తెలుగుదేశం పార్టీ రాజ్యసభా పక్షం బీజేపీలో విలీనమైంది. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు తీర్మానంచేసి ఆలేఖ ఇవ్వడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అంగీకారం తెలిపారు. టీడీపీ రాజ్యసభా పక్షాన్ని విలీనంచేస్తూ తీర్మానించిన లేఖను టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ గురువారం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడి నివాసానికి వెళ్లి అందించారు. బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, రాజ్యసభ బీజేపీ పక్ష …
Read More »బీజేపీలో చేరడానికి వెళ్లినపుడు కళ్లు తిరిగి పడిపోయిన టీడీపీ ఎంపీ
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. తాజాగా టీడీపీ రాజ్ సభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్‌రావులు ఆపార్టీకి పార్టీకి గుడ్‌బై చెప్పి కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయజనతాపార్టీలో చేరారు. ఈ నలుగురు గురువారం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వద్దకు వెళ్లి టీడీపీ రాజ్యసభను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం కేంద్రహోం మంత్రి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను కలిసారు. ఏపీలో బీజేపీ …
Read More »బ్రేకింగ్ న్యూస్..ఈరోజు పార్టీ మారుతున్న 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓటమితో టీడీపీ నేతల మైండ్ బ్లాంక్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం అవ్వడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొందరు టీడీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అవినీతిలో కూరుకుపోయిన నేతలు తప్పనిసరిగా కేసులు ఎదుర్కోవల్సి ఉండటంతో కాపాడే వారి కోసం ఎదురుస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని విశ్వసనీయ సమచారం. చంద్రబాబు వీదేశాలకు వెళ్ళగానే అనేక పరిణామాలు జరిగాయి. గురువారం సాయంత్రం టీడీపీకి …
Read More »జగన్ సాక్షిగా..ఢిల్లీ వేదికగా చంద్రబాబు పరువు మొత్తం పోయే..!
ఢిల్లీలో చక్రం తిప్పుతానని ప్రకటించి ఏపీలో ఘోర పరాజయం పాలైన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గురించి జాతీయ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో లేని విధంగా చంద్రబాబు నాయకత్వంలో ఈ దారుణ ఓటమి ఓ వైపు ఉండగా…మరోవైపు జాతీయ నేతలతో ఇటీవల హడావుడి చేసిన చంద్రబాబు ఇప్పుడు వారి వద్ద మొహం చూపెట్టుకోలేని స్థితికి చేరిపోయారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్ల ఢిల్లీ …
Read More »దేశంలోనే తొలిసారి.. సీఎం జగన్ చరిత్ర..!
నవ్యాంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఇటీవల తీసుకున్న ఒక వినూత్న నిర్ణయంతో చరిత్ర సృష్టించారు. ఈ నిర్ణయం ఏమిటో ఆ పార్టీ రాజ్యసభ పక్షనేత,ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో “పోలీసుల వీక్లీ ఆఫ్ అమలు చేసే విషయంలో మానవతను చాటుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని” ఆయన తెలిపారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించిందన్నారు. ‘మీ సీఎం …
Read More »చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే…పక్కా ప్లాన్ ప్రకారం 20 మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీకి గుడ్ బై
ఆంధ్రప్రదేశ్ లోని తూర్ను గోదావరి జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కాకినాడలో టిడిపి కాపు మాజీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం జరిగింది. డబీజేపి లేదా వైసిపిలో చేరాలన్న విషయంపై చర్చించుకుంటోన్నట్లు సమచారం పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను టీడీపీ మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు తోసిపుచ్చారు. తాము ఏ పార్టీలోకి వెళ్లడం లేదని, బీజేపీలోకి వెళుతున్నామన్నట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని ఆయన చెప్పుకొచ్చారు. …
Read More »ఢిల్లీ నుంచి తాజా సమాచారం..సాయంత్రానికి నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా
టీడీపీని విడియోచనలో నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు సమచారం. ఇక ఏపీలో తెలుగుదేశం పార్టీలో ముసలం మొదలైనట్లు ప్రచారం జరుగుతుంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీకి వీడనున్నారని ఢిల్లీ నుంచి తాజా సమాచారం. బీజేపీలో చేరే యోచనలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహనరావు రాజ్యసభలో తమను ప్రత్యేక బృందంగా గుర్తించాలని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడిని స్వయంగా కలిసి కోరనున్నారు. దీనిపై ఈ …
Read More »వాళ్లందరికీ బాగా చుక్కలు చూపిస్తున్నాడుగా
ఏపీ సీఎం జగన్ పరిపాలనను వేగవంతం చేసారు. ఎప్పటికప్పుడు స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన అతి తక్కువరోజుల్లోనే తన మార్క్ పాలన చూపిస్తున్నారు. సీఎం ఆదేశాలతో ఈనెల 13 నుంచి ఫిట్‌నెస్ లేని 624 స్కూల్ బస్సులపై కేసులు బుక్ చేసారు. మొత్తం ఇప్పటి వరకూ 357 బస్సులను సీజ్ చేసారు. ఈ వివరాలన్నింటిని ప్రజలముందు ఉంచుతామని రవాణా, సమాచార శాఖామంత్రి పేర్ని నాని తెలిపారు. సీఎం …
Read More »పోలవరం పర్యటనలో జగన్ సీరియస్ వార్నింగ్
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదా లో పోలవరం పర్యటనకు వచ్చారు. పోలవరం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన జగన్ కాపర్ డ్యామ్ నిర్మాణం, సాంకేతిక అంశాలపై అధికారుల అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రాజెక్టు స్థితిగతులపై జగన్ ఆరా తీశారు. పోలవరం ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. స్పిల్‌వే కాంక్రీటు పనులు ఏ మేర వచ్చాయి, ఎప్పటిలో పూర్తిచేస్తారని అధికారులను సీఎం ప్రశ్నించారు. కాపర్ డ్యామ్ పరిరక్షణకు ఏ విధమైన …
Read More »వైఎస్ వివేకా హత్యకేసులో జగన్ సంచలన నిర్ణయం..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏపీప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.అప్పట్లో టీడీపీ ఏర్పాటు చేసిన సిట్‌ను రద్దు చేసి కొత్తగా 23 మంది అధికారులతో కొత్త సిట్‌ను ఏర్పాటు చేసారు జగన్.కడప,చిత్తూరు, అనంతపురం జిల్లాలకు సభందించిన 23 మంది పోలీస్ అధికారులతో ఈ కొత్త సిట్ ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ టీమ్ కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఏర్పాటు …
Read More »