Home / Tag Archives: tamanna

Tag Archives: tamanna

మతి పోగొడుతున్న మిల్క్ బ్యూటీ హాట్ ఫోటోస్

స్లిమ్‌గా క‌నిపించేందుకు  రెగ్యుల‌ర్‌గా వ‌ర్క‌వుట్స్ చేస్తూ  వ‌చ్చిన త‌మ‌న్నా క‌రోనా వ‌ల‌న కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంది. త‌ర‌చు వ‌ర్క‌వుట్స్ చేసే వాళ్ళు మ‌ధ్య‌లో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావ‌డం స‌హజ‌మే. మెడికేష‌న్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడ‌డం వ‌ల‌న త‌మ్మూ లావైపోయింది. ఆ మ‌ధ్య బొద్దుగా మారిన త‌మ‌న్నాని చూసి చాలా మంది షాక‌య్యారు కూడా. అయితే పాత రూపంలోకి మారేందుకు …

Read More »

పంట దిగుబడి పెంచిన తమన్నా..కాజల్..?

వినడానికి వింతగా ఉన్న ఇదే నిజం.. కావాలంటే ఈ స్టోరీ చదవండి..పంట చేతికొచ్చే స‌మ‌యానికి ప‌క్షులు, ప‌శువులు తిన‌కుండా, న‌ర‌దిష్టి త‌గులకుండా పంట చేలల్లో దిష్టిబొమ్మ‌లు పెడుతుంట‌రు. ర‌క‌ర‌కాల బొమ్మ‌లు త‌యారుచేసి చేన్ల‌లో పెడితే మ‌నుషుల దృష్టి వాటిమీద ప‌డి పంట దిగుబ‌డి పెరుగుతుంద‌ని న‌మ్ముత‌రు. కానీ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ రైతు పంట‌కు దిష్టి త‌గులకుండా…ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Read More »

దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నా

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేటలో ఓ రైతు.. పంట పొలంలో దిష్టిబొమ్మలుగా కాజల్, తమన్నాల ప్లెక్సీలు పెట్టడం వైరల్ గా మారింది. రైతు చంద్రమౌళి 2ఎకరాల్లో మిర్చి సాగు చేస్తున్నాడు. ప్రతిసారి పంటకు ఏదో ఒక తెగులు సోకి నష్టపోతున్నాడు. తోటకు నరదిష్టి తగిలిందని భావించాడు. ఆలోచించి పొలంలో దిష్టిబొమ్మలకు బదులు తమన్నా, కాజల్ నిలువెత్తు ఫ్లెక్సీలను పెట్టేశాడు. హీరోయిన్స్ ప్లెక్సీలు చూసినవారి ఫోకస్ పంటపై పడదనేది చంద్రమౌళి ఆలోచన.

Read More »

అలా అయితే నాకు నచ్చదు

శారీరక ఛాయను అనుసరించి ముద్దు పేర్లు పెట్టి పిలవడం తనకు నచ్చదని అంటోంది తమన్నా. అభిమానులంతా ఆమెను మిల్కీబ్యూటీ అని సంభోదిస్తుంటారు. అయితే ఆ పిలుపు తనకు సంతోషాన్ని ఇవ్వదని చెబుతోంది తమన్నా. ఆమె మాట్లాడుతూ ‘అభిమానులు మంచి ఉద్దేశంతోనే మిల్కీ బ్యూటీ అని నన్ను అంటోన్న ఆ పిలుపులో నాకు ఆనందం ఉండదు. శరీర వర్ణాన్ని బట్టి పేర్లు పెట్టడం తప్పు అని నా అభిప్రాయం. మనదేశంలో అందమైన …

Read More »

ఆ హీరోకి ముద్దు పెడతానంటున్న తమన్నా.ఎవరు ఆ హీరో..?

సినిమాల్లో ముద్దు సన్నివేశాలకు అస్సలు అంగీకరించదు మిల్కీబ్యూటీ తమన్నా. కెరీర్‌ తొలినాళ్ల నుంచి ఆమె ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తోంది. హద్దులు మీరని అందాల ప్రదర్శన విషయంలో ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయని ఈ సొగసరి తెరపై ముద్దుముచ్చట్లకు మాత్రం దూరంగా ఉంటుంది. ఒకవేళ ఈ నియమాన్ని బ్రేక్‌ చేయాల్సివస్తే తాను హీరో విజయ్‌ దేవరకొండకు ముద్దు ఇస్తానని తమన్నా చేసిన హాట్‌ కామెంట్‌ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. …

Read More »

వీళ్లు పెళ్లి కబురు ఎప్పుడు చెప్తారో..?

ఇటీవలే సీనియర్‌ కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ పళ్లైయిపోయింది. తమ ఆరాధ్య నాయిక బ్యాచిలర్‌ డిగ్రీకి గుడ్‌బై చెప్పడంతో అభిమానులు కాస్త కలవరపాటుకు గురై నిరాశల నిట్టూర్పులు విడిచారు. చివరకు ‘ఎప్పటికైనా జరగాల్సిన ముచ్చటే’ కదా అంటూ సర్దిచెప్పుకొని సంతోషపడ్డారు. ఈ అమ్మడి వివాహంతో ఇప్పుడు తెలుగు చిత్రసీమలో మూడుపదులు దాటిన ముద్దుగుమ్మల పెళ్లి గురించి చర్చ మొదలైంది. దాదాపు దశాబ్దకాలంపైగా ప్రేక్షకుల్ని అలరిస్తున్న సదరు నాయికలు పెళ్లిపీటలెక్కితే చూసి ముచ్చటపడదామని …

Read More »

‘ఎఫ్‌ 2’ చిత్రానికి జాతీయ అవార్డు

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన చిత్రం ‘ఎఫ్‌ 2’కు జాతీయ అవార్డు లభించింది. 2019 ఇండియన్‌ పనోరమ విభాగంలో ఈ చిత్రానికి ఈ అవార్డు దక్కింది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన మల్టీస్టారర్‌ ‘ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’ (‘ఎఫ్‌ 2’) చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దిల్‌ రాజు ఈ చిత్రానికి నిర్మాత. దర్శకుడు అనిల్‌ రావిపూడి …

Read More »

తమన్నాకు కరోనా

టాలీవుడ్ హాట్ బ్యూటీ మిల్క్ భామ తమన్నాకు కరోనా పాజిటీవ్ నిర్థారణ అయినట్లు తెలుస్తుంది. దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ కు తిరిగి వచ్చిన ఈ ముద్దుగుమ్మ నగరంలోని వారం రోజులుగా హైటెక్ సిటీ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్ లో జరుగుతున్న వెబ్ సిరీస్ షూటింగ్ లో పాల్గోంటున్నారు. గత రెండు రోజులుగా తీవ్రమైన తలనొప్పి,జ్వరంతో బాధపడుతున్న ఈ మిల్క్ …

Read More »

తమన్నా తల్లిదండ్రులకు కరోనా

హీరోయిన్‌ తమన్నా తల్లిదండ్రులకు (సంతోష్‌ భాటియా, రజనీ భాటియా) కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా తన సోషల్‌ మీడియా ద్వారా తెలిపారామె. ఈ విషయం గురించి తమన్నా మాట్లాడుతూ – ‘‘గత వారం చివర్లో అమ్మానాన్న ఇద్దరికీ కొద్దిపాటి కోవిడ్‌–19 లక్షణాలు కనిపించాయి. ముందు జాగ్రత్తగా ఇంట్లో ఉన్న అందరం కరోనా టెస్ట్‌ చేయించుకున్నాం. అమ్మానాన్నకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాకు, మా ఇంట్లోని మిగతా స్టాఫ్‌కు నెగటివ్‌ …

Read More »

మిల్కీ బ్యూటీతో తన లక్ పరీక్షించుకోనున్న రవితేజ !

మాస్ మహారాజ్ రవితేజ..టాలీవుడ్ మంచి ఎనర్జిటిక్ హీరో అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తన నటనతో, డాన్స్, కామెడీతో అందరిని ఆకట్టుకుంటాడు. వరుస హిట్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇవన్నీ పక్కనపెడితే తాజాగా రవితేజ సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. మొన్న వచ్చిన డిస్కో రాజా కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్  డీలా పడ్డారు. మరి ఈసారైన వచ్చే చిత్రం హిట్ అవుతుందా లేదా …

Read More »