Home / Tag Archives: tdp leader

Tag Archives: tdp leader

TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా

ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

Read More »

టీడీపికీ సతీష్ రెడ్డి రాజీనామా.. వైసీపీలోకి చేరిక…డేట్ ఫిక్స్..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. మార్చి 9 న ఒకేరోజు టీడీపీ సీనియర్ నేతలు డొక్కా మాణిక్యవరప్రసాద్, రెహమాన్‌లు పార్టీకి రాజీనామా చేసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా జగన్ బద్ధశత్రువు, పులివెందులలో పార్టీకి పెద్ద దిక్కు అయిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. మార్చి 13న తన బద్ధ శత్రువైన జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. …

Read More »

షాకింగ్ న్యూస్…కర్నూల్ జిల్లా టీడీపీ నేత తన ఇంటిలో ఉరి వేసుకునే ఆత్మహత్య యత్నం

కర్నూలు మాజీ మేయర్ , టీడీపీ నేత బంగి అనంతయ్య ఆత్మహత్య యత్నం చేశారు. ఆయన తన ఇంటిలో ఉరి వేసుకునే యత్నం చేయగా, కుటుంబ సబ్యులు, స్థానికులు అడ్డుకుని ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. తాను పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశానని, అయినా పార్టీ పరంగా గుర్తింపు లేదని ఆయన వాపోతున్నారు. పార్టీలో ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆయన బాదపడుతున్నారు. కాగా తాను పార్టీ కోసం ఖర్చు పెట్టినందున …

Read More »

బ్రేకింగ్..అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌పై దేవినేని ఉమా సోదరుడి సంచలన వ్యాఖ్యలు..!

చంద్రబాబు హయాంలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జగన్ సర్కార్ నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌తో పాటు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కంచికచర్ల మార్కెటయార్డ్ మాజీ ఛైర్మన్ నన్నపనేని లక్ష్మీ నారాయణ, ఆయన కుమారుడు సీతారామరాజు ఇళ్లల్లో సీఐడీ, సిట్ అధికారులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలతోపాటు రెండు సీడీలను స్వాధీనం చేసుకున్నారు. …

Read More »

ఈ టీడీపీ నేత మామూలోడు కాదు.. ఏకంగా ఏపీ మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశాడు..!

టీడీపీ నేతలు వరుసగా భూకబ్జాల కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఇప్పటికే అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరుపుతున్న సీఐడీ అధికారులు తెల్లకార్డుదారుల పేరుతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలపై ఈడీతో కలిసి సమాంతరంగా విచారణ చేస్తున్నారు. దీంతో రాజధాని జిల్లాల టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా మరో టీడీపీ నేత అసైన్డ్ భూములను అక్రమంగా కాజేసేందుకు ఏకంగా రాష్ట్ర మంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేసి దొరికిపోవడం పార్టీలో …

Read More »

నువ్వు చనిపోయేలోపు నిన్ను అనుభవిస్తాను…టీడీపీ నేత లైంగిక వేధింపు..లొంగలేక మహిళ ఆత్మహత్య

తనను సుఖపెట్టాలంటూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో తట్టుకోలేక ఓ మహిళ సోమవారం తెల్లవారుజామున ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి నాగమల్లేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాడేపల్లి బ్రహ్మానందపురంలో నివాసం ఉండే వలపర్ల నాగరాజుకు మంగళగిరికి చెందిన సుజాతతో 2014లో వివాహమైంది. నాగరాజు ఫ్లిప్‌కార్ట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత రెండు నెలల నుంచి వీరు అద్దెకు ఉంటున్న ఇంటి పక్కన ఉండే టీడీపీ …

Read More »

మొన్న జేసీకి, నేడు వర్ల రామయ్యకు మీసం తిప్పి సవాలు విసురుతున్న పోలీసులు..!

ఏపీ పోలీసులపై టీడీపీ నేతలు నోరుపారేసుకుంటున్నారు. గత ఐదేళ్లలో పోలీసులను ఇష్టానుసారంగా వాడుకున్న టీడీపీ నేతలు..ఇప్పుడు అదే పోలీసులు తమకు చుక్కలు చూపిస్తుండడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ అప్పటి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి నాడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ మీసం తిప్పి..సవాలు విసిరారు..అదే గోరంట్ల మాధవ్ వైసీపీ తరపున హిందూపురం ఎంపీగా గెలిచి సంచలనం సృష్టించారు. కాగా ఇటీవల టీడీపీ మాజీ …

Read More »

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!

జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …

Read More »

టీడీపీ మహిళా నేత అరెస్ట్‌..ఏం చేసిందో తెలిస్తే షాక్

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు, ప్రజాప్రతినిధుల అండతో కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ మహిళా నేతను సోమవారం పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గతంలో జీవీఎంసీ నాలుగో వార్డు టీడీపీ అధ్యక్షురాలుగా పనిచేసిన షేక్‌ జహనార అప్పటి మంత్రి అండదండలతో పీఎం పాలెం హౌసింగ్‌ బోర్డు కాలనీ సర్వే నంబరు 20లో ఉన్న భూమిని ఆక్రమించడానికి స్కెచ్‌ …

Read More »

పత్తికొండ నియోజక వర్గంలో గ్రామ వలంటీర్‌పై టీడీపీనేత పిడిబాకుతో దాడి

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వలంటీర్‌పై టీడీపీ నాయకుడి కుమారుడు పిడిబాకుతో దాడి చేశాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివరాల మేరకు.. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గ్రామంలోని రాముల దేవాలయం సమీపంలో వైసీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఉన్న వలంటీర్‌ రామానాయుడిపై టీడీపీ నాయకుడు …

Read More »