సిద్ధిపేట జిల్లా అడవుల్లో పచ్చదనం పెంచేందుకు వినూత్న ప్రయత్నం ప్రారంభించిన ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు. – అడవిలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లే కార్యాక్రమన్ని ప్రారంభించిన మంత్రి హరీశ్. – కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య. – వనజీవి రామయ్య కామెంట్స్* – అడవుల్లో పచ్చదనం పెంచడానికి సీడ్ బాల్స్ మంచి ప్రయత్నం. – సహజంగా మొలకెత్తిన …
Read More »వర్గల్ లో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ధన, ప్రాణాలను కాపాడుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో.. గడా నిధులు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన టీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొంది సుశిక్షుతులుగా ఉంటారన్నారు. ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుందని …
Read More »ఉమాపతి బాలాంజనేయ శర్మ గారి మృతి పట్ల మంత్రి హారీష్ సంతాపం
ప్రముఖ కవి, నాటక రచయిత , రేడియో వ్యాఖ్యాత జ్యోతిష్య విద్యలో ప్రవీణులు శ్రీ ఉమాపతి బాలాంజనేయ శర్మ గారి మృతి సాహిత్య సాంస్కృతిక రంగాలకు తీరని లోటు అని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ఈరోజు ఉదయం ఆయన అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతి పట్ల మంత్రి హరీష్ రావు గారు సంతాపం వ్యక్తం చేశారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన రచయితగా, కవిగా, ఆకాశవాణి …
Read More »కరోనా గురించి భయం వద్దు..స్వీయ జాగ్రత్తలే ముద్దు
కరోనా విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,అన్ని విధాల జిల్లా యంత్రాంగం ప్రజా ప్రతినిధులు అండగా ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్లో ఎం ఎన్ ఆర్ ఆస్పత్రి సీఈఓ మూర్తి ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ తో కలిసి covid 19 కేసులు,అందిస్తున్న పౌష్టికాహారం తదితర విషయాలపై సమీక్షించారు. జిల్లా ఆస్పత్రి లోని ఐసోలేషన్ …
Read More »పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చెందాలి- మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు
రాష్ట్రంలోని పట్ణణాలు ప్రణాలికాబద్దంగా అభివృద్ధి చెందాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో శుక్రవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట మున్సిపాలిటీ రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటని, దీనిని నమూనా తీసుకుని ఇతర మున్సిపాలిటీలు అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి 42 అంశాలతో ఓ అభివృద్ధి నమూనాను తయారు చేశామన్నారు. దీనిని …
Read More »106మొక్కలను నాటిన మంత్రి హారీష్ రావు
ఆరవ విడత హరిత హారంలో భాగంగా రంగదాంపల్లి-వీ మార్ట్ వద్ద ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొని 106 మొక్కలను నాటారు. – సిద్ధిపేట ఏసీపీ రామేశ్వర్, సీఐ పర్శరామ్, పోలీసు సిబ్బందితో కలిసి టూ టౌన్ ఆవరణలో 500 మొక్కలను నాటే కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ మేరకు టూ టౌన్ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో విరివిగా …
Read More »మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి నిరాడంబరతను ఆదర్శంగా తీసుకోవాలి
సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని పివి నరసింహరావు గారి శత జయంతి ఉత్సవాలను ఎడాది పొడవునా ఘనంగా జరుపుకోవాలి.. – ఈ ఏడాది పివి నరసింహ రావు శత జయంతి సంవత్సరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, రాష్ట్ర వ్యాప్తంగా పివి జయంతి ఉత్సవాలు జరుగుతాయి. – అన్ని జిల్లా కేంద్రాలలో విగ్రహాలు కూడా పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. – కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు …
Read More »ఆకుపచ్చని బంగారు తెలంగాణే లక్ష్యం
మన అధికారం మన చేతిలో ఉంటే ఫలితాలు ఇలా ఉంటాయని అందుకు అభివృద్ధి చెందుతున్న తెలంగాణే నిదర్శనమని సీఎం కేసీఆర్ అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. సమిష్టికృషితో నర్సాపూర్ అటవీప్రాంతానికి పునర్జీవం లభించిందన్నారు. స్వయంగా కారు నడుపుతూ తాను ఈ అడవుల్లో తిరిగినట్లు తెలిపారు. నర్సాపూర్ నుంచి సంగారెడ్డి, …
Read More »నర్సాపూర్‌లో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
ఆరో విడుత హరితహారం కార్యక్రమ ప్రారంభోత్సవానికి నర్సాపూర్ అర్బన్ పార్క్ వేదికైంది. సీఎం కేసీఆర్ గురువారం ఇక్కడ ఆరు మొక్కలు నాటి హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1765 ఎకరాల్లో నర్సాపూర్ ఆర్బన్ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌కు అతి సమీపంలో రూ.20 కోట్లతో ఈ పార్కు ఏర్పాటు పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఈ పార్కులో మొక్కలు నాటిన తర్వాత సీఎం కేసీఆర్, …
Read More »నేడే కొండపోచమ్మ ద్వారా నీళ్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర వరప్రదాని అయిన కాళేశ్వర ప్రాజెక్టు పరిధిలోని చివరి దశలో పూర్తైన కొండపోచమ్మ రిజర్వాయర్ నుండి నీరు విడుదల కానున్నది. గత నెల మే ఇరవై తొమ్మిదిన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభమైంది.మర్కూర్ పంప్ హౌజ్ ద్వారా నీళ్లను ఎత్తిపోస్తున్నారు. మంగళవారం మూడు పంపుల ద్వారా 1250క్యూసెక్కుల నీళ్లను ఎత్తిపోశారు.నేడు విడుదల కానున్న నీళ్లు జగదేవ్ పూర్,తుర్కపల్లి కాలువల్లో పారనున్నది.గజ్వేల్,ఆలేరు మండలాలకు నీళ్లు రానున్నాయి.
Read More »