Home / Tag Archives: tdp (page 251)

Tag Archives: tdp

తొల‌గిన ముసుగు..టీడీపీలోకి సీబీఐ మాజీ జేడీ

మ‌రో ముఖ్య‌మైన వ్య‌క్తి ముసుగు తొల‌గింద‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. సీబీఐ జేడీ హోదాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కున్న‌ లక్ష్మీనారాయణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, సీబీఐ మాజీ జేడీ ప‌చ్చ పార్టీ గూటికి చేరనున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అనంత‌రం ల‌క్ష్మీనారాయ‌ణ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించిన రైతు సమస్యలు, ఇతర అంశాలపై అధ్యయనం …

Read More »

ఏ పార్టీ ఎన్ని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు గెలవబోతోంది.? ఏపీ ప్రజల నాడి ఎలా ఉంది.?

వెబ్ మీడియా సంచలనం దరువు ఏపీ ఎన్నికల సందర్భంగా సర్వే చేపట్టింది.. గతంలో తెలంగాణలో ఎన్నికల సమయంలో పూటకో సర్వే ప్రజలను గందరగోళానికి గురిచేసింది.. నేషనల్ మీడియా అటు ఇటుగా ఫలితాలివ్వగా ప్రాంతీయ మీడియా ఇష్టానుసారంగా ఫలితాలిచ్చింది.. దరువు మాత్రం నికార్సయిన సర్వేతో ప్రజలముందుకు వచ్చింది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా వీడియో సర్వే చేపట్టి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుభవం కలిగిన యువతతో సర్వే చేసి కచ్చితమైన …

Read More »

అశోక్‌కు చుక్కెదురు…వాదనలను కొట్టిపారేసిన హైకోర్టు

డేటా చోరి..ప్రస్తుతం ఇప్పుడు అందరి నోటా ఇదే వినిపిస్తుంది.ఈ వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది.అశోక్‌ తెలంగాణ పోలీసులు తనపై అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని హైదరాబాద్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై విచారించిన న్యాయస్థానం..పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశిస్తూ షాక్‌ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెల …

Read More »

వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యునిగా జూ. ఎన్టీఆర్‌ మామ నియామకం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జూనియర్‌ ఎన్టీఆర్‌ మామయ్య నార్నే శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక పదవి ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని ఆదివారంనాడు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే దగ్గుబాటి హితేష్‌ వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఫిబ్రవరి 28న నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో …

Read More »

కృష్ణా జిల్లాలో టీడీపీ షాక్ …కొడాలి నానితో భేటీ అయిన..వంగవీటి రాధాకృష్ణ

కృష్ణా జిల్లా రాజకీయం రోజుకు రోజుకు వెడెక్కుతుంది. ఒక వైపు చేరికలు, మరోక వైపు నేతల టిక్కెట్ల వ్యవహారంతో టీడీపీ అయోమయంలో పడుతుంది. తాజాగా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధా ఆదివారం భేటీ అయ్యారు. గుడివాడలో స్థానిక ఏలూరు రోడ్డులోని ఫర్నిచర్‌ పార్క్‌లో నానిని కలిసి చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు దక్కించుకునేందుకు కొడాలి నాని చూస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం ఓట్లు 24 …

Read More »

ఆ నియోజకవర్గంలో లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో వైసీపీ గెలుస్తుందంట

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ పోటీ చేసినా వైసీపీదే గెలుపు అని అనకాపల్లి మాజీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ అన్నారు. లోకేషే కాదు, చంద్రబాబు బరిలో ఉన్నా భారీ మెజారిటీతో గెలుస్తానన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని జగన్‌ నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. టీడీపీ అంటే ఒక రాచరిక పాలన అని ప్రజలనుకుంటున్నారని, ఐదేళ్లు గుర్తుకు రాని ప్రజలు ఇపుడు ఉన్నపళంగా ఎలా గుర్తుకొచ్చారని ప్రశ్నించారు. …

Read More »

వైసీపీ కార్యకర్తలు ఓట్ల తొలగింపును అడ్డుకుంటే ఓటమి భయంతో టీడీపీ దుష్ప్రచారం

నెల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముగ్గురు వైసీపి కార్యకర్తలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులను నమోదు చేసారు. నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ లో ఇతర ప్రాంతాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు గురువారం నాడు ల్యాప్ టాప్ లతో ఇంటింటికి తిరుగుతూ సర్వేలు నిర్వహిస్తూ కనిపించారు. సర్వేలపేరుతో కొందరు ఓట్లు తొలగిస్తున్నారని ఇటీవల వస్తున్న వార్తల నేపద్యంలో స్థానిక వైసీపి కార్యకర్తలు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. …

Read More »

సోషల్ మీడియాలో కౌశల్ ను భారీగా ట్రోల్ చేస్తున్న యువత.. సార్వభౌమాధికారాన్ని ప్రకటించేస్తాం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును నటుడు, బిగ్‌బాస్ విజేత కౌశల్ కలిశారు. శుక్రవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజావేదికలో సీఎంను కౌశల్ కలిశారు. మంత్రి గంటా శ్రీనివాసరావు కౌశల్‌ను తనవెంట తీసుకొచ్చి చంద్రబాబుతో సమావేశపరిచారు. టీడీపీతో కలసి పనిచేయడానికి కౌశల్ సుముఖత వ్యక్తం చేశారు. తెలుగుదేశంపార్టీకి మద్దతు ఇవ్వడానికి కౌశల్ ముందుకు రావడాన్ని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారానికి కౌశల్ సిద్దమయినట్టు తెలిపారు. త్వరలోనే తన …

Read More »

తొలిసారి పోటీ చేయబోతున్న లోకేశ్ కోసం సురక్షిత స్థానం జల్లెడవేసిన టీడీపీ శ్రేణులు

నారా లోకేశ్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు 2014 ఎన్నికల్లో సైతం పోటీ చేయలేదు. అయితే 2017లో లోకేశ్‌‌కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన చంద్రబాబు.. ఆ తర్వాత తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. దొడ్డిదారిన మంత్రి అయ్యారంటూ లోకేశ్ ను విమర్శించని వ్యక్తి రాష్ట్రంలో లేరనేది వాస్తవం అయితే ఇప్పుడు లోకేశ్ కోసం సురక్షిత స్థానాన్ని వెతికే పనిలో టీడీపీ శ్రేణులు పడ్డాయి. తొలిసారి మంత్రి అయిన లోకేశ్ …

Read More »

మీ అధికారానికి ఆఖరి ఘడియలు వచ్చాయి.. పవర్ లేకపోతే మీరు బతకలేరు.. ఇదో రుగ్మత

ఏపీ ప్రజల డేటాచోరి చేసిన కేసులో సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌ తీరుపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ట్విటర్‌ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అమెరికాలో పర్స్ పోతే హైదరాబాదులో కేసేమిటో అర్థంకాక బుర్ర గోక్కుంటున్న చిట్టి నాయుడికి బైధ్యనాథ్ చ్యవన్ ప్రాశ్ డోస్ పెంచండి చంద్రం సార్ అంటూ ఎద్దేవాచేశారు. లోకేశ్ కు శంకుపుష్పి కూడా తినిపించాలని, లేకపోతే 8th ‘స్టాండర్డు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat