లుంగీ కట్టుకుని థియేటర్‌కు వచ్చాడని మేనేజ్‌మెంట్ సినిమా టికెట్ నిరాకరించింది. ఈ ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి సదరు వ్యక్తి చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో థియేటర్ మేనేజ్‌మెంట్ వివరణ ఇచ్చింది. బంగ్లాదేశ్‌లోని మీర్‌పూర్‌లో ఉన్న ‘స్టార్ సినీ ప్లెక్స్’లో ‘పోరన్’ సినిమా ఆడుతోంది. ఆ సినిమా చూసేందుకు సమన్ అలీ సర్కార్ అనే వ్యక్తి లుంగీ ధరించి వెళ్లారు. …
Read More »