Home / Tag Archives: social media (page 21)

Tag Archives: social media

ఆ విష‌యంలో త‌ప్పు నాదే!

అటు బుల్లితెర‌పై.. ఇటు వెండి తెర‌పై యువ‌త‌కు కిక్ ఇచ్చే యాంక‌ర్‌, న‌టి ఎవ‌రంటే ట‌క్కున గుర్తొచ్చే పేరు ర‌ష్మీ. జ‌బ‌ర్ద‌స్త్ పుణ్య‌మా అంటూ వ‌చ్చిన పాపులారిటీని ఉప‌యోగించుకుంటూ త‌ను ఇంట‌ర్వ్యూలు చేసే స్థాయి నుంచి ఇంట‌ర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగింది ఈ హాట్ యాంక‌ర్ ర‌ష్మీ. అందులోను త‌ను న‌టించిన చిత్రాలు కూడా వ‌రుస‌గా విజ‌యాలు సాధిస్తుండ‌టంతో త‌న అందాల ఆర‌బోతకు హ‌ద్దులను చెరిపేసింది ర‌ష్మీ. బుల్లితెర‌ను, వెండితెరను …

Read More »

ఇవంకా పర్యటనపై సింగర్ సునీత సెటైర్లు ..

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఇవంకా పర్యటనపై సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు .ఆమె తన అధికారక సోషల్ మీడియా ఖాతాలో రాయదుర్గం-ఖాజాగూడ రోడ్డు గుండా ఇవాంకా రావడం లేదేమో? వస్తే బాగుండును అని ఒక పోస్ట్ చేశారు . ఇవాంకా ఆ రూట్లో ప్రయాణించినట్లయితే అవి కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో సునీత అలా కామెంట్ చేశారట. ఈ క్రమంలో సునీత పోస్టింగ్‌‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. ఇవాంకా ట్రంప్ …

Read More »

ఇంత‌కీ వెధ‌వ‌లు ఎవ‌రు.. మిస్ట‌ర్ క‌త్తి..?

సోష‌ల్ మీడియాలో గ‌త కొద్ది రోజులుగా సినీ విమ‌ర్శ‌కుడు మ‌హేష్ క‌త్తి ప‌వ‌న్ అభిమానుల మ‌ధ్య పెద్ద ర‌చ్చే జ‌రుగుతోంది. ఆ ర‌చ్చ ఒక ఎత్తు అయితే.. మ‌రోవైపు జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడియ‌న్ హైప‌ర్ ఆది త‌న స్కిట్‌లో క‌త్తి పొట్ట‌.. నెత్తి మీద బ‌ట్ట పై సెటైర్లు వేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఓ ప్ర‌ముఖ చాన‌ల్‌లో నిర్వ‌హించిన చ‌ర్చా కార్య‌క్ర‌మంలో క‌త్తి పాల్గొని ఆవేద‌న‌ను వెళ్ళ గ‌క్కిన సంగ‌తి …

Read More »

వాట్సప్ లో మెసేజ్ డిలిట్ చేసిన కూడా దాన్ని చదవచ్చు …

ఆధునిక టెక్నాలజీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో వాట్సప్ లో సరికొత్తగా మనం పంపిన మెసేజ్ ను ఎదుటివాళ్ళు చదవకుండానే డిలిట్ చేసే సదుపాయం వచ్చిన సంగతి తెల్సిందే .అయితే అలా పంపిన మెసేజ్ ను డిలిట్ చేసిన కానీ చదివే అవకాశం ఉంది అని తెలుస్తుంది .మొదట వాట్సప్ సంస్థ చెప్పినట్లుగా పంపేవారు ,రీసీవ్ చేసుకునేవారు ఇద్దరూ ఆ యాప్ ను అప్డేట్ చేసుకున్నవారై ఉండాలి …

Read More »

హైద‌రాబాద్‌ ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌కు.. “టు లెట్” బోర్డు

టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడ‌ర్ పూర్తిగా ఢీలా ప‌డింది. త‌మ‌కు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యక‌ర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైద‌రాబాద్‌కు రారు. వ‌చ్చినా చుట్టుపు చూపుగానే వ‌స్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భ‌వ‌న్‌లో కార్యక్రమాలు నిర్వహించ‌డం లేదు. మొన్న తెలుగుదేశం నేత‌ల‌తో త‌న ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …

