తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన చింతకింది కుమార్ ,శారద తనయుడైన వర్శిత్ ఎనిమిది నెలల కిందట చెట్టుపై నుండి పడిపోయాడు. దీంతో ఆరోగ్య శ్రీ లేకపోవడం.. డబ్బులు లేకపోవడంతో ఎనిమిది నెలలుగా బాధపడుతున్నాడు. మంత్రి హారీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్నాడని విషయం …
Read More »దివ్యాంగులు ఏ తప్పు చేయలేదు. అలా పుట్టడం వారి తప్పు కాదు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని రాజ్ భవన్ రోడ్‌లో ప్యూర్ సంస్థ ఆధ్వర్యంలో రూట్ కళాశాలలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, ల్యాప్ టాపి లు, కృత్రిమ అవయాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”దివ్యాంగుల పట్ల చిన్న చూపు తగదు.అలా చిన్న చూపు చూసే వారిలోనే లోపం …
Read More »సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు వేదిక
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట మానవత్వం చాటుకునే మనుషులకు..మనసులకు ” సిద్దిపేట వేదిక అయిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణం పాత బస్టాండ్ వద్ద ఫీడ్ ద నీడ్ ( ఆకలితో ఉన్న వారికి ఆహారం ) సెంటర్ ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట అన్నింటిలో సిద్దిపేట లో ఫుట్ పాత్ లపై …
Read More »సామూహిక వివాహమహోత్సవ కార్యక్రమంలో మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి నేతృత్వంలోని ఎంజేఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక వివాహా వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ జెడ్పీ మైదానంలో కల్యాణ మహోత్సవం జరిగింది. ఒకే ముహూర్తంలో 165 జంటలు ఒక్కటయ్యాయి. 2012 నుంచి ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి సామూహిక వివాహాలు జరిపిస్తున్నారు. ఎంపీ …
Read More »జర్నలిస్టు కుటుంబానికి అండగా మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన అందోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారి చొరవతో ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పిండి లింగం కుటుంబానికి ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అండ నిలిచారు. ఇందులో భాగంగా మంత్రి హారీష్ రావు లక్ష రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు లింగం కుమారుడి కాలేజ్ ఫీజ్ చెల్లిస్తానని లింగం భార్యకి ఔట్ సోర్సింగ్ జాబ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. …
Read More »మంత్రి హారీష్ కృషి-సిద్దిపేటకు మరో ఘనత
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు తన్నీరు హారీష్ రావు ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గం సిద్దిపేట. ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన దగ్గర నుంచి నేటి వరకు అన్ని రంగాల్లో సిద్దిపేటను ముందువరుసలో ఉంచుతూ యావత్తు తెలంగాణను సిద్దిపేటవైపు చూసేలా అభివృద్ధి చేస్తోన్నారు. తాజాగా సిద్దిపేట మరో అంశంలో ఖాతినోందింది. సహాజంగా మనం మన ఇంట్లో కానీ మార్కెట్లో కానీ పాడైపోయిన లేదా కుళ్లిపోయిన కూరగాయలను చెత్తలో వేస్తాం. లేదా …
Read More »సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలి
సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 12 రెసిడెన్షియల్ కళశాలలు, 14 మోడల్ స్కూల్స్, 36 ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాల్స్ తో వంద శాతం ఫలితాలు రాబట్టేలా విద్యాబోధన చేపట్టాలని, రాష్ట్ర ఉత్తీర్ణతలో సిద్ధిపేట జిల్లా మొదటి స్థానం పొందాలనే అంశంపై డీఆర్వో చంద్రశేఖర్, ఉన్నత విద్యా శాఖ జూనియర్ కళాశాల జిల్లా ఆర్ఐఓ సుధాకర్ తో కలిసి …
Read More »మరో సారి తన మానవత్వాన్ని చాటుకున్న మంత్రి హారీష్
” మా అమ్మాయి కి చెవులు వినపడవు…మాట రాదు..చికిత్స చేసుకొనే స్థోమత లేదు ఆందోళన తో సతమతమవుతున్న చూస్తుండగా 12 ఏళ్లు గడిచాయి.. నన్ను ఆదుకోవాలి అని సిద్దిపేట గణేష్ నగర్ 22 వ వార్డు చెందిన 12 ఏళ్ల బాలిక లావణ్య తండ్రి రవీంద్ర ప్రసాద్ ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఎన్నో ఆసుపత్రిలు తిరిగాం. .ప్రయివేటు …
Read More »దాంతో 70ఏళ్ల దరిద్రం పోయింది
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న మంగళవారం హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కల్సి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచలన నుంచి వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెల ,గ్రామాల ముఖ చిత్రం” మారిందన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ స్థానిక అధికారులు,ప్రజల …
Read More »మల్లన్నసాగర్ కు గోదావరి జలాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టు మల్లన్నసాగర్. మల్లన్నసాగర్ కు త్వరలోనే కాళేశ్వరం జలాలు తరలిరానున్నాయి. డిసెంబర్ నెల చివరి నాటికి మల్లన్నసాగర్ కు నీటిని తీసుకురావాలి అనే లక్ష్యం దిశగా సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగానే దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తవుతున్నాయి. ఇప్పటికే మిడ్ మానేరు వరకు చేరిన నీళ్లను మరో రెండు పంపు హౌస్ ల …
Read More »