ఆసీస్ తో జరిగిన రెండో టెస్టులో గెలుపుతో ధోనీ రికార్డును రహానే సమం చేశాడు. తొలి 3 టెస్టులు గెలిపించిన రెండో కెప్టెన్ గా మహీ సరసన నిలిచాడు. AUS ఆడిన 100వ టెస్టులో భారత్ గెలిచింది. బాక్సింగ్ డే టెస్టులో M.O.M అవార్డు అందుకున్న రహానే.. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా (సచిన్, బుమ్రా) నిలిచాడు. విదేశాల్లో టాప్ ఓడినా భారత్ మ్యాచ్ గెలవడం 10 ఏళ్ల …
Read More »రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో విజయం
మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆసీస్ నిర్దేశించిన 70 పరుగుల లక్ష్యాన్ని.. 15.5 ఓవర్లలోనే టీమిండియా ఛేదించింది. మయాంక్, పుజారా ఫెయిలైనా.. గిల్(35), రహానే(27) రాణించారు మ్యాచ్ నాలుగు రోజుల్లోనే ముగిసింది. ఈ ఫలితంతో టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. మూడో టెస్టు సిడ్నీ లేదా మెల్ బోర్న్ లోనే JAN 7 నుంచి JAN 11 …
Read More »రెండో టెస్టులో టీమిండియా రికార్డుల మోత
* మెల్ బోర్న్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా(4 ఇన్నింగ్స్ లో 15 వికెట్లు) ఘనత సాధించాడు * 2018 బాక్సింగ్ డే టెస్టు తర్వాత ఆసీస్ ను రెండోసారి భారత్ ఓడించింది ఆసియా జట్లలో ఆసీస్ ను ఎక్కువసార్లు ఓడించిన టీంగా భారత్ (8) రికార్డు నెలకొల్పింది * ఆస్ట్రేలియాలో టెస్టు విజయం అందించిన కెప్టెన్లలో ఒకడిగా రహానే నిలిచాడు. గతంలో కోహ్లి, …
Read More »ఉదయ్ కిరణ్ 400 కోట్ల హీరో-వీఎన్ ఆదిత్య
తెలుగు ఇండస్ట్రీపై లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ వేసిన ముద్ర అంత ఈజీగా మరిచిపోలేం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి మూడు వరుస విజయాలతో రచ్చ చేసాడు ఈయన. అప్పట్లో ఉదయ్ కిరణ్ మార్కెట్ చూసి ఇప్పటి స్టార్ హీరోలు కూడా జడుసుకున్నారు. ఎక్కడ్నుంచి వచ్చాడు ఈ కుర్రాడు.. సముద్రం లాంటి ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తున్నాడు అంటూ అంతా ముక్కున వేలేసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే లోపు ఉదయ్ కిరణ్ …
Read More »మెగా ఫ్యామిలీలో కరోనా కలవరం…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తనకు కరోనా పాజిటీవ్ . తనను కల్సినవారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తాను అని తన అధికారక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు ఈ అంశమే మెగా కుటుంబంలో కరోనా కలవరం సృష్టిస్తుంది. ఇటీవల క్రిస్మస్ వేడుకలు మెగా హీరో రామ్ చరణ్ …
Read More »హీరో రామ్ చరణ్ కు కరోనా
కరోనా మహమ్మారి తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఒకవైపు ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తగ్గుతుంది. కానీ మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమంగా పుంజుకుంటుంది. మొన్న బక్కపలచు భామ రకుల్ ప్రీత్ సింగ్ కు కరోనా పాజీటీవ్ అనే వార్తను మరిచిపోకముందే తాజాగా మెగా వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు కరోనా పాజిటీవ్ అని తేలింది. ఈ విషయాన్ని హీరో రామ్ చరణ్ తన …
Read More »ఘనంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం
సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వివాహా ఏర్పాట్లను సంబంధిత అధికారులు దగ్గర ఉండి పర్యవేక్షించారు. సోమవారం వరుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కేశంపేట మండలం పాటిగడ్డ లూర్దుమాత చర్చిలో ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యూష, చరణ్‌రెడ్డి వివాహం క్రైస్తవ సంప్రదాయం ప్రకారం జరిగింది. వివాహ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులతో పాటు వరుడి బంధువులు ఏర్పాట్ల పర్యవేక్షణలో …
Read More »నక్క తోక తొక్కిన రష్మిక మందన్న
రష్మిక మందన్న పాన్ ఇండియా కథానాయికగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. కన్నడ, తెలుగు భాషల్లో అగ్ర నాయికగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ సుందరి..ప్రస్తుతం హిందీ చిత్రసీమపై దృష్టి పెట్టింది. పీరియాడికల్ స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ ద్వారా రష్మిక మందన్న బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ మల్హోత్రా కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్‌లుక్‌ను ఈ మధ్యే విడుదల చేశారు. ఫిబ్రవరిలో …
Read More »తెలంగాణలో కొత్తగా 205కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 205 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, మరో 551 మంది బాధితులు మహమ్మారి నుంచి బయటపడ్డారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,85,068కు చేరింది. ఇందులో 2,77,304 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 6231 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 4136 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, గత 24 గంటల్లో కరోనా వల్ల మరో ఇద్దరు మరణించడంతో …
Read More »దేశంలో కొత్తగా 20,021 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న 18 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, తాజాగా అవి 20 వేలు దాటాయి. ఇది నిన్నటికంటే 9 శాతం అధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య కోటీ 2 లక్షలకు చేరాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 20,021 మంది కరోనా బారినపడ్డారు. తాజా కేసులతో ఇప్పటివరకు కరోనా బారినపడ్డవారి సంఖ్య …
Read More »