Read More »

శ్రీదేవి కూతుర్లు బికినీల్లో అందాలు…కుర్రాళ్ళకు నో నిద్ర

అతిలోకసుందరి శ్రీదేవి కూతుర్లు జాహ్నవి కపూర్ , ఖుషీ కపూర్ లు రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర పట్టకుండా చేస్తున్నారు. . ఇంకా టీనేజ్ పూర్తిగా దాటకుండానే హద్దులు దాటేస్తూ అందాల ప్రదర్శన చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు . ప్రతీ ఈవెంట్ లో పాల్గొంటూ నెటిజన్ల కు చుక్కలు చూపిస్తున్నారు . సోషల్ మీడియా పుణ్యమా అని వాళ్లకు ఫోటోగ్రాఫర్ల అవసరం లేకుండా పోయింది ఎంచక్కా సెల్ఫీ …

Read More »

పెళ్లయిన హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో…సాయి పల్లవి

ఫిదా సినిమాతో అభిమానులు సాయి పల్లవికి ఫిదా అయిపోతున్నారు. సాయి ప‌ల్లవి ముద్దు మాట‌లు, ఎక్స్‌ప్రెష‌న్స్ తెలుగు ప్రేక్షకుల‌ను ఆమెకు పిచ్చ ఫ్యాన్ చేసేశాయి. ఇదిలా ఉంటే ఎంత త‌క్కువ టైంలో సాయి ప‌ల్లవి సూప‌ర్ హీరోయిన్‌గా పాపుల‌ర్ అయ్యిందో అంతే త్వర‌గా ఆమెను వివాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుగులో ఆమె చేసిన సూప‌ర్ డూప‌ర్ హిట్ మూవీ ఫిదా షూటింగ్ టైంలో ఆమెకు హీరో వ‌రుణ్‌తేజ్‌కు గొడ‌వ జ‌రిగింది. అద‌లా …

Read More »

వాణి విశ్వనాథ్ పై సోషల్ మీడియాలో పెలుతున్న సెటైర్ లు

నూతనంగా టీడీపీ తీర్ధం తీసుకున్న ప్రముఖ నటి వాణి విశ్వనాద్ ఇచ్చిన స్టేట్ మెంట్ టిడిపి అదినేతకు బాగానే నచ్చవచ్చు. ఆమె మరో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఆమె ఒక హెచ్చరిక చేశారు. ఎన్.టిఆర్ పై ఆయన సినిమా తీయరాదట. ఒక వేళ తీసినా అందులో ఏదైనా తేడా ఉంటే తాను ధర్నా చేస్తానని ఆమె హెచ్చరించారు. తెలుగు ప్రేక్షకులకు ఎన్.టి.ఆర్ దేవుడు అని, ఆయన …

Read More »

మంత్రి కేటీఆర్ కి నెటిజన్లు మరోసారి ఫిదా ..ఈసారి కేటీఆర్ ఏమి చేశారంటే ..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తనయుడు ,రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీరామారావు ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలలోనే కాకుండా నిత్యం అధికారక కార్యక్రమాల్లో కూడా ఎంతో బిజీగా ఉంటారు .అయిన కానీ మరోవైపు మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు . నెటిజన్లు పెట్టె సమస్యల పట్ల స్పందిస్తారు .నెటిజన్లు చేసే …

Read More »

బీజేపీ అభ్యర్థి ఆ మహిళతో..ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌

పంజాబ్‌లోని గురదాస్‌పూర్‌ నియోజక వర్గ ఉపఎన్నిక బీజేపీ అభ్యర్ధి స్వరణ్‌ సలారియా  మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఓ మహిళ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి 32 ఏళ్లు లైంగికంగా అనుభవించాడంటూ అత్యాచారం కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆ మహిళతో స్వరణ్‌ సలారియా సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.  ఈ విషయంపై కాంగ్రెస్‌ తీవ్రంగా మండిపడింది. వెంటనే స్వరణ్‌ సలారియా నామినేషన్‌ రద్దు చేయాలని జాతీయ …

Read More »