Home / Tag Archives: super star (page 7)

Tag Archives: super star

ర‌జ‌నీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

తమిళనాడు సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాల‌లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల నీది మ‌య్య‌మ్ అనే పార్టీని స్థాపించ‌గా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 31న పార్టీపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. జ‌న‌వ‌రి 14 లేదా 17 …

Read More »

Happy Birth Day తలైవా..!

ఎవరెస్ట్ అంత ఎత్తు మాస్ పాపులారిటీకి ఆయనే నిలువెత్తు నిదర్శనం. దక్షిణాదిలో సినీ అభిమానులు ఆయన పేరు చెబితే చాలు అంతులేని ఆవేశంతో గంతులేస్తారు. హీరోయిజానికి తనదైన ప్రత్యేకతను ఆపాదించి, ఓ నూతన ఒరవడిని సృష్టించి, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆ ప్రభంజనం, ఆ పెనుకెరటం పేరే.. సూపర్‌ స్టార్‌.. తలైవా…రజనీకాంత్‌. డిసెంబరు 12 ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి తెలుసుకుందామా.. భారతీయ చలన చిత్ర …

Read More »

మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరో

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ వ‌స్తున్న మ‌హేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు  వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారుల‌కి గుండె ఆప‌రేష‌న్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు.  తాజాగాఏపీకి చెందిన  డింపుల్ అనే  చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ …

Read More »

తన అభిమాన క్రికెట‌ర్‌కు మ‌హేష్‌ బాబు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు

తెలుగు సినిమా ఇండస్ట్రీ స్టార్ హీరో,సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమా,రాజ‌కీయ‌, క్రీడా రంగాల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకొని శుభాకాంక్ష‌లు త‌ప్ప‌క తెలియ‌జేస్తున్నారు. తాజాగా భార‌త క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. నా అభిమాన క్రికెట‌ర్స్ లో ఒక‌రైన విరాట్ కోహ్లీకు బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు. మీరు ఎన్నో రికార్డులు క్రియేట్ …

Read More »

మహేష్ ఫ్యాన్స్ రికార్డును బ్రేక్ చేసిన పవన్ ఫ్యాన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డేకు కొద్ది రోజులు మాత్రమే ఉంది. దాంతో పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్డింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే పవన్ బర్త్ డే సందర్బంగా కామన్ డీపీ విడుదల చేశారు. అందులో పవన్ వెనుక చాలామంది జనం ఉండగా ఆ డీపీకి ‘సేనాని’ అని పేరు పెట్టారు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ కామన్ డీపీని …

Read More »

భీష్మ దర్శకుడితో మహేష్ మూవీ ..?

వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా రాణిస్తోన్న అగ్రహీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ తాజా మూవీ ఖరారైనట్లు వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఛలో,భీష్మ సినిమాలతో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ కుడుములతో మహేష్ బాబు తర్వాత మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం భీష్మ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబుకు …

Read More »

కరోనా ఎఫెక్ట్ – రజనీకాంత్ సినిమాకు బ్రేక్

సూపర్ స్టార్ రజనీ కాంత్ ,అందాల తార నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన అణ్ణాత్త అనే మూవీ తెరకెక్కుతున్న సంగతి మనకు తెల్సిందే. శివ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ చిత్రానికి చెందిన రెండు షెడ్యూల్స్ పూర్తి చేశారు. మిగతా షెడ్యూల్స్ ని కలకత్తా,పూణేలో ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఈ షెడ్యూల్స్ ను ఎక్కడ జరపాలనే ఆలోచనలో చిత్రం యూనిట్ ఉంది అని …

Read More »

మహేష్ అభిమానులకు పండుగలాంటి వార్త

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలతో.. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడీపల్లి దర్శకత్వంలో నటించనున్నాడు. దిల్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మహర్షి మూవీ తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఇది. అయితే ఈ మూవీలో మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మహేష్ తన బాల్యంలో కొడుకు దిద్దిన …

Read More »

RRR కోసం మహేష్ బాబు..?

బాహుబలి సిరీస్ తర్వాత టాలీవుడ్ జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తోన్న లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు సూపర్ స్టార్లతో పాటుగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో కూడా ఇందులో నటిస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో హీరోలుగా నటిస్తుండగా అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీకోసం …

Read More »

మహేష్ కు ఆపరేషన్

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు మూవీ జోష్ లో ఉన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు దగ్గర పలు రికార్డ్లను బద్దలు కొడుతూ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అయితే ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికాలో ఉన్న మహేష్ బాబుకు ఆపరేషన్ చేయించాలని వైద్యులు సూచించారని సమాచారం. గతంలో మహేష్ నటించిన ఆగడు మూవీ షూటింగ్ సమయంలో మోకలుకు దెబ్బ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat