సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు అస్సలు అంగీకరించదు మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్ తొలినాళ్ల నుంచి ఆమె ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది. హద్దులు మీరని అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఈ సొగసరి తెరపై ముద్దుముచ్చట్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఒకవేళ ఈ నియమాన్ని బ్రేక్ చేయాల్సివస్తే తాను హీరో విజయ్ దేవరకొండకు ముద్దు ఇస్తానని తమన్నా చేసిన హాట్ కామెంట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. …
Read More »రొమాన్స్ చేయడం మర్చిపోయా-తమన్నా
‘యాక్షన్ సినిమాలు, వెబ్‌సిరీస్‌లలో నటిస్తూ బిజీ అయిపోయా. లవ్‌స్టోరీ చేసి చాలా కాలమైంది. రొమాన్స్ చేయడం మర్చిపోయా’ అని తెలిపింది తమన్నా. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ దర్శకత్వం వహిస్తూ భావనారవితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సత్యదేవ్, మేఘా ఆకాష్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేసింది. తమన్నా మాట్లాడుతూ ‘కోవిడ్ ప్రభావిత పరిస్థితుల్లో …
Read More »తమన్నా తల్లిదండ్రులకు కరోనా
హీరోయిన్ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్ …
Read More »రూటు మార్చిన తమన్నా
మిల్క్ బ్యూటీ తమన్నా ఇటీవల నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ఈ చిత్రంలో తమన్నా నటించిన తీరుకు అందరు మెచ్చుకున్నారు. ఆ తర్వాత ఈ మిల్క్ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు మూవీలో ఐటెం సాంగ్ లో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతుంది. తమన్నా వెబ్ సిరీస్ పై దృష్టి సారించినట్లు …
Read More »వాళ్లు నాకు దేవుళ్లు
ఒకప్పుడూ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ తర్వాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చేతులు కాల్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఒక పక్క మత్తెక్కించే అందం.. మరో పక్క అందర్ని మెప్పించే అభినయం ఉన్న కానీ తెలుగు సినిమాల్లో గ్యాప్ రావడంతో తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయిన కానీ అమ్మడు క్రేజ్ ఏమి తగ్గలేదు. తెలుగు …
Read More »ఆ హీరోకు తమన్నా బంపర్ ఆఫర్
తమన్నా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మత్తెక్కించే అందం.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సోయగం. మిల్క్ లాంటి అందం తన సొంతం. వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటివరకు అందాలను ఆరబోసింది. ఐటెం సాంగ్స్ లో నటించింది కానీ లిప్ లాక్ సీన్ కు మాత్రం ఓకే చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా …
Read More »బాహుబలికి మరో ఘనత
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా .. అందాల రాక్షసులు అనుష్క,తమన్నా హీరోయిన్లుగా . ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ఎంత సంచలనం సృష్టించిందో అందరికి విధితమే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది బాహుబలి సిరీస్ .తాజాగా బాహుబలికి మరో అరుదైన ఘనత దక్కింది. లండన్ నగరంలో ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో స్కోర్ వినిపించబోతున్న తొలి నాని ఇంగ్లీష్ సినిమాగా …
Read More »అభిమానులకు చెర్రీ క్షమాపణలు
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా .. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. ప్రముఖ ఇండియన్ ఫ్రీఢమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. అయితే ఈ మూవీ ప్రమోషనల్ కార్యక్రమాల్లో …
Read More »సైరా బడ్జెట్ ఎంతో తెలుసా..!
టాలీవుడ్ మెగాస్టార్ ,సీనియర్ అగ్రహీరో చిరంజీవి హీరోగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా కొణిదెల ప్రోడక్షన్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అందాల భామలు తమన్నా ,నయనతార ,బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి ,హీరో కమ్ విలన్ జగపతి బాబు, ఈగ ఫేం సుదీప్ నటిస్తుండా అక్టోబర్ 2న విడుదల కానున్న మూవీ “సైరా ” నరసింహా రెడ్డి. ఇది …
Read More »సినిమాలో పాత్ర కన్నా ఐటమ్ సాంగ్స్ కే సపోర్ట్..ఎందుకో మరి ?
ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల హవా బాగానే నడుస్తుంది. ఎక్కడా తగ్గకుండా హీరోలకు సైతం పోటీ ఇస్తూ తమ పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్లు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఒకప్పుడు టాప్ హీరోయిన్లుగా పేరు తెచ్చుకున్న వారు ఇప్పుడు సినిమా ఛాన్స్ వచ్చినా అంతగా ఆసక్తి చుపడంలేదట. ఎందుకంటే దీనికి ముఖ్య కారణం రెమ్యునరేషన్. ఈ రెమ్యునరేషన్ విషయంలో వీరు చాలా జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే …
Read More »