ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన సంగతి విదితమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుపొందిన కానీ వైసీపీ నుండి ముగ్గురు ఎంపీలను,ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చేర్చుకుని మరి అప్పట్లో మంత్రి పదవులను కూడా ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే నిన్న ఆదివారం తెలంగాణ బడ్జెట్ …
Read More »కోడెల కాల్‌డేటా…ఆత్మహత్యకు గంట వ్యవధిలో 12 మందితో
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ప్రధానంగా ఫోన్‌కాల్ డేటాపై దృష్టి సారించారు. సూసైడ్ నోట్ కూడా లభించకపోవడంతో పోలీసులు సాంకేతిక పద్ధతులను అనుసరిస్తున్నారు. కీలక ఆధారంగా మారిన ఆయన సెల్‌ఫోన్ అదృశ్యం కావడంతో కాల్‌డేటాను హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పోలీసులు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. కోడెల ఆత్మహత్యకు ముందు గంట వ్యవధిలో 10–12 మందితో మాట్లాడినట్టు గుర్తించారు. చని పోవడానికి ముందు …
Read More »మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రేమ వివాహామా..!
ఏపీలోని చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ,మాజీ మంత్రి,ప్రముఖ నటుడు శివప్రసాద్ అనారోగ్య సమస్యలతో సతమతవుతూ చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెల్సిందే. ఆయనది ప్రేమ వివాహాం. ఆయన వైద్య విద్యనభ్యసిస్తున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన విజయలక్ష్మీతో ప్రేమలో పడ్డారు. ఆమె అప్పటి డీఎస్పీ కుమార్తె. అంతేకాదు ఆమెది పైకులం. శివప్రసాద్ ది ఆమెది ఒకే కులం కానందున ఆ అమ్మాయిని మరిచిపోవాలని …
Read More »చంద్రబాబుకు ఎదురుదెబ్బ…వైసీపీలోకి టీడీపీ కీలక నేత…!
ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న తెలుగు తమ్ముళ్లు ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్‌బై చెప్పేస్తున్నారు.మొన్న తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత , మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పార్టీకి రాజీనామా చేసి, జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. తాజాగా నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడైన కమలాకర్ రెడ్డి …
Read More »బిగ్ బ్రేకింగ్…చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ మృతి…!
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత ఎన్. శివప్రసాద్ ఇక లేరు చెన్నైలో చికిత్స పొందుతూ..సరిగ్గా 2.07 నిమిషాలకు ఎన్. శివ ప్రసాద్ మరణించారు. గత కొద్ది రోజులుగా మూత్ర పిండ సంబధిత వ్యాధిలో బాధపడుతున్న శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆయన ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించడంతో డాక్టర్లు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్న సాయంత్రం …
Read More »టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం…చెన్నైకు చంద్రబాబు…!
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదం నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నేత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త…టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మూత్రపిండ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన శివప్రసాద్‌ను ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోల్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి …
Read More »పల్నాటి పులి విగ్రహాన్ని చూసి అందరూ ఎందుకు ఆశ్చర్యపోతున్నారో తెలుసా.?
రాష్ట్ర శాసన సభ మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పై అభిమానంతో ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత, ప్రముఖ శిల్పి అరుణ్ ప్రసాద్ వడయార్ కోడెల తొలి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోకి నత్తారామేశ్వరంలో తీర్చిదిద్దారు.. ఈ విగ్రహాన్ని రూపొందించి వడయార్ త్వరలోనే కోడెల కుటుంబ సభ్యులకు అందించనున్నారు. గతంలో ఇదేసంస్థ ఆధ్వర్యంలో సత్తెనపల్లి …
Read More »కోడెల మరణానికి చంద్రబాబే కారణం..ఇవిగో సాక్షాలు !
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు మరణంపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ …
Read More »కోడెల చివరి కాల్ ఆమెకే..!. ఎవరు ఆమె..?
ఏపీ టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విధితమే. ఈ రోజు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు టీడీపీ నేతలు. తాజాగా ఈ కేసును విచారిస్తున్న తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని బంజారాహీల్స్ పోలీసులు కోడెల ఇంటిని చోద చేసిన సమయంలో ఆయన గదిలోని మాత్రలను స్వాధీనం చేసుకున్నారు …
Read More »చంద్రబాబు పని అయిపోయింది.. ఆయన చెప్పినట్టు గొడవలు చేసే ఆలోచనలే ఎవరూ లేరని టాక్
గత సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో చంద్రబాబు మానసిక స్థితి సరిగ్గా లేదనే వాదన వినిపిస్తోంది. ఈక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడోచోట అల్లర్లు, గొడవలు సృష్టించడం దానికి రాజకీయ రంగు పులమడం.. తద్వారా శాంతి భద్రతల సమస్య తలెత్తిందని తన మీడియా ద్వారా ప్రచారం చేయించి ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కెచ్ వేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పల్నాడులో …
Read More »