Home / Tag Archives: slider (page 79)

Tag Archives: slider

కృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలి

కృష్ణారెడ్డికి మెరుగైన వైద్యం అందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వైద్యులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి ఆత్మకూరు మండలం బొప్పారం గ్రామానికి చెందిన పగడాల కృష్ణారెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై సూర్యాపేట మెడికల్ కళాశాల జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హుటహుటీన ఆసుపత్రికి వెళ్లి కృష్ణారెడ్డి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో నిమ్స్ ఆసుపత్రికి …

Read More »

అభివృద్ధికి ఆకర్షితులై బిజెపి, కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో పెద్దఎత్తున చేరిక

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం 125 డివిజన్ కు చెందిన బిజెపి మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ ఎస్.కె.హుస్సేన్, గాజులరామారం డివిజన్ బిజెపి మహిళా జనరల్ సెక్రటరీ ఎస్.సీతారా, జగద్గిరిగుట్ట 126 డివిజన్ సోమయ్య నగర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు డి.మల్లేష్, కే.ఈశ్వరమ్మ వారి బృందం 250 మందితో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై   ఎమ్మెల్యే కేపి వివేకానంద్  సమక్షంలో ఆయా …

Read More »

గజ్వేల్‌ బచావో.. నర్సారెడ్డి హఠావో’ అంటూ గాంధీ భవన్ లో నిరసనలు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు, గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పదవి నుంచి తొలగించాలని డి మాండ్‌ చేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ ఎదుట గజ్వేల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ‘గజ్వేల్‌ బచావో.. నర్సారెడ్డి హఠావో’ అం టూ నినదించారు.నర్సారెడ్డిని డీసీసీ పదవి నుంచి తొలగించి, కాంగ్రెస్‌ పార్టీని రక్షించాలంటూ …

Read More »

మంచినీటి కనెక్షన్లపై అధికారులతో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సమీక్ష

కుత్బుల్లాపురం నియోజకవర్గం, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని భౌరంపేట్, బహదూర్ పల్లి ఇందిరమ్మ కాలనీల్లో మంచినీటి (బల్క్ సప్లై) కనెక్షన్ల విషయమై  ఎమ్మెల్యే కేపి వివేకానంద్  వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా మంచినీటి కనెక్షన్లు మంజూరు చేయాలని హెచ్.ఎం.డబ్ల్యు.ఎస్.ఎస్.బి. ఎండి దాన కిషోర్ గారితో ఎమ్మెల్యే గారు మాట్లాడి ఒప్పించారు. ఈ విషయమై అధికారులు …

Read More »

ఫిలడెల్ఫియా లో ప్రారంభమైన తానా సభలు

USA లోని ఫిలడెల్ఫియా లో గల పెన్సిల్వేనియా కాన్ఫరెన్స్ హాలులో జూలై 7, 8, 9 తేదీల్లో మూడురోజుల పాటు నిర్వహిస్తున్న తానా సభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సభలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి రమణ, సినీనటులు, ఎమ్మెల్యే బాలకృష్ణ లతో కలిసి తెలంగాణ రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat