Home / Tag Archives: slider (page 387)

Tag Archives: slider

మంచి జోష్ లో మాస్ మహారాజ్ రవితేజ

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనే క్రాక్ మూవీని ధియేటర్లలో విడుదల చేసి మరి ఇటు వైపు కలెక్షన్ల సునామీ అటు ఘన విజయం సాధించిన మాస్ మహారాజ్ రవితేజ ఈ చిత్రం తర్వాత దూకుడు పెంచేశాడు. వరుస సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనమార్కుతో దూసుకెళ్తున్నాడు.   తాజాగా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో నామా అభిషేక్ నిర్మాతగా అను ఇమ్మాన్యుయేల్ ,మేఘా ఆకాశ్ ,ఫరియా అబ్దుల్లా ,దక్ష …

Read More »

CSK కి బిగ్ షాక్

RCB పై గెలుపుతో విజయాల బాట పట్టిందనుకున్న CSK కి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ సీజన్ మొదలైన దగ్గర నుండి వరుసగా నాలుగు ఓటములతో అభిమానులకు బాధపెట్టిన సీస్కే నిన్న మంగళవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో ఇరవై మూడు పరుగుల విజయంతో బోణి కొట్టిన చెన్నెకి గట్టి ఎదురు దెబ్బ ఇది. జట్టులో ప్రధాన బౌలర్ అయిన దీపక్ చాహర్ వెన్నునొప్పి గాయం కారణంగా ఈ …

Read More »

RCB పై CSK ఘన విజయం

2022 ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టలకే తొలి విజయాన్ని నమోదు చేసింది. నిన్న మంగళవారం రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో 23పరుగుల తేడాతో ఆర్సీబీ ను ఓడించింది. ముందు ఆరంభంలో తడబడిన సీఎస్కే శివమ్ దూబె కేవలం 46బంతుల్లో ఎనిమిది సిక్సులు ,నాలుగు పోర్లతో  95* తో చెలరేగడంతో పాటు రాబిన్ ఉతప్ప యాబై బంతుల్లో నాలుగు ఫోర్లు.. తొమ్మిది సిక్సులతో …

Read More »

24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాలో తెలంగాణ ఘనత-నీతి ఆయోగ్ నివేదిక..

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్న నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం విద్యుత్ లభ్యత, ధర, విశ్వసనీయతలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. దేశంలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్, పర్యావరణ సూచిక రౌండ్-1 ర్యాంకింగులో కేరళ రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం రెండో …

Read More »

సీఎస్ సోమేష్ కుమార్ ‌కు ఎమ్మెల్సీ కవిత పరామర్ష

తెలంగాణరాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమేష్ కుమార్ మాతృమూర్తి శ్రీమతి మీనాక్షి సింగ్ ఇటీవల మరణించారు. ఈ రోజు పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తో కలిసి హైదరాబాద్ లోని సోమేష్ కుమార్ నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత, మినాక్షి సింగ్ చిత్రపటానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 

Read More »

టీ తాగినాక ఇవి తినకూడదు..?

ప్రస్తుతం కొందరికే టీ లేనిదే రోజు గడవదు. దాదాపు ప్రతి ఒక్కరు లేవగానే టీ తాగుతారు. అయితే టీ తాగిన తర్వాత ప ఉల్లిపాయలు, గుడ్లు, నిమ్మకాయలు, చల్లటి నీరు, ఐస్ క్రీమ్, మొలకెత్తిన విత్తనాలు, పసుపు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగిన వెంటనే అవి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుందట. అందుకే ఓ గంట తర్వాత మీకు నచ్చిన ఆహారం చెబుతున్నారు.

Read More »

ఏపీలో ఘోర రైలు ప్రమాదం

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జి.శిగడాం బాతువ రైల్వేస్టేషన్ల మధ్య ఘోర ప్రమాదం జరిగింది. భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని ఐదుగురు చనిపోయారు. విశాఖ నుంచి గౌహతి వెళ్తున్న రైలు సిగ్నల్ లేక నిలిచిపోయింది. ప్రయాణికులు దిగి పక్క ట్రాక్పై నిల్చున్నారు. ఆ ట్రాక్పై కోణార్క్ రైలు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు అందిస్తున్నారు.

Read More »

మళ్లీ ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే

 సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్,సమంత హీరోహీరోయిన్లుగా నటించిగా విడుదలై ఘన విజయం సాధించిన  రంగస్థలం సినిమాలో  “జిగేల్ రాణి” అనే ఐటెం సాంగ్ తో యావత్తు కుర్రకారు గుండెలు కొల్లగొట్టిన పూజా హెగ్దే ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ముందుకు దూసుకెళ్తుంది. అయితే అటు హీరోయిన్ గా  చేస్తూనే ఐటెం సాంగ్లకూ ఓకే చెప్తోంది. తాజాగా ఎఫ్-3 సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం సందిగా ఆమె ఒప్పుకున్నట్లు …

Read More »

సరికొత్తగా రష్మికా

నేషనల్ క్రష్ రష్మికా మందాన రూట్ మార్చింది. తన కేరీర్ లోఇప్పటివరకు గ్లామరస్ పాత్రల వైపు మొగ్గు చూపిన రష్మిక ఇప్పుడు హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న స్టోరీలను ఎంచుకునే ప్రయత్నాలు షురూ చేసిందని టాక్. గీతా ఆర్ట్స్-2 సంస్థలో రష్మిక ఓ సినిమా చేస్తోందని, అదో లేడీ ఓరియెంటెడ్ మూవీ అని సమాచారం. అనుష్క, సమంత కూడా ఫేమ్ వచ్చాక లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ స్టార్లుగా ఎదిగారు. ఇప్పుడు …

Read More »

మొన్న నటుడు .. నిన్న ఎమ్మెల్యే.. నేడు మంత్రి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా..?

ఆయన ఒకప్పుడు నటుడు. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంట్రీచ్చాడు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలుపొందాడు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున గెలుపొంది ప్రస్తుతం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంతకూ ఎవరు ఆయన ఆలోచిస్తున్నారా..?. ఇంతకూ ఎవరు అతను అంటే  వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు . తాజాగా ఆయన ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా నిన్న సోమవారం ప్రమాణ స్వీకారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat