Home / Tag Archives: tdp (page 131)

Tag Archives: tdp

ఇప్పుడు ఏమంటావ్ పవన్ కళ్యాణ్..!

ప్రతిపక్ష నేత చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు, తన బంధువులకు, తన పార్టీ కార్యకర్తలకు అమరావతి భూములు ముట్టజెప్పి అవినీతికి పాల్పడ్డారని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా మూడు ప్రాంతాలను రాజధానులుగా నిర్ణయించి సీఎం జగన్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారని అంటూ, రాజధాని విషయంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కు అవగాహనలేదని ప్రజలంతా 3 రాజధానులను  స్వాగతిస్తున్నారన్న …

Read More »

సీఎం జగన్, మోసకారి చంద్రబాబుకు తేడా ఇదే..!

40ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు అనుకున్నది చేసేందుకు ఎంతకైనా తెగిస్తారు అనడంలో సందేహమే లేదు. దానికి ముఖ్య ఉదాహరణ 2014 ఎన్నికలే. అప్పటి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి వారికి ఒక ఆశను కల్పించి, చివరికి గెలిచాక అందరికి చుక్కలు చూపించారు చంద్రబాబు. అదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో వీరిద్దరి మధ్య ట్విట్టర్ …

Read More »

ఏపీకి 3రాజధానులపై మాజీ ఎంపీ వీహెచ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీకి మూడు రాజధానులు అవసరమని ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్రకటనపై ప్రజలు,చాలా మంది మేధావులు మద్ధతు ఇస్తున్న కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తున్న సంగతి విదితమే. తాజాగా ఈ జాబితాలోకి చేరారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ వి …

Read More »

చంద్రబాబూ రాజధాని వస్తుందని మీ బ్యాచ్ మొత్తానికి ఒకే రోజు కల వచ్చిందా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసినా రాజధాని విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన ప్రకటనతో ప్రత్యర్ధులు సైత్యం జగన్ కే సపోర్ట్ ఇస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిదని పెద్ద నాయకులు సైతం వత్తాసు పలుకుతున్నారు. అయితే గత ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటే చంద్రబాబు హయంలో అమరావతిని రాజధానిగా చెయ్యాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఒక్క ప్రపోజల్ మాత్రమే …

Read More »

బాబు ఏదైనా ప్రకటన చేసారంటే..ముందు సమాచారం వాళ్ళకే వెళ్తుంది!

గత ఐదేళ్ళ పాలనాలో చంద్రబాబు హయంలో రాజధాని ఎక్కడ ఉండాలి అని కేంద్రం నియమించిన తమిళనాడు ఐఏఎస్ శివరామకృష్ణన్  కమిటీలో  ఇండియాలో  పేరు ప్రఖ్యాతులున్న భవన రంగ నిపుణులు ,ఆర్ధిక నిపుణులు ఉన్నారు. వారి ఇచ్చిన నివేదిక ప్రకారం చూసుకుంటే చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలలో అన్ని తప్పులే ఉన్నాయి. ఆ నివేదికను పక్కన పెట్టి తన కులస్తులకు, సొంతవారికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో వారు రాజధాని రైతుల దగ్గర దౌర్జన్యంగా …

Read More »

రాయలసీమకు వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రకటనలు చేసినా మీ నాయకులను బయట తిరగనీయబోమని హెచ్చరిక

కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై రాయలసీమ యువజన, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, పవన్‌ దిష్టిబొమ్మలతో గురువారం కర్నూలులో శవయాత్ర నిర్వహించి కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప, సునీల్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణ మాట్లాడుతూ శ్రీబాగ్‌ ఒడంబడిక ప్రకారం రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అధికారంలో ఉన్నంత …

Read More »

చంద్రబాబు నీకోవర్టు ఊరుకోడట..అమరావతిలో ఆయన వాటా ఎంతో..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరిరోజున సంచలన ప్రకటన చేసిన విషయం అందరికి తెలిసిందే. రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని ఇందులో భాగంగానే అమరావతి, విశాఖపట్నం, కర్నూల్ పేర్లను బయటపెట్టారు. ఈ ప్రకటనకు సంబంధించి ప్రత్యర్ధులు సైతం జగన్ కు జేజేలు కొడుతూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అందరికి వ్యతిరేఖంగా ఉన్నారు. ఆయనకు తోడూ ఇప్పుడు మరొకరు రెచ్చిపోతున్నారని, దీనికి …

Read More »

జగన్ ఆలోచన ఇదే..అన్ని జిల్లాలకు సమాన అభివృద్ధి !

ఏపీలో ప్రతీ జిల్లాకు,ప్రతీ గ్రామానికి సమాన అభివృద్ధి జరగాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనని ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. ఆయన ఈరోజు తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుగ్గన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు సమగ్ర పాలన మరియు అభివృద్ధి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వానిది అని అన్నారు. దీనికి సంబంధించే సీఎం తన ఆలోచనను బయటపెట్టారని బుగ్గన చెప్పడం జరిగింది. ఆయన …

Read More »

మాజీ మంత్రి దేవినేని ఉమా అరెస్ట్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైవేపై భైఠాయించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చవద్దు అని రైతులకు మద్ధతుగా ఆయన విజయవాడలో గొల్లపూడి వద్ద నిరసనలో పాల్గొన్నారు.. రాజధానిని మార్చవద్దని ప్లకార్డులు పట్టుకుని రైతులు పెద్ద ఎత్తున అందోళనలు చేశారు. దీంతో హైవేకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగాయి. అటు …

Read More »

వైఎస్‌ జగన్‌ ని అభినందించాలని చెప్పిన మరో టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వికేంద్రీకరణను ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయకుడు వ్యతిరేకిస్తుంటే టీడీపీ నేతలు మాత్రం స్వాగతిస్తున్నారు. ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదనకు టీడీపీ నాయకులు సైతం మద్దతు పలుకుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతించాలని ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నాయకుడు కొండ్రు మురళి అన్నారు. ఇటువంటి ప్రతిపాదన చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ని అభినందించాలని, ఆయన నిర్ణయాన్ని స్వాగతించాలని పేర్కొన్నారు. గురువారం ఓ మీడియా చానల్‌తో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat