బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వాహకులకు హైకోర్టు షాకిచ్చింది. ఈ షో అశ్లీలత, అసభ్యత, హింసలను ప్రోత్సహంచేలా ఉందని నిర్మాత, సామాజిక కార్యకర్త కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పందించింది. బిగ్‌బాస్ షో హోస్ట్ నాగార్జున, స్టార్‌మా ఎండీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. బిగ్‌బాస్ షో ప్రదర్శనను నిలిపివేయాలని కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి కోరారు. ఈ షోను సెన్సార్ చేయకుండా నేరుగా …
Read More »సోహైల్ రూ. 25లక్షలు తీసుకొని బయటకు రావడం వెనుక అసలు కారణం ఇదే..!
వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కార్యక్రమానికి సంబంధించి మరో అంకం ముగిసింది. కరోనా కోరలు చాచిన సమయంలో మొదలైన సీజన్ 4 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. అభిజీత్ బిగ్ బాస్ ట్రోఫీని అందుకోగా అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు. సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే విజేతని ప్రకటించే సమయంలో ఓ ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. టాప్ 3లో ఉన్న అభిజిత్, అఖిల్, …
Read More »సోహైల్ కి చిరు బంపర్ ఆఫర్
సోహైల్ బిగ్ బాస్ షోకు రాకముందు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. కాని అతనికి కొంచెం అంటే కొంచెం గుర్తింపు కూడా రాలేదు. బిగ్ బాస్ షోకు వచ్చిన తర్వాత సోహైల్ పేరు మారుమ్రోగిపోతుంది. ఏ విషయాన్నైన సూటిగా మాట్లాడడం, స్నేహానికి విలువ ఇవ్వడం, తనని అభిమానించే వారి కోసం ఎంత దూరం అయిన వెళ్లేందుకు సిద్దపడడం సోహైల్‌ని జనాలకి చాలా దగ్గర చేసింది. సింగరేణి ముద్దు బిడ్డ అంటూ గర్వంగా …
Read More »మోనాల్ ఎంట్రీతో అఖిల్
బిగ్ బాస్ హౌజ్‌లో ఫైనలిస్ట్స్‌తో కలిసి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ చేసిన రచ్చ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచింది. ఆదివారం రోజు ఫినాలే కాగా, ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయిన కంటెస్టెంట్స్‌తో కలిసి కాసేపు సరదగా గడిపే అవకాశం ఇ,చ్చారు బిగ్ బాస్. శుక్రవారం రోజు . మోనాల్, కరాటే కల్యాణి, లాస్య, కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌజ్‌లో రచ్చ చేశారు. కంటెస్టెంట్స్ ఫ్యామిలీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి …
Read More »మరోసారి బుల్లితెరపైకి జూనియర్ ఎన్టీఆర్
వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ప్రేక్షకులను మెప్పించిన అగ్ర కథానాయకుల్లో చిరంజీవి, నాగార్జున, తారక్ ఉన్నారు. వీరిలో తారక్ నేటి తరానికి చెందిన స్టార్ హీరో. తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్‌కు వ్యాఖ్యాతగా తారక్ బుల్లితెరపై చేసిన సందడిని మరచిపోలేం. ఇప్పుడు ఆ పాత్రను నాగార్జున సమర్ధవంతంగా పోషిస్తున్నారు. అయితే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు యంగ్ టైగర్ మరోసారి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారట. అయితే బిగ్‌బాస్ …
Read More »రామ్ గోపాల్ వర్మ బిగ్ బాస్ ఎంట్రీ
రామ్ గోపాల్ వర్మ ఏంటి.. బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం ఏంటి మరీ విడ్డూరం కాకపోతేనూ అనుకుంటున్నారు కదా..? మరి అలాగు ఉంటది.. ఎందుకంటే వర్మ బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడం అంటే కే విశ్వనాథ్ వచ్చి రక్తచరిత్ర తీసినట్లే ఉంటుంది. అది ఎలా జరగదో ఇది కూడా అలాగే జరగదు. పైగా వర్మకు అసలు బిగ్ బాస్ అంటేనే తెలియదు.. దాని కాన్సెప్ట్ కూడా ఐడియా లేదు. ఈ …
Read More »హారికకు కిస్ పెట్టిన సోహైల్
గ్ బాస్ ఇచ్చిన అధికారం అనే టాస్క్‌లో రాజుగా సోహైల్ పదవీ సమయం ముగియడంతో ఆ బాద్యతను అభిజీత్‌కు ఇచ్చాడు. మనోడు పెద్దగా ఎంటర్‌టైన్ చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తను రాజుగా ఉన్నంతకాలం హారిక మాటకు ముందోసారి, చివరోసారి ఇకిలి పికిలి అనే పదాన్ని ఉపయోగించాలని ఆదేశించాడు. ఇక మోనాల్ పాటకు సోహైల్, అరియానా రొమాంటిక్‌గా డ్యాన్స్ చేసే ప్రయత్నం చేశారు. ఏదో సాదాసీదాగా అభిజీత్ రాజు టాస్క్ జరిగింది. …
Read More »బిగ్ బాస్ 3లోకి గాయత్రీ గుప్తా..గుస గుసలే…గుస గుసలు ఇంక..!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. ఎంతో మంది పేర్లు పరిశీలించి.. పలువురిని సంప్రదించిన టీం కొందరిని ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా అయితే ఇప్పటి వరకు ఒక్కరి పేరు కూడా బయటకు రాలేదు. కాని హోస్ట్ గా ఫైనల్ అయ్యానని తెలిపిన నాగ్.. బిగ్ బాస్ హౌస్ లో 14 మంది పార్టిసిపెంట్స్ ఉంటారని చెప్పారు. కాగా గత …
Read More »బిగ్‌బాస్ 3 షోకు 14 మంది లిస్ట్ రెడి..స్టార్ మా అధికారిక ప్రకటన
తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రారంభం కాబోతున్నది. గత రెండు సీజన్లలో విశేష ఆదరణ పొందిన ఈ షో మూడో సీజన్‌కు సర్వం సిద్ధమవుతున్నది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ కన్ ఫ్యూజన్ తొలగిపోయింది. టాలీవుడ్ హీరో నాగార్జున ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అఫిషియల్ ప్రోమో కూడా బయటకు వచ్చింది. గుడ్లు, కూరగాయలు, రైస్ ఇలా మార్కెట్ …
Read More »