Home / Tag Archives: slider (page 862)

Tag Archives: slider

రకుల్ ప్రీత్ సింగ్ కి ఇల్లు కొనిచ్చింది ఎవరు…?

హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య బాగా వార్తల్లో ఉంటున్న విషయం తెలిసిందే. కారణాలు ఏమైనప్పటికీ.. ఆమె పేరు మాత్రం నిత్యం వార్తలలో నిలుస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై స్టార్‌ హీరోయిన్‌ సమంత చేస్తున్న ‘సామ్‌జామ్‌’ షోకి హాజరైంది. డైరెక్టర్‌ క్రిష్‌తో కలిసి ఆమె ఈ షోకి హాజరైంది. ఈ షోలో సమంత చాలా స్ట్రాంగ్‌ క్వశ్చన్స్‌ని రకుల్‌పై సంధించింది. దీనికి ఎటువంటి …

Read More »

మరింత అందంగా లావణ్య త్రిపాఠి

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో లావణ్య త్రిపాఠి మల్లిక అనే హైదరాబాదీ బస్తీ అమ్మాయిగా కనిపించనుంది. మంగళవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘కార్తికేయ గత చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలనుకున్నాం. బస్తీబాలరాజు కార్తికేయ పాత్ర, మల్లికగా …

Read More »

సునీత పెళ్లి వాయిదా..ఎందుకంటే…?

టాలీవుడ్‌ క్రేజీ సింగర్స్‌లో ఒకరైన సునీత మొదటి భర్త నుంచి విడాకులు తీసుకుని.. ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. డిజిటల్ మీడియా అధినేత రామ్‌ వీరపనేనితో రీసెంట్‌గా సునీత నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థపు ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. సింగర్‌ సునీతను అభిమానించే వారంతా.. ఈ విషయంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక సునీత్‌, రామ్‌ల వివాహం డిసెంబర్‌ 27న జరగబోతోందంటూ …

Read More »

జనవరి నుండి కరోనా టీకాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకాలు రాష్ర్టానికి జనవరిలో వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీని ప్రారంభించి ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్‌వో) రెండు రోజుల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ …

Read More »

ఏ మాత్రం తీరిక దొరికిన ఆ పని చేస్తానంటున్న శృతిహాసన్

సీనియర్‌ కథానాయిక శృతిహాసన్‌ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంతం గళాన్ని వినిపిస్తూ ఈ సుందరి కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్‌ చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని …

Read More »

తన అందం రహాస్యం బయటపెట్టిన రష్మికా మంధాన

శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని రష్మిక ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది. స్వతహాగా ఫిట్‌నెస్‌ ప్రేమికురాలైన ఈ కూర్గ్‌ ముద్దుగుమ్మ సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్‌ వీడియోల్ని షేర్‌ చేస్తుంటుంది. ఆమె మాట్లాడుతూ ‘ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే …

Read More »

వయస్సు గురించి పాయల్ రాజ్ పుత్ సంచలన వ్యాఖ్యలు

కమర్షియల్‌ సినిమాల్లో నటిస్తూనే అవకాశాలు లభిస్తే ప్రయోగాత్మక పాత్రలతో ప్రతిభను చాటుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు నవతరం కథానాయికలు. ప్రస్తుతం పాయల్‌ రాజ్‌పుత్‌ ఆ దారిలో అడుగులు వేస్తోంది. కెరీర్‌ ఆరంభంలో గ్లామర్‌ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె కొంతకాలంగా మహిళా ప్రధాన చిత్రాలపై దృష్టిసారిస్తోంది. సినిమాల ఎంపికలో తన ఆలోచన విధానం మారడానికి గల కారణాల్ని పాయల్‌ రాజ్‌పుత్‌ వెల్లడిస్తూ ‘సినీ పరిశ్రమలో హీరోలదే అధిపత్యం. వారి ఇమేజ్‌లపైనే సినిమాలు …

Read More »

వకీల్ సాబ్ రికార్డు

2020 ఎలోగోలా ముగిసింది. కరోనా దెబ్బతో ఈ ఇయర్‌ ఎలా గడిచిపోతుందా అని అనుకున్నవారే కానీ.. అనుకోని వారు లేరంటే అతిశయోక్తి లేదు. ఎట్టకేలకు 2020ని ముగించేసి.. ఇంకొన్ని రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక 2020కి సంబంధించిన ట్విట్టర్‌ లెక్కలను ఒక్కొక్కటిగా ట్విట్టర్‌ ఇండియా బయటపెడుతుంది. ఏ హీరో, హీరోయిన్‌ పేరు బాగా ట్రెండ్‌ అయ్యింది, ఏ సినిమా పేరు టాప్‌ స్థానాన్ని ఆక్రమించిదనే లెక్కలను తాజాగా ట్విట్టర్‌ విడుదల …

Read More »

హెబ్బా పటేల్ అడ్రస్ లేదుగా

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ హిట్ అయిన వాళ్ల పేరే ఎక్కువగా వినిపిస్తుంది. ప్లాప్ అయితే అడ్రస్ గల్లంతయినట్లే. ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులనే ఎదుర్కొంటోంది ఓ హాట్ బ్యూటీ. లాస్ట్ వన్ ఇయర్ నుంచి సింగిల్ ఆఫర్ కోసం పడరాని పాట్లు పడుతోంది. ఇంతకీ ఎవరా హాట్‌ బ్యూటీ అనుకుంటున్నారు కదా..! టాలీవుడ్‌లో కెరటంలా ఎగిరిపడిన బ్యూటీ.. కుమారి 21 ఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ …

Read More »

నాగ చైతన్య సరసన ముగ్గురు భామలు

అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఇటీవలె `లవ్‌స్టోరీ` చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమా విడుదలవకముందే మరో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. `మనం` సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్‌తో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి `థాంక్యూ` అనే టిటైల్ ఖరారు చేశారు. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రాహకుడు. ఈ సినిమాలో చైతన్య సరసన ముగ్గురు కథానాయికలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat