Home / Tag Archives: slider (page 444)

Tag Archives: slider

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హారీష్ రావు లేఖ

తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి లేఖ రాశారు. గతంలో చేసిన అభ్యర్థనలను మరోసారి గుర్తుచేశారు. కేంద్రం నుంచి గ్రాంట్లు, బకాయిల రూపంలో రాష్ర్టానికి సుమారు రూ.27,350 కోట్ల వరకు రావాల్సి ఉన్నది. మంత్రి లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ …

Read More »

భారత టెస్టు సారథిగా రోహిత్ శర్మ

అంతా ఊహించినట్లే స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. భారత టెస్టు సారథిగా ఎంపికయ్యాడు. సఫారీ పర్యటన అనంతరం విరాట్‌ కోహ్లీ జట్టు పగ్గాలు వదిలేయగా.. శనివారం ఆల్‌ఇండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ రోహిత్‌ను నాయకుడిగా నియమించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్‌ చరిత్రలో రోహిత్‌ శర్మ భారత 35వ సారథిగా సేవలందించనున్నాడు. సభ్యులంతా రోహిత్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ చేతన్‌ శర్మ పేర్కొన్నాడు. మార్చి 4 నుంచి …

Read More »

నిర్మాతలకు షాకిచ్చిన అమలాపాల్

కోలీవుడ్ నటి అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ పెంచినట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ఘోస్ట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా అమలాపాల్ను చిత్ర యూనిట్ సంప్రదించిందట. అయితే అమలాపాల్ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో మేకర్స్ వెనకడుగు వేశారని సమాచారం. దీంతో అమలాపాల్, నాగ్ సినిమాలో నటించేందుకు నో చెప్పిందనే టాక్ నడుస్తోంది.

Read More »

SRHకు భారీ షాక్

ఐపీఎల్ -2022 సీజన్ ఆరంభానికి ముందు SRHకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్.. సైమన్ కటిచ్ తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్ల ఎంపిక, కొనుగోలు విషయంలో యాజమాన్యంతో విభేదాలు తలెత్తడంతో జట్టును వీడినట్లు.. ది ఆస్ట్రేలియన్ పత్రిక కథనం ప్రచురించింది. గత సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన SRH.. కేవలం మూడింటిలో గెలిచింది. ఈ క్రమంలో కటిచ్ రాజీనామా …

Read More »

ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం

ఆరోగ్యంగా ఉండేందుకు ఫిట్నెస్ చిట్కాలు మీకోసం.వారానికి కనీసం 5 రోజులు కచ్చితంగా వ్యాయామం చెయ్యాలి.లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన తేమ అంది ఉత్సాహంగా ఉంటారు .గుడ్లు, పాలు రెగ్యులర్గా తీసుకోవాలి.ఎక్సర్సైజ్ ముందు అరటిపండ్లు, ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.రోజులో ఒకేసారి తినకుండా ఆహారాన్ని కొంచెం పరిమాణంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.రోజుకి కనీసం 8గం. నిద్ర ఉండేలా జాగ్రత్తపడాలి

Read More »

లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే మీకోసం ఇది..?

లేవగానే ఫోన్ చూస్తున్నారా? అయితే డేంజర్ అంటున్నారు నిపుణులు. ప్రస్తుత రోజుల్లో ఉదయం లేవగానే చాలా మంది ఫోన్ చూస్తారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లైటింగ్ నేరుగా కళ్లపై పడటంతో తల బరువుగా మారుతుంది. ఏ విషయాన్ని సరిగ్గా ఆలోచించలేరు. ఏకాగ్రత తగ్గుతుంది. తలనొప్పి సమస్య మొదలవుతుంది. లైటింగ్ వల్ల స్ట్రెస్ పెరిగి రక్తపోటు సమస్య కూడా వస్తుందట. చిన్న విషయానికే చిరాకు పడటం, కోపం, …

Read More »

కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే

కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే ఈ చిట్కాలు పాటించాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. * రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకుంటే ప్రయోజనం. * దానిమ్మపండు జ్యూస్ ఎంతో మంచిది. * చిక్కుడు గింజలతో కూడిన ఆహారం తినాలి. * కొబ్బరి నీళ్లు తాగినా ఉపయోగకరం.

Read More »

డయాబెటిస్ పేషెంట్ల కోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు

డయాబెటిస్ పేషెంట్లకు ఆరోగ్య చిట్కాలు ..ఇవి పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది/ ఆహారంలో సుగంధ ద్రవ్యాలను చేర్చుకోవడం ద్వారా షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు. * దాల్చినచెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. *పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. *మెంతులను నీటిలో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజూ తాగాలి. *జీలకర్రను రోజూ తీసుకోవడం వల్ల …

Read More »

ఆర్‌బీఐలో ఉద్యోగాలు

ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ 2022లో భాగంగా దేశ‌వ్యాప్తంగా త‌మ కార్యాల‌యాల్లో ప‌నిచేసేందుకు 950 అసిస్టెంట్ పోస్టుల‌ను భర్త చేయ‌నుంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తూ ఆర్‌బీఐ అధికారిక నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 8లోగా ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆర్‌బీఐ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ టెస్ట్‌ను మార్చి 26, 27 తేదీల్లో నిర్వ‌హిస్తారు. రెండు దశ‌ల్లో జ‌రిగే దేశ‌వ్యాప్త పోటీ …

Read More »

మేడారం సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న మంత్రి తలసాని

మేడారం సమ్మక్క, సారలమ్మలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. తులాభారం వేసి అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మేడారం జాతర కుంభమేళాను తలపించేలా ఉందన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat