నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు నాలిక మందం అన్న సంగతి తెలిసిందే. గతంలో చాలా సార్లు ప్రసంగాల్లో తత్తరపాటుతో అంబేద్కర్ జయంతి నాడు వర్థంతి శుభాకాంక్షలు అంటూ చెప్పినా..ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశం పార్టీనే అవునా కాదా అంటూ సొంత పార్టీ కార్యకర్తలను ముందు నోరుజారినా.. డెంగ్యూ వ్యాధిని బూతు అర్థం వచ్చేలా మాట్లాడినా …అది లోకేష్‌కే చెల్లింది. . ఈయనగారి భాషా …
Read More »వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం, వైఎస్సార్ బీమా ద్వారా రూ.7 లక్షలు, వైఎస్సార్ రైతు భరోసా ద్వారా..
మే30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100రోజులు దాటారు. తాను …
Read More »చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసిన ఆదినారాయణరెడ్డి…అందుకే ఓడిపోయా
మాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గం నేత ఆదినారాయణరెడ్డి సీనియర్ నేత. ఆయన గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీని వీడతారన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆదినారాయణరెడ్డి బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాను హైదరాబాద్ లో కలవడం మరింత ఊతమిచ్చింది. నడ్డానుకలసి వచ్చిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం మరింత ఊపందుకుంది. తాజాగా ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరడం ఖాయం అయినట్లు సమచారం. తన అనుచరులతో సమావేశమై …
Read More »ఇవేం లెగ్గు పవర్ రా బాబు అనుకుంటున్న టీడీపీ కార్యకర్తలు.. ఇప్పటికి రెండు జిల్లాల్లో ఇదే పరిస్థితి
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ మరింత బలహీన పడుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎక్కడ కాలు పెడితే ఆ జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతోంది. తాజాగా విశాఖలో లోకేశ్ పర్యటన ప్రారంభంలో ఆ జిల్లాకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా …
Read More »ఇవేం లెగ్గు పవర్ రా బాబు అనుకుంటున్న టీడీపీ కార్యకర్తలు.. ఇప్పటికి రెండు జిల్లాల్లో ఇదే పరిస్థితి
సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత టీడీపీ మరింత బలహీన పడుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఎక్కడ కాలు పెడితే ఆ జిల్లాలో టీడీపీ ఖాళీ అవుతోంది. తాజాగా విశాఖలో లోకేశ్ పర్యటన ప్రారంభంలో ఆ జిల్లాకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా …
Read More »హద్దులు దాటిన పవన్ ఫ్యాన్స్ ..!
టాలీవుడ్ హీరో,జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభిమానుల అత్యుత్సాహంతో పోలీసు గాయపడిన ఘటన ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా దిండి రిసార్ట్స్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. దిండి రిసార్ట్స్ ముఖద్వారం వద్ద పవన్ అభిమానులు అత్యుత్సాహంతో ముందుకు తోసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ మురళీకృష్ణ గాయపడ్డారు. చికిత్స కోసం ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పవన్ అభిమానుల ఓవర్ యాక్షన్‌పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం …
Read More »ఇలాంటి ముఖ్యమంత్రిని ఎన్నుకుని ఎంతో మంచిపని చేసామంటున్న సిక్కోలు ప్రజలు.. జగన్ వరాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నారు. కిడ్నీ బాధితులకు స్టేజ్3 నుంచే పెన్షన్ అమలు చేస్తామని తెలిపారు. ప్రస్తుతం స్టేజ్ 5లో డయాలసిస్ పేషెంట్లకు ఇస్తున్న 10వేల పెన్షన్‌తో పాటు, స్టేజ్3లో ఉన్నవారికి కూడా రూ.5 వేల పెన్షన్ ఇస్తామన్నారు. డయాలసిస్ పేషెంట్లకు సహాయంగా ఉండేందుకు హెల్త్ వర్కర్లను నియమిస్తామని, బాధితులతోపాటు వారికి ఉచిత బస్ పాసులు అందజేస్తామన్నారు. ఉద్ధానం కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు పలాసలో …
Read More »జగన్ సీఎంగా సక్సెస్ అవుతున్నారంటూ సన్నిహితుల వద్ద వాపోతున్న చంద్రబాబు
మే 30న ఏపీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ఆరంభమైంది. జగన్ మంత్రుల ఎంపికలోనే ఆయన నూతనత్వాన్ని చాటుకున్నారు. కొత్తవారు, యువరక్తం. ఎస్‌సి, ఎస్‌టి, బీసీ, మైనారిటీ, కాపులు ఇలా అందరికీ ప్రాధాన్యత ఇస్తూ ఐదుమంది డిప్యూటీ సిఎంలతో ఓ రికార్డు సృష్టించారు. వీరిలో ఇద్దరు మహిళలు కావడం గొప్ప విశయంషం. మంత్రివర్గంలో 50శాతం బడుగు, బలహీన వర్గాలున్నారు. అప్పటినుండి జగన్ పరుగులు చేస్తూనే 100 రోజులు …
Read More »ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబుది.. విజయసాయి రెడ్డి
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించి కమిషన్లు దండుకునే బతుకు చంద్రబాబు గారిదని. జగన్ గారు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తే కక్కలేక మింగలేక తంటాలు పడుతున్నాడని అన్నారు. హెరిటేజ్ కోసం ఏపీ డెయిరీని నాశనం చేసిన చరిత్ర ఆయనది. తన కుటుంబం, ‘సొంత మనుషుల’ కోసమే 40 ఏళ్లు ఆరాట పడ్డాడని చెప్పుకొచ్చారు. …
Read More »న్యాయస్థానాలపై గౌరవంతో ఎంతో కష్టమైనా కోర్టుకు హాజరైన జగన్.. చంద్రబాబులా స్టేలు తెచ్చుకోలేదు..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభిస్తుందా.. లేదా అనేది ఇప్పుడు మొత్తం ఏపీ ప్రజలతో పాటుగా రాజకీయంగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో తనపై ఉన్న కేసుల విచారణ నేపధ్యంలో ప్రతీ శుక్రవారం జగన్ కోర్టుకు హాజరవుతున్నారు. న్యాయస్థానాల తీర్పును గౌరవిస్తూ వస్తున్నారు. ఎంతో కష్టతరంగా పాదయాత్ర చేసేటపుడు కూడా జగన్ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా అప్పటికప్పుడు హైదరాబాద్ కు చేరుకుని కోర్టుకు హాజరయ్యేవారు. అయితే …
Read More »