Home / Tag Archives: slider (page 394)

Tag Archives: slider

రేపు నంద్యాలకు సీఎం జగన్

ఏపీ అధికార వైసీపీ అధినేత ,సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా నంద్యాలలో రేపు   పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్  జగనన్న వసతి దీవెన కింద తదుపరి విడత నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో  జమ చేయనున్నారు. అనంతరం జరగనున్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మిగతా జిల్లాల అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే ఈ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు …

Read More »

అల్లంతో ఎన్ని ప్రయోజనాలంటే?

అల్లంతో ఎన్ని ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..? * కండరాల నొప్పి తగ్గిస్తుంది. * * అల్లంలో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని అరికట్టవచ్చు * తీవ్రమైన కడుపు నొప్పి నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది * శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది * అల్లంలోని యాంటీ ఇంఫ్లమేటరీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది * జలుబు, ఫ్లూ తగ్గడానికి సహాయపడుతుంది.

Read More »

ఆ హీరోలతో మల్టీస్టారర్ చేస్తా-వరుణ్ తేజ్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమా ‘గని’తో రేపు థియేటర్లలోకి రానున్నాడు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా.. మూవీ ప్రమోషన్లో భాగంగా వరుణ్ మల్టీస్టారర్ చేయడంపై స్పందించాడు. యువహీరోలు నితిన్, సాయి ధరమ్ తేజ్ లతో తాను చాలా సన్నిహితంగా ఉంటాను.. వారితో మల్టీస్టారర్లు చేయడానికి ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. వీరి కలయికలో సినిమా వస్తుందేమో చూడాలి మరి.

Read More »

పవన్ కళ్యాణ్ ను ఫాలో అవుతా అంటున్న గని

సాధారణంగా తాను ఫిట్ గా ఉండనని, కానీ ‘గని’ సినిమాలో కోచ్గా నటించిన సునీల్ శెట్టి స్ఫూర్తితో నిత్యం జిమ్ కు వెళ్లి ఫిట్ గా మారానని హీరో వరుణ్ తేజ్ అన్నాడు. వరుణ్ తేజ్ నటించిన గని రేపు విడుదల నేపథ్యంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో వరుణ్ మాట్లాడాడు. తన బాబాయ్ పవన్ కల్యాణ్ ఓ ట్రెండ్ సెట్ చేశారు. తాను ఫాలో అవుతున్నాని చెప్పాడు. తమ్ముడు సినిమా …

Read More »

తెలంగాణలో కోకాకోలా రూ. 1,000 కోట్ల పెట్టుబడులు- మంత్రి కేటీఆర్

కోకాకోలా సంస్థ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేద‌ని, 25 ఏండ్లుగా మంచి సేవ‌లందిస్తోంద‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్‌లో రూ. 600 కోట్ల పెట్టుబ‌డులు పెట్టడం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ తెలిపారు. నూత‌న ప‌రిశ్ర‌మ కోసం ఇక్క‌డ 48.53 ఎక‌రాల స్థలాన్ని ప్ర‌భుత్వం కేటాయించింది. మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో హిందుస్థాన్ కోకాకోలా బేవ‌రేజ‌స్ సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం గురువారం నాలుగు ఒప్పందాల‌ను కుదుర్చుకుంది. …

Read More »

సరికొత్తగా విశాల్

విశాల్ హీరోగా పాన్ ఇండియా మూవీ ఒకటి తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. రానా ప్రోడక్షన్స్ లో రమణ,నందా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు.విశాల్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లాఠీ. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ చిత్రీకరణ వేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించి హీరో యొక్క ఫస్ట్ లుక్ ను చిత్రం యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఈ …

Read More »

తెలంగాణ రైతాంగానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు..!

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర  విద్యాశాఖ మంత్రివర్యులు పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” ముఖ్యమంత్రికేసీఆర్ గారి చొరవతో రాష్ట్రంలో సాగువిస్తీర్ణం గణనీయంగా పెరిగింది. దీంతో కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కండ్లు మండి సరికొత్త కుట్రలకు తెరలేపింది. రైతులపై కక్ష కట్టిన …

Read More »

బాలుడికి మంత్రి కేటీఆర్ భరోసా

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు,అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన బాలుడు లింగం తరుణ్ గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుణ్ కు కిడ్నీ మార్పిడి అనివార్యమని వైద్యులు సూచించారు. ఇందుకు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు …

Read More »

విటమిన్ D లాభాలు ఎన్నో..?

విటమిన్ D లాభాలు అనేకం ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం > రోగనిరోధకశక్తిని పెంచుతుంది. > ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. > ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహకరిస్తుంది. > అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది. > కుంగుబాటును నివారిస్తుంది. > మెదడు సక్రమంగా పని చేయడానికి దోహదపడుతుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat