Home / Tag Archives: tamilanadu

Tag Archives: tamilanadu

తమిళనాడు వ్యాప్తంగా 3000 ప‌డ‌క‌లను ఏర్పాటు చేసిన హైదరాబాద్ మేఘా సంస్థ

దేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పేషంట్లను ఆదుకునేందుకు వివిధ ప్రభుత్వాలకు సహాయసహకారాలు అందిస్తున్న విధంగానే హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ర్టక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) సంస్థ . తాజాగా తమిళనాడు వ్యాప్తంగా ఉచితంగా 2500 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మదురైలో కేవలం 72 గంటల్లోనే 500 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ ట్యాంకర్లను, బెడ్స్ ను, ఆస్పత్రులకు …

Read More »

సీఎం స్టాలిన్ కు తలనొప్పిగా మారిన ఆ మంత్రి

తమిళనాడు మంత్రి పీకే శేఖర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వారు, తమిళనాడులో ఉంటూ ధనవంతులుగా మారారని, దానికి కారణం తమపార్టీనే అని వ్యాఖ్యానించారు. కానీ, వారు బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. వారు EVMల ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని, ఎవరికి ఓటు వేశారో తెలుసుకోవచ్చని బెదిరించారు. ఈ వ్యాఖ్యలు CM స్టాలిన్కు తలనొప్పులు తెచ్చిపెట్టేవేనని నిపుణులు అంటున్నారు.

Read More »

తమిళనాడులో లాక్డౌన్

ప్రస్తుతం కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. మే 10 నుంచి మే 24 వరకు రెండు వారాల పాటు పూర్తిస్థాయి లాక్ డౌన్ విధించాలని స్టాలిన్ సర్కారు నిర్ణయించింది. లాక్డ్ డౌన్ కాలంలో కిరాణా, కూరగాయలు, మాంసం దుకాణాలు మధ్యాహ్నం 12 వరకు తెరిచి ఉంచనున్నారు. మద్యం దుకాణాలతో సహా మిగతా ఏ షాపులకూ అనుమతి లేదు. పెట్రోల్ బంకులు తెరిచి ఉండనున్నాయి. …

Read More »

ముత్తవెలు కరుణానిధి స్టాలిన్ “ప్రస్థానం”

తమిళ రాజకీయాలు లో 68 సంవత్సరాలు వచ్చిన యువ నాయకుడు గానే వెలుగొందారు.. తండ్రి చాటు బిడ్డ .. రష్యా సోషలిస్ట్ నాయకుడు జోసెఫ్ స్టాలిన్ చనిపోయిన 4 రోజులు కి స్టాలిన్ జన్మించారు.. అందుకే కరుణానిధి జోసెఫ్ స్టాలిన్ గుర్తుగా కొడుకు కి స్టాలిన్ అని పేరు పెట్టారు.. 14 ఏటా మేనమామ మురుసోలి మారన్ కి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నట ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. …

Read More »

2జీ, 3జీ, 4జీ లకు సరికొత్త నిర్వచనం చెప్పిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్వరలో ఎన్నికలు జరగనున్న  తమిళనాడు రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాట 2జీ, 3జీ, 4జీ ఉన్నాయని తెలిపారు. 2జీ అంటే రెండు తరాల మారన్ కుటుంబం, 3జీ అంటే మూడు తరాల కరుణానిధి కుటుంబం, 4జీ అంటే నాలుగు తరాల గాంధీ కుటుంబమని వ్యాఖ్యానించారు. తమిళనాడులో రానున్న ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్, డీఎంకేలపై అమిత్ షా మండిపడ్డారు

Read More »

నిధి అగర్వాల్ కి షాక్

తమిళనాడులో కొందరు అభిమానులు తనకు గుడి కట్టడంపై నిధి అగర్వాల్ షాక్ అయింది. వారు తనపై ఇంత ప్రేమ చూపిస్తారని ఊహించలేదని, ఈ అభిమానాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని తెలిపింది. అటు తనకోసం నిర్మించిన గుడిని చదువుకు లేదా నిర్వాసితులకు షెల్టర్ కోసం ఉపయోగించాలని కోరింది.

Read More »

నా పార్టీలో చేరాలంటే రూ.25వేలు చెల్లించాలి-కమల్ హాసన్

విశ్వ విఖ్యాత సినీ న‌టుడు, మ‌క్క‌ల్ నీది మ‌య్యం అధ్య‌క్షుడు క‌మ‌ల్ హాస‌న్ త‌మిళ‌నాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు అభ్య‌ర్ధుల‌ని ఎంపిక చేసే ప్ర‌క్రియ మొద‌లు పెట్టారు. పార్టీ లో చేరాల‌నుకునే స‌భ్యులు 25 వేల రూపాయ‌లు చెల్లించి ఆన్‌లైన్‌లో ద‌రఖాస్తు చేసుకోవ‌ల‌సి ఉంటుంద‌ని ఆయ‌న సోమ‌వారం సాయంత్రం పేర్కొన్నారు. పార్టీయేతర సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని ఆయ‌న ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. మేలో జ‌ర‌గ‌నున్న ఎల‌క్ష‌న్స్ కోసం …

Read More »

ఎంజీఆర్‌గా అర‌వింద్ స్వామి

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌ దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత బయోపిక్‌లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకుంది. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. కాగా,  జ‌య‌ల‌లిత జీవితంలో కీల‌క వ్య‌క్తి అయిన ఎంజీఆర్ పాత్ర‌ని అర‌వింద్ స్వామి పోషిస్తుండ‌గా, ఈ రోజు ఎంజీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా ఫ‌స్ట్ …

Read More »

ర‌జ‌నీకాంత్ పార్టీ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఖరారు

తమిళనాడు సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాల‌లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సినిమా రంగానికి చెందిన తారలు రాజ‌కీయాల‌లోకి వ‌చ్చేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే క‌మ‌ల్ హాస‌న్ మ‌క్క‌ల నీది మ‌య్య‌మ్ అనే పార్టీని స్థాపించ‌గా, సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 31న పార్టీపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం పార్టీ జెండా, అజెండా, గుర్తుకు సంబంధించి తీవ్ర క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ట‌. జ‌న‌వ‌రి 14 లేదా 17 …

Read More »

అసెంబ్లీలో కంగ‌నా ర‌నౌత్

అసెంబ్లీలో కంగ‌నా ర‌నౌత్ ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన  జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న త‌లైవి చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో కంగనా ర‌నౌత్‌.. జ‌య‌ల‌లిత పాత్ర‌లో క‌నిపించ‌నుంది. క‌రోనా వ‌ల‌న ఈ చిత్ర షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్ ప‌డ‌గా, కొద్ది రోజుల క్రితం తాజా షెడ్యూల్ నిర్వ‌హించారు. ఆ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ …

Read More »