దసరా పండగ ముందుగా తలపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఇచ్చిన మాట ప్రకారం ఆసరా పింఛన్ లబ్ధిదారులకు నూతనంగా మంజూరు చేసిన వితంతు, వికలాంగుల, వృద్ధాప్య పింఛన్ గుర్తింపు కార్డులను అదేవిధంగా పేదంటి ఆడబిడ్డల పెళ్ళికానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న కల్యాణలక్ష్మి, షాదీ …

Read More »

అభివృద్ధి ఆకర్షితులై టిఆర్ఎస్ పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలనే శ్రీరామరక్ష అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునగాల మండలం నారాయణగూడెం గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకులు, వార్డ్ మెంబర్ మూల వెంకటరెడ్డి, నాయకులు సోమిరెడ్డి ఉపేందర్ రెడ్డి, గోపిరెడ్డి వెంకటరెడ్డి, గార్లు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మల్లయ్య …

Read More »

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు

దేశంలో  కరోనా పాజిటీవ్ కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఆదివారం 5664 మంది కరోనా బారిన పడ్డారు.. నేడు సోమవారం  కొత్తగా 4858 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్  కేసులు 4,45,39,046కు చేరాయి. ఇందులో 4,39,62,664 మంది కోలుకుకోగా, ఇప్పటివరకు 5,28,355 మంది మరణించారు. మరో 48,046 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా 4735 …

Read More »

మరో క్రేజ్ ప్రాజెక్టులో యష్

బంగారం కథాంశంతో తల్లి సెంట్మెంట్ తో  పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకోచ్చిన ‘కేజీఎఫ్’..కేజీఎఫ్ 2 చిత్రాలతో  జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో య‌ష్‌. ముఖ్యంగా ద‌క్షిణాదిలో ఈయ‌న క్రేజ్ బాలీవుడ్ స్టార్ హీరోల‌కు స‌మానంగా ఉంది. ప్ర‌స్తుతం ఈయ‌న ‘మ‌ఫ్టీ’ ఫేం నార్త‌న్‌తో నెక్స్ట్ చిత్రాన్ని చేయ‌బోయ‌తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెర‌కెక్క‌నుందట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ …

Read More »

సీతారామం సీక్వెల్ ఉందా..?

అలనాటి మహానటి సావిత్ర జీవితాంశం ఆధారంగా తెరకెక్కిన  మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యాడు మలయాళ స్టార్ హీరో మమ్మూటీ వారసుడు దుల్క‌ర్ స‌ల్మాన్‌. వారసుడిగా మలయాళ సినిమాల్లో తాను ఎంట్రీ ఇచ్చిన  అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ అందుకున్నాడు దుల్కర్.  ఈ క్ర‌మంలోనే ఈయ‌న తెలుగులో న‌టించిన తాజా చిత్రం సీతారామం. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది. క్లాసిక్‌గా నిలిచింది. ఈ …

Read More »

తెగ సంబరపడుతున్న కృతిశెట్టి.. ఎందుకంటే…?

కృతిశెట్టి ప్రస్తుతం కుర్రకారు పాలిట అందాల రాక్షసి.. యువత గుండెల్లో గుడి కట్టుకున్న దేవత.. అన్నింటికి మించి వరుస సినిమాలతో. వరుస హిట్లతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తోన్న సొట్టబుగ్గల సుందరి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ పాజిటీవ్ హిట్ టాక్ …

Read More »

SBI ఖాతాదారులకు శుభవార్త

మరో ఓ గుడ్‌న్యూస్‌తో ఖాతాదారుల  ముందుకొచ్చింది SBI. ఇందులో భాగంగా తమ ఖాతాదారులు వినియోగించే మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్  పై ఎస్ఎంఎస్ ఛార్జీలను రద్దు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే యూఎస్ఎస్‌డీ  సర్వీసులను పొందొచ్చని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ వేదికగా నిన్న ఆదివారం ఎస్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ఫీచర్ ఫోన్లు వాడుతున్నవారికి ఉపశమనం కలిగించనుంది. ‘‘మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీ చేస్తున్నామని …

Read More »

ఘనంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ బర్త్ డే వేడుకలు

డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్  ( డిప్యూటీ సివిల్ సర్జన్ ) ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు (డి హెచ్ విభాగం) గారి పుట్టినరోజు వేడుకలు నిలోపర్ వైద్యశాలలో ఘనంగా  జరిగాయి.ఈ సదర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ గారు మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలు నా మీద ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచాయి. అనేక మంది కి సేవ సేవ అదృష్టం దేవుడు నాకు మనకు కల్పించారు.మనందరం కలిసి …

Read More »

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి KCR గారి పూర్తి ప్రసంగం

తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి ప్రసంగం…యావత్ తెలంగాణ ప్రజలకూ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 1948 వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ సువిశాల భారతదేశంలో అంతర్భాగంగా మారింది. రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఇటీవలనే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat