Home / Tag Archives: T Congress (page 9)

Tag Archives: T Congress

ఆ ఒక్క మాటతో కాంగ్రెస్ గాలి తీసిన హరీష్..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చేసిన దాడిని ఉగ్రదాడితో పోల్చారు హరీష్. అయితే తాము ఉమ్మడి రాష్ట్రంలో చేసిన దాడి భగత్ సింగ్ పార్లమెంటు మీద చేసిన దాడితో పోల్చారు. కోమటిరెడ్డి చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు హరీష్ రావు. టిఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..మీకు అసెంబ్లీలో ఎంత సమయం అయినా ఇస్తాము. …

Read More »

అది ప్రజా చైతన్య యాత్ర కాదు – కాంగ్రెస్ అధికార కాంక్ష..కెప్టెన్ లక్ష్మికాంత రావు

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉనికి కోసమే ప్రజా చైతన్య బస్సు యాత్ర చేపట్టారని, ఆయాత్రకు అర్థమే లేదని, ఇంకా తమ పార్టీ ఇంకా పోటీలో ఉందని చెప్పుకునేందుకే యాత్ర నిర్వహించారని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి.లక్ష్మికాంత రావు విమర్శించారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని, అందుకే టీఆరెస్ కు ప్రజలు అధికారం కట్టబెట్టారని ఆయన అన్నారు. జనం లేక కాంగ్రెస్ సభలు …

Read More »

ఆ అర్హత కాంగ్రెస్ కు లేదు..మంత్రి తలసాని

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నిప్పులు చెరిగారు . బడుగు, బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని మంత్రి తలసాని  స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మరో మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లుతో కలిసి మంత్రి తలసాని విలేకరులతో మాట్లాడుతూ..బీసీల్లోని 109 కులాలను అభివృద్ధి కోసం …

Read More »

పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాచైతన్య యాత్ర పేరుతో బస్ యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వేములవాడ లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు ఎప్పుడు జరిగిన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందన్నారు. see also : రంగంలోకి దిగిన సోనియాగాంధీ..! అందుకేనా..? రాష్ట్ర ఏర్పడినతరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగేళ్లలో ఒక్క హామీ …

Read More »

సంతోష్ కు రాజ్య‌స‌భ‌..కామెడీ పాల‌వుతున్న కాంగ్రెస్‌..!

తెలంగాణ‌లో ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ తీరుపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌తిప‌క్షంగా ప్ర‌భుత్వంలోని లోటుపాట్ల‌ను ప్ర‌స్తావించి ప‌రిష్కారం చేయాల్సిన విప‌క్షం వ్యక్తిగ‌త దాడికి పాల్ప‌డుతోంద‌ని ప్ర‌జ‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. కుటుంబ రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన కాంగ్రెస్.. తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ లక్ష్యంగా చేస్తున్న విమ‌ర్శ‌లు కాంగ్రెస్ పార్టీని న‌వ్వుల పాలు చేస్తున్నాయ‌ని అంటున్నారు. తాజాగా టీఆర్ఎస్ వ‌ర్గాల నుంచి వినిపిస్తున్న పార్టీ యువ‌నేత జోగిన‌ప‌ల్లి సంతోష్‌రావుకు రాజ్య‌స‌భ …

Read More »

మంత్రి కేటీఆర్ అన్నదాంట్లో తప్పు లేదు..

కాంగ్రెస్ పార్టీ నేతలు నాశనం చేసిన తెలంగాణను ప్రజలు ఊహించని దానికంటే ఎక్కువగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు . మంత్రి కేటీఆర్‌పై జానారెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలపై మంత్రి ఇవాళ మీడియా ద్వారా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను బూతులు తిడుతున్న కాంగ్రెస్ నేతలు.. సంస్కారం గురించి మాట్లాడడమేంటని ప్రశ్నించారు . …

Read More »

ఉత్తమ్ రాజకీయ సన్యాసం..!

వచ్చే ఎన్నికల్లో పార్టీ అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తా అని ప్రకటించారుకాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర నేటికి మూడో రోజుకి చేరుకుంది.ఇవాళ సంగారెడ్డి ,జహీరాబాద్,నారాయణఖేడ్లలో ఈ యాత్ర సాగింది. see also …

Read More »

కాంగ్రెస్ తెలంగాణ శత్రువు.. మంత్రి జగదీశ్‌రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి శత్రువుగానే వ్యవహరించిందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.ఇవాళ నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..కాగ్రెస్ పార్టీ కి తెలంగాణ ప్రజల పై ఎక్కడా ప్రేమ లేదని అన్నారు.అసలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉందని కాంగ్రెస్ పెద్దలకు తెలియడం లేదన్నారు.జైరాం రమేష్ తెలంగాణ ప్రాంతం ఒక్కటి ఉందని కూడా గుర్తించలేదని మండిపడ్డారు. see also :బిగ్ బ్రేకింగ్‌.. వైసీపీలోకి మ‌రో కాంగ్రెస్ మాజీ మంత్రి.. …

Read More »

ఈ రోజు నుంచే కాంగ్రెస్‌ ‘ప్రజా చైతన్య యాత్ర’

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజా చైతన్య బస్సు యాత్రకు ఈ రోజు (  సోమవారం ) శ్రీకారం చుడుతోంది.టీ కాంగ్రెస్   ముఖ్యనేతలంతా కలసికట్టుగా పాల్గొంటున్న బస్సు యాత్ర చేవెళ్ల బహిరంగసభతో ప్రారంభం కానుంది. మొదటి విడత యాత్రను తొమ్మిదిరోజులపాటు నిర్వహించనుంది. see also : ప్రత్యేక హోదా కోసం..ఎంపీ మిథున్‌రెడ్డి 2004 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ చేవెళ్ల నుంచే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా ఈసారి కూడా …

Read More »

డీకే అరుణ‌కు కాంగ్రెస్ పొగ‌…!

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ‌కు ఆ పార్టీలో పొగ‌పెడుతున్నారా?  పార్టీలో ఆమె ఇమ‌డ‌లేక‌పోతున్నారా? త‌్వ‌ర‌లో పార్టీ వీడ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. బీజేపీ సీనియర్‌ నేత నాగం జనార్థనరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేయడం ఖాయమైన నేపథ్యంలో ఆయ‌న్ను అడ్డుకునేందుకు అరుణ ప్ర‌య‌త్నించ‌గా..ఆమెకు కాంగ్రెస్‌ పెద్ద‌లే స‌హ‌క‌రించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో ఆమె పార్టీలో కొన‌సాగ‌డంపై మ‌థ‌న‌ప‌డుతున్న‌ట్లు స‌మాచారం. see also :మంత్రి కేటీఆర్ పై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat