Home / Tag Archives: slider (page 929)

Tag Archives: slider

తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 1,724 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 97,424కు చేరాయి. తాజాగా 10 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 729కి చేరింది. తాజాగా 1,195 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 75,186 మంది వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం …

Read More »

సాహాసం చేస్తున్న రకుల్ ప్రీత్

ఇప్పటివరకు గ్లామరస్ పాత్రల్లో మెరిసిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో ఓ డీ-గ్లామర్ రోల్ చేయబోతోందట. సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా డైరెక్టర్ క్రిష్ రూపొందించనున్న సినిమాలో రకుల్ మేకప్ లేకుండా నటించబోతోందట. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కబోతోందట. `జంగిల్ బుక్` తరహాలో వివిధ జంతువులను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారట. ఈ సినిమాలో రకుల్ రైతు కూలీగా కనిపించబోతోందట. పల్లెటూరిలో కనిపించే …

Read More »

భారత్‌లో ఒక్కరోజే 69వేల కేసులు

భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు బయటపడుతున్నాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 69,652 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశంలో 24గంటల వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. దీంతో గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 28,36,925కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటి వరకు 20లక్షల 96వేల మంది కోలుకోగా మరో 6లక్షల …

Read More »

వెబ్‌సిరీస్‌లో అతిథిగా కియారా

అందాల నాయిక కియారా అడ్వాణీ వెబ్‌సిరీస్‌లో అతిథి పాత్రలో తళుక్కుమనబోతుంది. ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మసాబా గుప్తా జీవితంపై ‘మసాబా మసాబా’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. ఇందులో ఓ సినిమా హీరోయిన్‌గా కనిపించనుంది కియారా. మసాబా స్టోర్‌కి వెళ్లి ఓ డ్రెస్‌ కొనుగోలు చేసే సన్నివేశంలో ఆమె నటించింది. ఈ సన్నివేశంలో ఎంతో వినోదం పండిందని చెబుతోంది కియారా. ఈ చిత్ర నిర్మాత అశ్విని నాకు ఈ …

Read More »

ఉద్దానం గోసకు చెక్.. జగన్ శాశ్వత పరిష్కారం

ఉద్దానం.. గడిచిన కొన్ని దశాబ్ధాలకు పరిష్కారం లేని ఒక పెద్ద సమస్య. ఏపీలోని రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు మారినా దశమారని ఉద్దానం దీనగాథను ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది రాజకీయ నాయకులు ఉద్దానంతో రాజకీయం చేసి ఓట్లు సంపాదించుకొని కొందరు ట్విట్టర్ లో హల్ చల్ చేసి వదిలేసిన వారే కానీ ఎవరూ చిత్తశుద్ధితో దీన్ని పరిష్కరించిన దాఖలాలు లేవు. గత చంద్రబాబు ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాన్ ఈ …

Read More »

జయహో కృష్ణమ్మ

ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో శ్రీశైలం క్రెస్ట్ గేట్లు ఇవ్వాళ తెరుచుకోనున్నాయి. సాయంత్రం 6 గంటలకు స్థానిక ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డిలు ఇద్దరు గేట్లను ఎత్తే కరెంటు స్విచ్చిని నొక్కుతారు. కేబినెట్ మీటింగ్ లో పాల్గొనాల్సిరావడం వల్ల ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ యాదవ్ రాలేక పోతున్నట్టు డ్యాం అధికారులకు సమాచారం అందింది. సాయంత్రానికి శ్రీశైలానికి 4 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో …

Read More »

సరికొత్త పాత్రలో శృతిహాసన్

ఎస్పీ జననాధన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘లాభం’ చిత్రంలో అందాల భామ శ్రుతిహాసన్‌ గ్రామీణ నృత్యకళాకారిణి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోగా మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు సినీ నటుడు జగపతిబాబు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. డి. ఇమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విజయ్‌సేతుపతి, పి.ఆర్ముగకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి సంఘసేవకుడిగా నటిస్తున్నారని, అతడి సేవలను చూసి మెచ్చుకుని శ్రుతి హాసన్‌ …

Read More »

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి

నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి (74) కన్నుమూశారు. ఏడాది నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఒమెగా దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 10:30 గంటలకు తుదిశ్వాస విడిచారు. కిష్టారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కిష్టారెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి 1994లో స్వతంత్ర అభ్యర్థిగా, 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కిష్టారెడ్డికి భార్య పుష్పలత, ఇద్దరు కొడుకులు, …

Read More »

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు కరోనా

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి.. ఏపీ, తెలంగాణలోని నేతలూ కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు కరోనా సోకగా, తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన హోంఐసోలేషన్ కు వెళ్లిపోయారు.

Read More »

మెగా ఫ్యాన్స్ కు చిరు బర్త్ డే గిఫ్ట్

చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22న. ప్రేక్షకులకు ఆ రోజున కొత్త సినిమాలో ఆయన లుక్‌ చూపించనున్నారు. చిరంజీవి హీరోగా కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్‌రెడ్డి నిర్మాత. ఈ నెల 22న చిరంజీవి జన్మదినం సందర్భంగా సాయంత్రం నాలుగు గంటలకు సినిమా ఫస్ట్‌ లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల చేయనున్నట్టు నిర్మాత తెలిపారు. పిడికిలి బిగించి ఎర్ర కండువా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat