Home / Tag Archives: slider (page 699)

Tag Archives: slider

ఆర్జీవీతో హాట్ భామ

ప్రముఖ వివాదస్పద దర్శకుడు ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది.. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానంటోంది బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆరియాన. ఆయనతో వర్కవుట్ప్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది.

Read More »

సలహాలిస్తున్న క్రాక్ భామ..మీరు పాటించండి

అనవసర విషయాల గురించి ఆలోచించి వ్యాక్సిన్‌ వేయిచుకోకుండా ఉండొద్ద‌ని చెబుతున్నారు నటి వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. అలాగే తాను ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లుగా వీడియో ద్వారా ఆమె తెలిపారు. ‘‘వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి భయపడవద్దు. ఊదాహరణకు బైక్‌పై వెళ్లేవారు ఊహించని ప్రమాదాన్ని ఆపలేరు. కానీ వారు హెల్మెట్‌ ధరించినట్లయితే ప్రాణాలను కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్‌ కూడా అంతే. వ్యాక్సిన్‌ వేసుకున్నంత మాత్రాన కరోనా రాదని కాదు. కానీ వ్యాక్సిన్‌ వేయించుకున్నట్లయితే కరోనా …

Read More »

వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఇదే..?

తెలంగాణలో వైఎస్‌ షర్మిల కొత్తగా పెట్టబోయే పార్టీ పేరు వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ(వైటీపీ) గా దాదాపు ఖరారైంది. షర్మిల అనుచరుడు, కుటుంబ సన్నిహితుడు వాడుక రాజగోపాల్‌ చైర్మన్‌ లేదా అధ్యక్షుడిగా వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం గత ఏడాది డిసెంబరులో దరఖాస్తు చేశారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్‌నూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త పార్టీల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తుల …

Read More »

రూ.7.45కోట్లతో మున్నేరుపై చెక్ డ్యాం

తెలంగాణలో ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్లో రూ.7.45కోట్లతో మున్నేరుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పై నుండి నీరు మత్తడి దుకుతున్న తీరును రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు మేయర్ పునుకొల్లు నీరజ గారితో కలిసి పరిశీలించారు. వృధాగా నీరు దిగువకు పోకుండా మంత్రి పువ్వాడ ముందుచూపుతో ప్రకాష్ నగర్ వద్ద నీటిని నిల్వ చేయడం ద్వారా మండు వేసవిలో కూడా త్రాగునీటి ఏడాదికి చెక్ పెట్టగలిగారు. నిండు …

Read More »

రెండో పెళ్లిపై ప్రేమ క్లారిటీ

ఇటీవ‌ల సెల‌బ్రిటీల రెండో పెళ్లిపై తెగ వార్త‌లు వ‌స్తున్నాయి. అప్ప‌ట్లో రేణూ దేశాయ్ రెండో పెళ్లికి సంబంధించి కొద్ది రోజుల పాటు వార్త‌లు దావానంలా వ్యాపించాయి. ఇక రీసెంట్‌గా సురేఖా వాణి రెండో పెళ్లిపై కూడా వార్తలు వ‌చ్చాయి. వాటిని సురేఖా కొట్టి పారేసింది. ఇక తాజాగా సీనియ‌ర్ న‌టి ప్రేమ రెండో పెళ్లి చేసుకోనుందంటూ పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది ప్రేమ‌. ఆ వార్త‌ల‌లో ఎలాంటి …

Read More »

అందాల భామ సమంత వేదాంతం

కొవిడ్‌ వ్యాప్తి పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా ఉండటం ముఖ్యమని అంటోంది సమంత. మానసిక ఒత్తిడిని జయించాలంటే మనసులో ఉన్న భావాల్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించడమొక్కటే మార్గమని చెబుతోంది. కొవిడ్‌ కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎదురవుతున్న ఒత్తిడుల గురించి సమంత మాట్లాడుతూ ‘మనసులో అంతర్లీనంగా దాగి వున్న మంచిచెడుల్ని కుటుంబసభ్యులతో, స్నేహితులతో నిరంతరం చర్చిస్తూ ఉండాలి. సలహాలు ఇచ్చేవారికంటే మన బాధను పంచుకునే వ్యక్తుల స్నేహాన్ని పొందగలిగితేనే …

Read More »

కష్టాల్లో నేనా…అంజలి షాకింగ్ కామెంట్స్

అది బాలీవుడ్ అయిన కోలీవుడ్ అయిన టాలీవుడ్ అయిన చిత్రసీమలో కథానాయికల మధ్య పోటీ ఉంటుందనే సిద్ధాంతాన్ని తాను విశ్వసించనని అంటోంది అంజలి. సహనాయికల్ని చూసి స్ఫూర్తిపొందుతానే తప్ప వారి పట్ల తనలో ఎలాంటి అసూయద్వేషాలుండవని చెబుతోంది. నవతరం నాయికలతో పోటీవల్లే అంజలి అవకాశాల రేసులో వెనుకబడిపోయినట్లు కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలను అంజలి ఖండిచింది. ఇండస్ట్రీలో ఉన్న ఇతర నాయికల్ని పోటీగా తానేప్పుడూ భావించుకోనని అంటోంది. అంజలి …

Read More »

తొలి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న అందాల భామ‌

క‌రోనా సెకండ్ వేవ్ ఉదృతి పెరుగుతుండ‌డం, రానున్న రోజుల‌లో థ‌ర్డ్ వేవ్ ముప్పు ఉన్న నేప‌థ్యంలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా వ్యాక్సిన్ వేసుకునేందుకు క్యూలు క‌డుతున్నారు. ఇప్ప‌టికే చాలా మంది సెల‌బ్రిటీలు వ్యాక్సిన్ తీసుకోగా, తాజాగా యంగ్ హీరోయిన్ ఐశ్వర్యరాజేష్ కరోనా వాక్సిన్ వేయించుకుని వార్తల్లో నిలిచింది . తొలి డోస్ తీసుకున్న ఐశ్వ‌ర్య ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. ప్ర‌తి ఒక్క‌రు వ్యాక్సిన్‌ని విధిగా …

Read More »

నక్క తోక తొక్కిన వకీల్ సాబ్ బ్యూటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సినిమాలో టాలెంటెడ్ హీరోయిన్ నివేథా థామస్ అవకాశం అందుకుందా.. అవుననే ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం మహేష్ హీరోగా పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ తెరకెక్కుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్. పరశురాం దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటే త్రివిక్రం దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్. లాక్ డౌన్ తర్వాత ఈ …

Read More »

నందమూరి అభిమానులకు శుభవార్త..ఈసారి ఏకంగా…?

స్టార్ హీరో..యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో పొలిటీషియన్‌గా కనిపించబోతున్నారా.. అవుననే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రశాంత్ నీల్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయం వీరిద్దరు కన్‌‌ఫర్మ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇందులో తారక్‌ని పవర్ ఫుల్ పొలిటీషియన్‌గా ప్రశాంత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat