Home / ANDHRAPRADESH / బుద్ధిలేని వెంకన్నకు..ఏసీబీ జడ్జి కాల్ డేటా కావాలంటా..అదే చేస్తే బాబు పర్మినెంట్‌గా జైలుకే..!

బుద్ధిలేని వెంకన్నకు..ఏసీబీ జడ్జి కాల్ డేటా కావాలంటా..అదే చేస్తే బాబు పర్మినెంట్‌గా జైలుకే..!

40 ఏళ్లుగా ఎన్ని అక్రమాలకు పాల్పడినా..ఎన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడినా…వ్యవస్థలను అడ్డుపెట్టుకుని కోర్టులకు వెళ్లకుండా మేనేజ్ చేస్తూ పైకి తాను నిప్పు నాయుడిని అని గర్వంగా ప్రకటించుకునే తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆఖరికి కేవలం 371 కోట్ల స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తినాల్సి రావడంతో టీడీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయింది..అసలు మా బాబు నిప్పు..స్కిల్ స్కామ్‌లో ఎఫ్‌ఐఆర్‌లో చంద్రబాబు పేరేలేదు..గవర్నర్ అనుమతి లేనిదే అరెస్ట్ చేస్తే చెల్లదు..బాబును జైలుకు పంపించడం జగన్ బాబు వైఎస్ వల్లే కాదు..జగన్ వల్ల ఏమవుతుంది..  అంటూ టీడీపీ నేతలు, పచ్చ మీడియా బాసులు తెగ రెచ్చిపోయారు..అంతే కాదు చంద్రబాబు లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు..బాబుకు జైలు లేదు బెయిల్ లేదు..రిమాండ్ లేదు తోట కూర కట్టా లేదు..కేసు కొట్టేయడం ఖాయమంటూ పచ్చ మీడియా ఛానళ్లలో బుద్ధా వెంకన్న లాంటి బుద్ధిలేని టీడీపీ నేతలు పచ్చ మీడియా గొట్టాల ముందు తెగ ఆయాసపడిపోయారు..

అయితే ఏసీబీ కోర్టు మాత్రం ఏపీ సీఐడీ వాదనలతో ఏకీభవిస్తూ..చంద్రబాబును 14 రోజుల నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించడంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు..అప్పటి నుంచి తీర్పు చెప్పిన ఏసీబీ జడ్జీ హిమబిందును తెలుగు తమ్ముళ్లు..పచ్చ మీడియా మీడియా ఛానళ్లు టార్గెట్ చేస్తున్నాయి..నిప్పు నాయుడైన తమ పార్టీ అధినేతను తుప్పునాయుడిగా పరిగణించి..జైల్లో చిప్పకూడు తినే పరిస్థితి కల్పించారంటూ..మహిళా అని కూడా చూడకుండా పిచ్చెక్కిన తెలుగు తమ్ముళ్లు జస్టిస్ హిమబిందును అసభ్యంగా దూషిస్తున్నారు. సోషల్ మీడియాలో ఛండాలమైన పోస్టులతో ఆమెపై కారుకూతలు కూస్తున్నారు.

ఇక టీడీపీ నేత బుద్ధి లేని వెంకన్న…ఓ అడుగు ముందుకేసి.. చంద్రబాబుకు రిమాండ్ విధించిన న్యాయమూర్తి కాల్ డేటాను సేకరించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తున్నారని…ఇటువంటి కేసుల ద్వారా న్యాయవ్యవస్థపై నమ్మకం పోయిందని బుద్ధా వెంకన్న వాపోయాడు..అయితే…అవును పచ్చోడు చేస్తే సంసారం..ఎదుటోడు చేస్తే వ్యభిచారం అనేది..పచ్చ నేతల థియరీ..ఇది చంద్రబాబు తెలుగు తమ్ముళ్లకు నూరిపోసిన సిద్ధాంతం..ఇన్నేళ్లుగా .18 కేసుల్లో విచారణ ఎదుర్కోకుండా స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు న్యాయవ్యవస్థలను మేనేజ్ చేసినట్లు కాదా…జగన్‌పై ఆంధ్రాలో ఎర్రంనాయుడు, తెలంగాణలో శంకరావ్రుతో కేసులు పెట్టించిన చంద్రబాబు సోనిమ్మతో కుమ్మక్కై, చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని, జగన్‌పై అక్రమాస్థుల కేసులు బనాయించి 16 నెలలు జైలుకు పంపించినప్పుడు న్యాయవ్యవస్థను దుర్వినియోగం చేసినట్లు కాదా..

ఇన్నేళ్లకు వత్తిళ్లకు లొంగకుండా…జస్టిస్ హిమబిందు..పక్కా సాక్ష్యాధారాల మేరకు..చంద్రబాబుకు రిమాండ్ విధిస్తే..టీడీపీ నేతలు తెగ రెచ్చిపోతున్నారు…ఏకంగా జడ్జి కాల్ డేటా సేకరించాలంటూ పచ్చమీడియా గొట్టాల ముందు రెచ్చిపోతున్నారు..మరి జగన్ కేసులను విచారించిన న్యాయమూర్తులకు చంద్రబాబు పున్నమిఘాట్ లో సన్మానాలు చేసి, కాక్ టెయిల్ పార్టీలు ఇచ్చిన సంగతి వాస్తవం కాదా…వాళ్ల కాల్ డేలా కూడా సేకరిస్తే సరి.. ఏసీబీ కోర్టు జడ్జి కాల్ డేటా సేకరిద్దాం సరే.. గత 4 ఏళ్లుగా జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా “కమ్మ”టి తీర్పులు ఇస్తున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల కాల్ డేటా కూడా సేకరిస్తే ఓ పనై పోద్ది.. కొన్నేళ్లుగా న్యాయవ్యవస్థలో  వేళ్లూనుకునిపోయిన కొంతమంది కుల న్యాయమూర్తుల బండారం బట్టబయలవుతోంది..

బుద్ధి లేని వెంకన్నా..నోరు అదుపులో పెట్టుకో..ఒక వేలు ఎదుటోళ్లకు చూపించే ముందు మిగిలిన నాలుగు వేళ్లు…మీ చంద్రబాబు వైపే చూపిస్తాయని తెలుసుకో…వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును మించిన క్రిమినల్ తెలివితేటలు ఎవరికీ ఉండవని తెలుగు రాష్ట్రాలలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు..అన్ని రోజులు ఒకలా ఉండవు..ఇక చంద్రబాబు చెప్పినట్లు వ్యవస్థలు నడిచే రోజులు పోయాయి…ఇక మీ బాబుకు బ్యాడ్ టైమ్ స్టార్ అయినట్లే అని గుర్తుపెట్టుకో..జడ్జీలపై ఎక్కువ మాట్లాడితే నువ్వు కూడా బాబోరితోపాటు..బొక్కలోకి పోతావు..సరే..అమరావతి కేసుల్లో టీడీపీ అనుకుల న్యాయమూర్తుల తీర్పులను ప్రశ్నించినందుకు వైసీపీ అభిమానులపై సీబీఐ కేసులు పెట్టించినట్లే..ఇప్పుడు నీపై కూడా కేసులు పెట్టి లోపలేస్తారు జాగ్రత్త… అయినా బాబు కోసం బొక్కలోకి రెడీ అంటున్నావుగా..త్వరలోనే నీకు అరదండాలు పడే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయంటూ..సోషల్ మీడియాలో బుద్ధా వెంకన్నకు ఓ రేంజ్‌లో వార్నింగ్‌లు పడుతున్నాయి..

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat