Home / ANDHRAPRADESH / రేయ్..నెల్లూరు వడివేలు..రోజా జోలికి వస్తే…వంకర మూతి పచ్చడైపోద్దిరోయ్..!

రేయ్..నెల్లూరు వడివేలు..రోజా జోలికి వస్తే…వంకర మూతి పచ్చడైపోద్దిరోయ్..!

40 ఏళ్లుగా వ్యవస్థలను అడ్డుపెట్టుకుని 18 కి పైగా స్టేలు తెచ్చుకుని జైలుకు వెళ్లకుండా తెలివిగా తప్పించుకున్న చంద్రబాబుకు ఎట్టకేలకు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెట్టే పరిస్థితి రావడంతో ఇన్నాళ్లు చంద్రబాబు అరాచకాలకు బలైపోయిన వారంతా పండుగ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ హయాంలో మహిళ అని కూడా చూడకుండా… పోలీసులలో ఈడ్చుకెళ్లి…రోజంతా వాహనాల్లో తిప్పి..ఏడాది పాటు అసెంబ్లీ అడుగు పెట్టకుండా సస్పెండ్ చేయించిన దుర్మార్గుడు చంద్రబాబు జైలుకు వెళ్లడంతో సహజంగానే మంత్రి రోజా ఆనందం వ్యక్తం చేశారు. తన ఇంటి దగ్గర ఇన్నాళ్లు దుష్ట సంహారం జరిగినట్లుగా బాణ సంచా కాల్చి. స్వీట్లు పంచిపెట్టారు. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లాడన్న బాధలేని టీడీపీ నేతలకు…రోజా సంబరాలు చేసుకోవడం మాత్రం ఎక్కడో కాలింది..అందుకే రోజాపై మహిళ అని కూడా చూడకుండా సభ్యతా, సంస్కారం మరిచి బూతులు లంకించుకుంటున్నారు. ఇలాంటి బూతు నేతల్లో ముందు వరుసల్లో ఉంటాడు..ఆంధ్రా వడివేలుగా పేరుగాంచిన  టీడీపీ నేత ఆనం రమణారెడ్డి…

చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లడంతో మంత్రి రోజా సంబరాలు చేసుకోవడంపై ఈ వడివేలుకు మండిపోయింది..రోజా విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో ప్రత్యర్థి పార్టీ నేతగా తప్పు లేదు..కానీ నెల్లూరు వడివేలు అలా చేయడు..నోరు తెరిస్తే బూతులు..సీఎం జగన్, విజయసాయిరెడ్డి వంటి నేతలపై దిగజారుడు భాషలో బూతులు తిట్టిన ఘటనలు కోకొల్లలు..ఆనం రమణా రెడ్డిని వడివేలు లాంటి కమేడియన్‌గా భావిస్తారు కాబట్టి…జగన్ తో సహా వైసీపీ నేతలు ఎవరూ ఆయన బూతులు తిట్టినా …కామెడీగా తీసుకుంటున్నారు..కాబట్టే వడివేలు ఇంకా రెచ్చిపోతున్నాడు..తాజాగా మంత్రి రోజాపై ఈ వడివేలు కారుకూతలు కూసాడు.. ‘మేయ్… రోజా నిన్ను, మీ నాయకుడిని అరెస్ట్ చేసి రోడ్డు మీద ఈడ్చుకెళ్లే రోజు దగ్గర్లోనే ఉంది. రాజమండ్రి జైళ్లో సంబరాలు చేసుకుందురు. సెక్స్ రాకెట్‌తో నీకు సంబంధం ఉందో, లేదో తెలియదు కానీ, ఉండి ఉండొచ్చు కూడా. చంద్రబాబుకి మాత్రం సంబంధం లేదు అంటూ ఇష్టానుసారంగా మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించాడు..

మంత్రి రోజాతో సహా వైసీపీ మహిళా నేతలను ఇలా బజారుభాషలో తిడితే.. చంద్రబాబు కుటుంబసభ్యులను కూడా అదే రేంజ్‌లో బజారుకీడుస్తారనే కనీస ఇంగిత జ్ఞానం లేని కు సంస్కారి ఈ ఆనం రమణారెడ్డి….రేపు కొంత మంది దురభిమానులు..నారా భువనేశ్వరీ, బ్రాహ్మణి వంటి బాబు కుటుంబసభ్యులపై ఇలాగే అసభ్యకరంగా దూషిస్తే..పరువు ఎవరికి పోద్ది..మంత్రి రోజాపై నెల్లూరు వడివేలు చేసిన అనుచిత వ్యాఖ్యలు చూసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంద…అసలు సీఎం జగన్, సజ్జల, విజయసాయిరెడ్డి, రోజా వంటి వైసీపీ ఫైర్ బ్రాండ్లను ఎంత తిట్టినా..పార్టీలో ప్రమోషన్ రావడం లేదని బాబుగారిపై లోలోపల కోపం ఉందేమో..రేపు భువనేశ్వరీని, బ్రాహ్మణిని తిట్టించే ఉద్దేశ్యంతో ఇలా మంత్రి రోజా పై నోరుపారేసుకున్నాడేమోనని తెలుగు తమ్ముళ్లు కూడా ఈ నెల్లూరు వడివేలుపై డౌట్ పడుతున్నారంట..మరోవైపు ఆనం రమణారెడ్డి కారుకూతలపై రోజా వైసీపీ శ్రేణులు, లక్షలాది మంది రోజా అభిమానులు మండిపడుతున్నారు..రేయ్..నెల్లూరు వడివేలు..రోజాపై ఇంకోసారి ఇలాగే కారుకూతలు కూస్తే..వంకర మూతి కాస్తా పచ్చడైపోద్ది అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. మరి వడివేలు అసభ్య వ్యాఖ్యలపై మంత్రి రోజా ఎలా స్పందిస్తారో చూడాలి.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat