Home / Tag Archives: slider (page 96)

Tag Archives: slider

క్రీడాకారులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు, యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ కు చెందిన Futsal Sports 5గురు క్రీడాకారులు ఇబాదుల్లా ఖాన్, ఇబ్రహీం అలీ, షేక్ ఒమర్, జుబైర్ బిన్ సుల్తాన్, మొహమ్మద్ జవాధ్ హుస్సేన్ లు త్వరలో ఖతార్ లో జరగనున్న Asian Futsal Cup- 2023 లో …

Read More »

స్టాక్ మార్కెట్ లో సంచలన రికార్డు

ఈరోజు మంగళవారం ఉదయం ప్రారంభమైన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో MRF కంపెనీ చరిత్ర సృష్టించింది. ఆ కంపెనీకి చెందిన షేర్లు రూ.లక్ష మార్కును అందుకుంది.. అయితే ఈ ఘనత అందుకున్న ఏకైక భారతీయ కంపెనీగా MRF నిలిచింది. 2002లో ఈ సంస్థ షేర్ ధర రూ.1000గా ఉండగా, 2021 జనవరి 20 నాటికి రూ.90వేలకు చేరింది. ఇవాల్టి ట్రేడింగ్లో రూ.లక్ష మార్కును దాటి ఆల్ టైం హై గా …

Read More »

ప్రధాని మోదీపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన వ్యాఖ్యలు

ప్రధానమంత్రి నరేందర్  మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ట్విటర్ మాజీ సీఈఓ జాక్ డోర్సే సంచలన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ‘రైతుల నిరసనను, ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న వారి అకౌంట్లను బ్లాక్ చేయమని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. లేదంటే దేశంలో ట్విటర్ను బ్లాక్ చేస్తామంది. మా కార్యాలయాలు మూసేస్తామని, ఉద్యోగుల ఇళ్లపై రైడ్స్ చేయిస్తామని (చేశారు కూడా) పేర్కొంది. భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి’ …

Read More »

ప్రధాని మోదీ,సీఎం యోగి పై చర్చ వల్ల ఓ నిండు ప్రాణం బలి

ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురించి జరిగిన ఓ చర్చ ఓ నిండు ప్రాణం పోవడానికి కారణమైంది. తన సోదరుడి కుమారుడి పెళ్లి కోసం మీర్జాపూర్ వెళ్లిన రాజేశార్.. తిరిగి కారులో వస్తున్నారు.. ఈ తిరుగు ప్రయాణంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగిలపై డ్రైవర్లో చర్చ మొదలైంది. వారి మధ్య మాటామాటా పెరగడంతో డ్రైవర్ కు కోపం వచ్చింది.. దీంతో రాజేష్ ను  కారు …

Read More »

మంత్రి రోజాకు అసలు ఏమైంది..?

తమిళనాడులో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో మంత్రి రోజాకు చికిత్స కొనసాగుతోంది. మరో 2 రోజులు ఆమె తమ అబ్జర్వేషన్ లో ఉంటారని వైద్యులు తెలిపారు. అయితే మంత్రి రోజా కొంతకాలంగా వెన్నెముక, కాలు నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల సమస్య తీవ్రం కావడంతో ఇంటివద్దే ఫిజియోథెరపీ చేయించుకుంటున్నారు. అయినా నొప్పి తగ్గకపోవడం, కాలు వాపు రావడంతో శుక్రవారం రాత్రి ఆమెను చెన్నైకి తరలించారు. ఇదే సమస్యతో ఇటీవల కేబినెట్ భేటీకి కూడా …

Read More »

తన లవర్ ఎవరో చెప్పిన తమన్నా

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు మిల్కీ బ్యూటీ తమన్నా ఒప్పుకుంది. లస్ట్ స్టోరీస్-2 సెట్స్ లో తమ ప్రేమ కథ ప్రారంభమైందని వెల్లడించింది. ‘తోటి నటుడు అని విజయు ఇష్టపడలేదు. అతడు చాలా స్పెషల్. నాకు రక్షణగా నిలబడతాడనే నమ్మకం ఉంది. మా మధ్య మంచి బంధం ఉంది. నన్ను కిందకు లాగే వారి నుంచి రక్షిస్తాడు. నా పట్ల శ్రద్ధ వహిస్తాడు. తను ఉన్న …

Read More »

వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

భారత్‌ వేదికగా ఈ ఏడాది చివర్లో జరుగనున్న వన్డే ప్రపంచకప్‌ ముసాయిదా షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. ప్రతిపాదిత షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా కెప్టెన్  రోహిత్‌ సేన అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా తమ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. లీగ్‌ దశలో టీమ్‌ఇండియా తొమ్మిది మైదానాల్లో మ్యాచ్‌లు ఆడనుండగా.. అందులో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. తొలి మ్యాచ్‌లో డిఫెండిగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌ …

Read More »

ధోనీపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

2007, 2011 వరల్డ్ కప్ లలో భారత్ సమిష్టిగా రాణించి గెలిస్తే.. కెప్టెన్ ధోనీని హీరోని చేశారని టీమిండియా మాజీ ఆటగాడు..ఎంపీ గౌతమ్ గంభీర్ విమర్శించారు.  ఐసీసీ ట్రోఫీల్లో గెలవడం మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కే సాధ్యమని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపై స్పందించిన గంభీర్.. ‘ICC టోర్నమెంట్లలో మనోళ్లు వ్యక్తిగత ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వేరే జట్లు సమష్టిగా ప్రదర్శన చేస్తాయి. 2007, 2011 WCలలో భారత్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat