కర్నూలు జిల్లాలో పోటీ చేసిన అందరితో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. తీర వచ్చక ఈ రోజు 7 మంది టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు సమావేశానికి రాకుండా ఎగ్గొట్టారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్ సరళిపై …
Read More »ఏపీలో హాట్ టాపిక్… మే 23న టీడీపీ మంత్రులందరూ ఓటమి..?..ఇదిగో సాక్ష్యలు
ఏపీలో ఉన్నరాష్ట్ర ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గెలుపెవరిదో మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు. అయితే చంద్రబాబు నాయుడు కేబినెట్లో మంత్రులుగా వ్యవహరించిన చాలా మందికి ఓటమి తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎవరో కొందరు లక్కీగా బయటపడవచ్చు గాక.. మిగతా వాళ్లకు మాత్రం ఓటమి తప్పదనే అంచనాలు వినిపిస్తున్నాయి.ముందుగా ఫిరాయింపు మంత్రుల గురించి మాట్లాడుకుంటే… అఖిలప్రియ – అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి …
Read More »ఏపీలో మళ్లీ ఎన్నికలు..?
అదేంటీ ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే ఇంకా విడుదల కాలేదు. మళ్లీ ఎన్నికలేంటీ అని ఆలోచిస్తోన్నారా.. లేకపోతే ఫేక్ వార్త అని నవ్వి ఊరుకుంటున్నారా..?. ఇది అక్షరాల నిజమైన వార్త. ఈ నెల పదకొండు తారీఖున జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం. మరికొన్ని చోట్ల గొడవ సంఘటనలు జరగడంతో ఆయా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. అసలు విషయానికి …
Read More »చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారు: జగన్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ వ్యవస్థని దుర్వినియోగం చేశారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీలో శాంతి భద్రతలపై మంగళవారం ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తలపై దొంగ కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీ నేత కోడెల శివప్రసాద్ తన నియోజకవర్గంలో నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్‌లోకి వెళ్లారని, ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కోడెల ఆయన చొక్కాను …
Read More »అసలు ఏప్రిల్ 11న ఏమి జరిగిందంటే..?
ఏపీలో ఈ నెల 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ నేతలు చేసిన అరాచకాలు,దాడులపై ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహాన్ ను కలిసి వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడుతూ”గత కొద్ది …
Read More »మే 23వ తేదీన ఏం జరగబోతుంది.? జవాబుదారీతనం లేని ప్రభుత్వం కచ్చితంగా ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటుందా.?
ఏప్రిల్ 11, 2019 ఆంధ్రప్రదేశ్‌లో చరిత్రలో అత్యంత క్లిష్టమైన రోజు.. రెండు పార్టీలకు జీవన్మరణ సమస్యకు ఆరోజే ప్రజల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్ ఎనభై శాతం దాటడం ప్రజల ఆకాంక్షను బలంగా కనిపించింది. మే 23న వెలువడే తీర్పు ప్రజాస్వామిక స్పూర్తికి అద్దం పట్టనుంది. సాధారణంగా ఎన్నికలు అయిపోయాక మేనిఫెస్టోని పక్కన పడేస్తుండడంతో సహజంగానే ప్రజల్లో అసంతృప్తి కనిపించింది. కానీ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఆయనిచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. …
Read More »ఆ “చిన్న లాజిక్” మిస్ అయిన చంద్రబాబు!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు మంగళవారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహాన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం ఏపీలో నెలకొన్న శాంతి భద్రతల గురించి,ఈ నెల పదకొండు తారీఖున జరిగిన పోలీంగ్ సందర్భంగా తమ పార్టీ నేతలు,అభ్యర్థులు,కార్యకర్తలపై టీడీపీ నేతలు చేసిన దాడుల గురించి వివరించారు. అంతేకాకుండా …
Read More »ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య సంస్థ తెలుగుదేశం కు ముందుగా హామీ ఇచ్చిన విధంగా విరాళం ఇవ్వలేదా?
పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన రవాణా వ్యాపారి వీరపనేని రవికాంత్ ఒక మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆయనకు సి.ఎమ్. ఆఫీస్ నుంచి దొరబాబు, శ్రీనివాస్ లు పోన్ చేసి ఎనిమిది కోట్ల డబ్బు లు పంపాలని బెదిరించారని ఆరోపించారు. శ్రీ చైతన్య సంస్థ ఇస్తానని చెప్పిన 500కోట్ల రూపాయలు ఇవ్వలేదని,దాంతో ముఖ్యమంత్రి తరపున ఆయా వ్యాపారులను డబ్బులు ఇవ్వాలని కోరుతున్నామని వారు చెప్పారని ఆయన …
Read More »రిగ్గింగ్ లో అడ్డంగా దొరికిపోయిన కోడెల..సిగ్గులేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి..?
మొన్న 11వ తేదీన జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్ది కోడెల శివప్రసాద్‌రావు రిగ్గింగ్ లో అడ్డంగా దొరికిపోయిన విషయం అందరికి తెలిసిందే.ఈ మేరకు పోలీసులు పట్టించుకోకపోయిన అక్కడ జనం మాత్రం ఊరుకోలేదు.. కోడెల, తనతో పాటుగా వచ్చిన నాయకులను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు.అయితే ఇంత జరిగిన బుద్ధి రాని కోడెల ఇప్పుడు కొత్తగా జోస్యం చెబుతున్నారు.టీడీపీ ఏకంగా 130 స్థానాలు గెలవబోతుందని జోస్యం చెప్పారు.మళ్లీ …
Read More »ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు
ఎన్నికల నిబంధనలు అతిక్రమించి దౌర్జన్యంగా పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారనే కారణంతో పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించడంతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ పోలింగ్ …
Read More »