Home / Tag Archives: slider (page 700)

Tag Archives: slider

నేను రెడీ అంటున్న హాట్ బ్యూటీ..దేనికంటే..?

యంగ్ బ్యూటీ మాళవిక శర్మ ప్రస్తుతం ఖాళీగా ఉందని సమాచారం. చేసిన రెండు సినిమాలు ఆశించిన విజయాలను అందుకోకపోవడంతో అమ్మడి కెరీర్ ఇప్పుడు డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది. ఈమె డెబ్యూ సినిమా మాస్ మహారాజ రవితేజతో చేసింది. ‘నేల టికెట్’ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దీని తర్వాత రామ్ హీరోగా వచ్చిన ‘రెడ్’లో నటించింది. ఇందులో మాళవిక శర్మ మంచి పాత్రే పోషించింది. కానీ …

Read More »

నాగలి పట్టిన మంత్రి పువ్వాడ..దీవించిన వరుణుడు

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ ఇలా ఏరువాకలో భాగంగా నాగలి పట్టుకుని పోలం దున్నారో లేదో కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరుణుడు దీవిస్తున్నట్లుగా వర్షం కురుస్తుంది. దీంతో రైతన్నలు ఆనందోత్సవాలతో వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారు.. అసలు విషయానికోస్తే  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఎద్దుల అరకతో మంచుకొండలో ఏరువాక సాగారు. అనంతరం రైతులకు పచ్చిరొట్ట విత్తనా లను మంత్రి …

Read More »

ఆంధ్రప్రదేశ్ కు మేఘా ఆక్సిజన్ క్రయోజనిక్ ట్యాంకులు

• సింగపూర్ నుంచి మూడు ట్యాంకుల దిగుమతి • రక్షణశాఖ ప్రత్యేక విమానంలో పానాగఢ్ వైమానిక స్థావరానికి చేరుకున్నక్రయోజెనిక్ ట్యాంకులు • ఒక్కొక్క ట్యాంకు నుంచి కోటి 40 లక్షల లీటర్ల ఆక్సిజన్ లభ్యత • ప్రభుత్వానికి ఉచితంగా అందించిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ • ప్రస్తుత, భవిష్యత్తు ఆక్సిజన్ కొరత నివారణే లక్ష్యం • దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లో ఆక్సిజన్ నింపుకుని రాష్ట్రానికి రానున్న ఆక్సిజన్ ట్యాంకులు …

Read More »

పూజా అందాల రాక్షసే కాదు అందమైన మనసు కూడా ఉంది

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పెద్ద మనసు చాటుకుంది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు అండగా నిలుస్తోంది. తాజాగా 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించింది. లాక్డ్ డౌన్ కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు అండగా నిలిచింది. వాటన్నింటిని తనే స్వయంగా ప్యాక్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Read More »

తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,493 కరోనా కేసులు, 15 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 318 కరోనా కేసులు వచ్చాయి. ఇక రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,308 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 33,254 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 24 గంటల్లో 94,189 కరోనా పరీక్షలు నిర్వహించారు.

Read More »

ఎంపీ రేవంత్ కు భారీ షాక్

దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదు. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్ రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవలే ఈ కేసుపై …

Read More »

ఏపీలో కొత్తగా 11,303 మందికి కరోనా

ఏపీలో కొత్తగా 11,303 మందికి కరోనా సోకింది. మరో 104 మంది కరోనాబారిన పడి మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఒక్కరోజే 20 మంది మరణించారు. ఇక ఒక్కరోజులోనే కరోనా నుంచి 18,257 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలో 1,46,737 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 93,704మందికి కరోనా టెస్టులు చేశారు.

Read More »

మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట్లో మరో విషాదం

ఏపీకి చెందిన మాజీ ఎంపీ మాగంటి బాబు ఇంట మరో విషాదం చోటు చేసుకుంది. ఆయన రెండో కుమారుడు రవీంద్ర నాథ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. హైదరాబాద్-బంజారాహిల్స్ రోడ్ నం.2లోని హయత్ ప్లాజాలో చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. రవీంద్రనాథ్ను అపోలోకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతికి కారణాలు తెలియలేదు. కాగా ఇటీవలే మాగంటి పెద్ద కుమారుడు రాంజీ అనారోగ్యంతో మృతి చెందారు.

Read More »

మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?

మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే వీటిని పాటించండి.. ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఒకే సమయానికి నిద్రపోవాలి ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ కానీయవద్దు కంప్యూటర్/ల్యాప్టాప్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి కాఫీ ఎక్కువగా తాగకండి స్మోకింగ్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి ఈ యోగా, మెడిటేషన్ చేయాలి.

Read More »

వాల్ నట్స్ తింటే

వాల్ నట్స్ తింటే కలిగే ప్రయోజనాలు అనేకం ఉన్నాయంటున్నారు నిపుణులు..మరి ఆ లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం చెడు కొవ్వును కరిగిస్తుంది.. రక్తంలో చక్కెరస్థాయిలను తగ్గిస్తుంది. రొమ్ము క్యాన్సర్ను అడ్డుకుంటుంది.. గా రోగ నిరోధకశక్తి పెరుగుతుంది.. బీపీని అదుపులో ఉంచుతుంది.. బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగవుతుంది.. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.. ఎముకలు, దంతాలు దృఢంగా అవుతాయి..

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat